ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

MINI Countryman: భారతదేశంలో ప్రారంభమైన కొత్త మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ .. ఫీచర్లు, ధర గురించి తెలుసుకోండి

Maruthi Grand vitara: మారుతి గ్రాండ్ విటారా సేల్స్‌లో రికార్డు.. లాంచ్ అయినప్పటి నుండి ఎంత అమ్ముడైందంటే 

మారుతీ సుజుకీకి చెందిన గ్రాండ్ విటారా అమ్మకాలలో సరికొత్త రికార్డు సృష్టించి రూ.2 లక్షలకు చేరువైంది. ఈ ఘనత సాధించేందుకు 22 నెలల సమయం పట్టింది.

Hyundai: డీలర్స్ వద్దకు హ్యుందాయ్ ఎక్సెటర్ నైట్ ఎడిషన్.. త్వరలో డెలివరీ 

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఇటీవలే ఎక్సెటర్ SUV నైట్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

Suzuki unveils : రాబోయే 10-సంవత్సరాల్లో సుజుకి నుంచి హైబ్రీడ్ కార్లు

సుజుకి మోటార్ కార్పొరేషన్ జూలై 17న 10-సంవత్సరాల సాంకేతిక వ్యూహాన్ని ఆవిష్కరించింది.

13 Jul 2024

టాటా

Tata Curvv: ఆగస్టు 7న భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వనున్న టాటా కర్వ్.. ఈ కారు ఫీచర్స్ ఏంటంటే?

టాటా మోటార్స్ తన కర్వ్ ఎస్‌యూవీ-కూపే విడుదల తేదీని ప్రకటించింది. ఈ కారు ఆగస్ట్ 7న అధికారికంగా లాంచ్ కానుంది.

Maruti Shift: నంబర్ 1 గా మారుతి స్విఫ్ట్.. జూన్ లో అత్యధికంగా అమ్ముడైన కారు

మారుతి సుజుకి గత నెల విక్రయాలలో 40 శాతం మార్కెట్ వాటాతో మరోసారి భారతదేశంలో నంబర్ 1 కార్ల తయారీ సంస్థగా నిలిచింది.

Sam Altman: ₹30కోట్ల పైగా ఖరీదుగల కోయినిగ్‌సెగ్ రెగెరా హైపర్‌కార్‌లో కనిపించిన AI కింగ్ సామ్ ఆల్ట్‌మాన్

ఓపెన్ఏఐ CEO, ChatGPT AI విప్లవం వెనుక కీలక వ్యక్తి సామ్ ఆల్ట్‌మాన్ ఇటీవల తన విలాసవంతమైన కోయినిగ్‌సెగ్ రెగెరా హైపర్‌కార్‌లో కనిపించారు.

Suzuki Jimny: యూరోపియన్ మార్కెట్లలో సుజుకి జిమ్నీ నిలిపివేత.. కొత్త హారిజన్ ఎడిషన్ ప్రారంభం 

కార్‌మేకర్ సుజుకి కఠినమైన ఉద్గార నిబంధనల కారణంగా ఐరోపాలో జిమ్నీని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇది యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో ఈ ఆఫ్-రోడ్ లైఫ్‌స్టైల్ SUVని కూడా నిలిపివేయబోతోంది.

Mercedes-Benz: భారతదేశంలో అనేక కొత్త వాహనాలను విడుదల చేస్తున్న మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో భారత మార్కెట్లోకి పలు కొత్త మోడళ్లను విడుదల చేయాలని యోచిస్తోంది.

Volkswagan: జూలైలో వోక్స్‌వ్యాగన్ వాహనాలపై తగ్గింపు 

జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ జూలైలో భారత మార్కెట్లో తన వాహనాలపై భారీ తగ్గింపులను అందిస్తోంది.

