ఫ్లిప్ కార్ట్: వార్తలు

భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73

మోటోరోలా పేరెంట్ సంస్థ Lenovo భారతదేశంలో తన తాజా 5G స్మార్ట్‌ఫోన్‌గా Moto G73ని లాంచ్ చేస్తుంది. మోటరోలా G-సిరీస్ మిడ్-బడ్జెట్ విభాగంలో వినియోదారులను ఆకర్షిస్తుంది. Moto G73 జనవరిలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రారంభమైంది.

ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్

Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్ దాని హై-ఎండ్ CPU,GPU వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ వంటి ఫీచర్స్ తో గేమ్ర్స్ ను ఆకర్షిస్తుంది. ఇందులో ఎక్కువసేపు పని చేసినా థ్రోట్లింగ్ లేదా వేడెక్కడం, శబ్దం రావడం లాంటివి ఉండదు. ఫ్లిప్ కార్ట్ లో, Dell G15 (G15-5515) ధర రూ. 1,21,935. అయితే రిటైల్‌గా రూ.28,945 తగ్గింపుతో రూ. 92,990కే అందుబాటులో ఉంది.

13 Feb 2023

ధర

ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్న Acer Nitro 5 ల్యాప్ టాప్

Acer Nitro 5 భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లలో ఒకటి. ఇది మంచి గేమింగ్-ఫోకస్డ్ ల్యాప్‌టాప్ అయితే ఇప్పుడు ఇది ఫ్లిప్ కార్ట్ లో చాలా చౌకగా లభిస్తుంది.

మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా

మోటోరోలా Moto E13 ఫోన్ ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో పాటు 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Moto E13 సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం వెనుకవైపు 13MP ప్రైమరీ కెమెరా సెన్సార్, ముందు భాగంలో 5MP లెన్స్ తో వస్తుంది.

06 Feb 2023

గూగుల్

భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్

సామ్ సంగ్ Galaxy S23 ప్రభావంతో గూగుల్ Pixel 7 Pro భారతదేశంలో అత్యధిక తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ పై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ డీల్‌ను కూడా అందిస్తోంది.

భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్

Infinix భారతదేశంలో ZERO 5G 2023 సిరీస్ ను ప్రవేశపెట్టింది, ఇందులో స్టాండర్డ్, టర్బో మోడల్‌లు ఉన్నాయి. స్టాండర్డ్ మరియు టర్బో మోడల్‌లు డైమెన్సిటీ 920, డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌లతో వస్తాయి.ఈ ఫోన్లు ఫిబ్రవరి 11 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. Infinix బ్రాండ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ది చెందింది. ఇప్పుడు ఈ బ్రాండ్ ZERO 5G 2022తో 5G విభాగంలోకి ప్రవేశించింది.

13 Jan 2023

ప్రకటన

#DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే

నథింగ్ ఫోన్ కి సంబంధించిన హైప్ కొంతవరకు తగ్గింది అయితే భారతదేశంలో ఇది మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఈ ఫోన్ అద్భుతమైన విజువల్ ఎలిమెంట్స్‌తో మంచి ఫీచర్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత ఆఫర్‌లతో, ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరకు పొందవచ్చు.