సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
NTR-Neel : ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీపై లేటెస్ట్ అప్డేట్ ఇదే!
మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది ఓ మైలురాయి సినిమాగా నిలవాలనే లక్ష్యంతో ప్రశాంత్ నీల్ ఎంతో శ్రమిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్.
Hrithik Roshan: చేతికర్రతో కనిపించిన హృతిక్.. అసలు కారణం చెప్పిన నటుడు
ఇటీవల జరిగిన ఓ పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ అగ్ర నటుడు హృతిక్ రోషన్ చేతికర్ర (ఎల్బో క్రచెస్) సాయంతో నడుస్తూ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Lenin: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ 'లెనిన్'.. లేటెస్ట్ అప్డేట్ ఇదే!
యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లెనిన్' షూటింగ్ కీలక దశకు చేరుకుంది.
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ జోడీ.. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి క్రేజీ ఫస్ట్ స్టిల్ రిలీజ్!
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' హీరోగా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) టాలీవుడ్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది.
Irumudi: రవితేజ నూతన మూవీ 'ఇరుముడి'.. ఫస్ట్ లుక్ రిలీజ్
మాస్ మహారాజ్ రవితేజ కొంతకాలంగా వరుస ప్లాప్స్తో సతమతమవుతున్నారు. ఏం సినిమాలు చేసినా ఆడియన్స్ అంతగా సంతృప్తి పొందడం లేదు.
Rashmika : ఐటెం సాంగ్స్‌పై రష్మిక కఠిన నిర్ణయం.. దర్శకులకు ఊహించని షాక్!
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో కనిపించడం ఒక స్పష్టమైన ట్రెండ్‌గా మారింది.
Spirit : స్పిరిట్‌లో ప్రభాస్‌కు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి ఫిక్స్?
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్'. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది.
Chiranjeevi: 'మీ వల్లే అలాంటి ఘటనలు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో అసలు క్యాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థే లేదని ఆయన స్పష్టం చేశారు.
Padma Awards: ధర్మేంద్రకు పద్మవిభూషణ్, మమ్ముట్టికి పద్మభూషణ్ గౌరవం
కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ విభాగాల్లో మొత్తం 131మందికి అవార్డులు ప్రకటించింది.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ '14'కి ఫిక్స్ అయిన పవర్ఫుల్ టైటిల్ ఇదే!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రస్తుతం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
Manchu Manoj: మంచు మనోజ్ 'బ్రూటల్ ఎరా'.. ఒకే రోజు రెండు షాకింగ్ అప్డేట్స్!
రాక్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా ఆలోచనతో అడుగులు వేస్తున్నారు.
Vishwambhara Release Date : సమ్మర్ రేసు నుంచి 'విశ్వంభర' ఔట్..? మెగాస్టార్ మూవీకి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?
ఈ సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో మెగా అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
Mana Shankara Varaprasad Garu : రెండో వీకెండ్లో సంచలనం.. 'మన శంకర వరప్రసాద్ గారు' టికెట్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి ఫ్లాప్స్ లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది.
Chiranjeevi: ఏంటి..! నిజమా? ఆ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ చిరంజీవా?
'సంధ్య పొద్దుల కాడ' చిరంజీవి కెరీర్లో ఒక గుర్తుండిపోయే క్లాసిక్ సాంగ్‌గా నిలిచింది.
The Paradise : 'ప్యారడైజ్'లో మరో సర్ప్రైజ్ రోల్.. ప్రేక్షకులకు షాక్ ఇవ్వనున్న కీలక పాత్ర!
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం 'ది ప్యారడైజ్'పై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Ravi Teja Horror Movie: హారర్ జానర్లో రవితేజ కొత్త మూవీ.. విలన్‌గా స్టార్ డైరక్టర్!
టాలీవుడ్లో మరో సూపర్ క్రేజీ కాంబినేషన్ వైరల్ అవుతోంది. 'మాస్ మహారాజా' రవితేజ ఒక హారర్ మూవీలో నటించనున్నారు, ఇందులో ప్రముఖ దర్శకుడు-నటుడు ఎస్జే సూర్య విలన్‌గా కనిపించనున్నారు.
Swayambhu : యోధుడిగా నిఖిల్.. 'స్వయంభూ' విడుదల తేదీ ఫిక్స్
యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో మైలురాయిగా నిలవనున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్వయంభూ'.
Chandramukhi: కాలాన్ని జయించిన సినిమా.. 22 ఏళ్లుగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన బ్లాక్‌బస్టర్ మూవీ ఇదే
కొన్ని సినిమాలు కాలాన్ని తట్టుకుని నిలబడతాయి. సంవత్సరాలు గడిచినా వాటి క్రేజ్ ఏమాత్రం తగ్గదు.
Champion : రోషన్ 'ఛాంపియన్' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో 'రోషన్' ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్' (Champion) ఈసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Kamaal R Khan: ఓషివారా కాల్పుల కేసు.. బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్ అరెస్టు
ముంబై ఓషివారా కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Om Shanti Shanti Shantihi: 'ఓం శాంతి శాంతి శాంతి' ట్రైలర్ రిలీజ్.. ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఓం శాంతి శాంతి శాంతిః' (Om Shanti Shanti Shantihi) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Ustad Bhagat Singh: మార్చిలోనే థియేటర్లలోకి ఉస్తాద్ భగత్ సింగ్? పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్-సురేందర్ రెడ్డి కాంబోలో భారీ సినిమా.. మార్చిలో షూటింగ్ స్టార్ట్?
