ఫోర్స్ మోటార్స్: వార్తలు

Force Gurkha 5-door: కొత్త ఫోర్స్ గూర్ఖా 5-డోర్ లాంచ్‌కు సిద్ధం 

ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ఐదు డోర్ల వెర్షన్‌ను త్వరలో భారతదేశంలో పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.