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు తన సినీ ప్రయాణాన్ని కూడా పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు.
Timothee Chalamet: 30 ఏళ్లకే మూడు ఆస్కార్ నామినేషన్లు.. ఎవరీ తిమోతి చాలమేట్?
యావత్ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో 'ఆస్కార్' అగ్రస్థానంలో ఉంటుంది.
Palash Muchhal: స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్‌పై చీటింగ్ కేసు
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ గాయకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్‌పై తీవ్రమైన ఆర్థిక మోసం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Swayambhu : నిఖిల్ 'స్వయంభు' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?
'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. ఆ తర్వాత తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలతో తన ఇమేజ్‌కు కొంత డ్యామేజ్ చేసుకున్నాడు.
Peddi: చరణ్ 'పెద్ది'లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్.. ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాక్!
'సీతా రామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటి మృణాల్ ఠాకూర్ మరోసారి ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారారు.
Cheekatilo Review : 'చీకటిలో' రివ్యూ.. మర్డర్ మిస్టరీ ఎంతవరకు ఎంగేజ్ చేసిందంటే?
శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో'.
Homebound: ఆస్కార్ రేసు నుంచి 'హోమ్‌బౌండ్' ఔట్.. జాన్వీ కపూర్ చిత్రానికి నిరాశ
ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీపై ఆశలు పెట్టుకున్న ఇండియన్ మూవీ అభిమానులకు ఈసారి నిరాశే మిగిలింది.
Mahesh Babu: హ్యపీ బర్త్ డే ఎన్ఎస్జీ.. భార్యకు ప్రేమతో విషెస్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మహేష్ బాబు పోస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. భార్య, పిల్లలంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం.
S Janaki: గాయని ఎస్.జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూత
సినీ రంగంలో వరుస విషాదాలు కలచివేస్తున్న నేపథ్యంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది.
Mana Shankara Vara Prasad Garu tickets: 'మన శంకర వరప్రసాద్ గారు' టికెట్స్.. సాధారణ ధరకు లభ్యం..ఎప్పటి నుంచి అంటే?
చిరంజీవి కథానాయకుడిగా నటించిన, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్‌గారు' ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా వచ్చింది.
Durandhar: ఓటీటీ తెరపైకి తెలుగులో 'ధురంధర్'.. ఈ నెల 30 నుంచి వివిధ భాషల్లో అందుబాటులోకి
ఈ మధ్యకాలంలో సినీ అభిమానులు ఎక్కువగా చర్చిస్తున్న చిత్రాల్లో 'ధురంధర్' ప్రత్యేక స్థానం సంపాదించింది.
Faria Abdullah : యంగ్ కొరియోగ్రాఫర్‌తో డేటింగ్లో ఉన్నా: ఫరియా అబ్దుల్లా
'జాతి రత్నాలు' సినిమా ద్వారా ఒక్క రాత్రిలో స్టార్‌గా మారిన హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. గ్లామర్ మాత్రమే కాకుండా, నటన, డ్యాన్స్, ర్యాప్ సాంగ్స్‌లో మల్టీ-టాలెంటెడ్‌గా అనిపించుకుంటున్నఈ పొడుగు కాళ్ళ సుందరి, ఇటీవల తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా వెల్లడించింది.
Love Insurance: డ్యూడ్ స్టార్ ప్రదీప్ క్రేజ్ మరో లెవెల్: LIC సినిమా రిలీజ్ డేట్ లీక్!
కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, 'డ్యూడ్ స్టార్' ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ప్రస్తుతం సాధారణ స్థాయిలో లేదు.
Oscars 2026 Nominations: 98వ అకాడమీ అవార్డుల ప్రకటన ఎప్పుడు? భారత్‌లో ఎప్పుడు ఎక్కడ చూడాలి?
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్ 2026) నామినేషన్లు త్వరలోనే ప్రకటించనున్నారు.
Dacoit: మృణాల్ 'డెకాయిట్' షూటింగ్ పూర్తి: ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్లో ప్రత్యేక కథల కంటెంట్‌పై దృష్టి సారించే హీరోగా గుర్తింపు పొందిన అడివి శేష్, ఈ రోజుల్లో తన కెరీర్లో మరో కీలక దశను ఎదుర్కొంటున్నాడు.
Honey Teaser: రిచువల్-ఆధారిత సైకలాజికల్ హారర్ మూవీ నవీన్ చంద్ర 'హనీ' టీజర్
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో, కరుణ కుమార్ రచన, దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ హారర్ చిత్రం 'హనీ'.
Jr NTR: 'డ్రాగన్' షూటింగ్లో చిన్న విరామం.. జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్ప అనారోగ్యం
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ చిత్రం 'డ్రాగన్'పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Peddi : 500 డాన్సర్లతో 'పెద్ది' మాస్ సాంగ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఉప్పెన' సెన్సేషన్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
Mana Shankara Vara Prasad Garu: 'రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రేమే శాశ్వతం'.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం సాధించిన ఘన విజయంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంతో స్పందించారు.