NASCAR races: ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోటోటైప్‌తో భవిష్యత్తు వైపు, కార్ల పోటీలో కొత్త మలుపు 

NASCAR చికాగో స్ట్రీట్ రేస్‌లో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ప్రోటోటైప్ స్టాక్ కారును ప్రదర్శించింది. ఇది సంప్రదాయ స్టాక్ కార్ల నుండి గణనీయమైన మార్పును సూచిస్తుంది.

Maruti Brezza Urbano Edition: కొత్త అవతారంలో బ్రెజ్జా.. ప్రత్యేకతలు ఏంటంటే ?

ప్రస్తుతం మారుతీ సుజుకీ బ్రెజ్జా రెండవ తరం మోడల్ భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీని స్పెషల్ ఎడిషన్ త్వరలో విడుదల కానుంది.

Honda: హోండా కార్లపై డిస్కౌంట్లతో పాటు ఆకర్షణీయమైన బహుమతులు.. మీరు ఎంత ఆదా చేస్తారో తెలుసా

జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కొత్త కస్టమర్ల కోసం ఈ నెల 'హోండా మ్యాజికల్ మాన్‌సూన్' ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ప్రయోజనాన్ని జూలై 31 వరకు పొందవచ్చు.

Volkswagen : ఫోర్డ్ మోటార్స్ బాటలో పయనిస్తున్న వోక్స్‌వ్యాగన్.. మహీంద్రా & మహీంద్రాకు వాటాల విక్రయం

అమెరికన్ కార్ల తయారీదారు ఫోర్డ్ మోటార్స్ నిష్క్రమణ తర్వాత, ఇప్పుడు మరో విదేశీ కంపెనీ భారతీయ మార్కెట్ నుండి తన వ్యాపారాన్ని మూసివేయవచ్చు.

02 Jul 2024

బైక్

Ducati Hypermotard: అతి త్వరలో భారత్ లోకి 698 రేసింగ్ మోనో బైక్, 659cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో రానున్న యూరప్ బైక్ 

డుకాటి భారతదేశంలో తన మొట్టమొదటి ఆధునిక-రోజు సింగిల్-సిలిండర్ మోటార్‌సైకిల్, హైపర్‌మోటార్డ్ 698 మోనో రాబోయే లాంచ్ గురించి సూచించింది.

Hero Centennial: 100 యూనిట్లకు పరిమితమైన హీరో సెంటెనియల్ వేలానికి ఉంది

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, సెంటెనియల్ పేరుతో కలెక్టర్ ఎడిషన్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది.

30 Jun 2024

ఓలా

Ola Electric : దేశీయ బ్యాటరీల తయారీపై ఓలా దృష్టి కంపెనీ ఛైర్మన్ అగర్వాల్

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో కీలక పాత్ర ఓలా ఎలక్ట్రిక్ పోషిస్తున్నసంగతి తెలిసిందే.

28 Jun 2024

టెస్లా

Tesla: టెస్లా డిజైన్ మార్పులతో EV నాణ్యత ర్యాంకింగ్‌లలో క్షీణత 

టెస్లా, ఒకప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) నాణ్యతలో అగ్రగామిగా ఉంది. కస్టమర్‌లను అసంతృప్తికి గురిచేసిన డిజైన్ సవరణల కారణంగా దాని ఖ్యాతి క్షీణించింది.

Tata: ఈ ఆర్థిక సంవత్సరంలో టాటా నెక్సాన్ సిఎన్‌జి విడుదల.. ధృవీకరించిన కంపెనీ 

టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో తన నెక్సాన్ SUV CNG ఎంపికను ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది.

Bentley: బెంట్లీ అధికారిక ప్రకటన..కొత్త కాంటినెంటల్ GT మోడల్

బెంట్లీ అధికారికంగా కొత్త కాంటినెంటల్ GT , దాని కన్వర్టిబుల్ కౌంటర్, (GTC)ని ప్రారంభించింది. దీనికి ముందు, కంపెనీ తన కొత్త హైబ్రిడ్ V8 ఇంజన్ , ఆకర్షణీయమైన పిక్చర్ తో కార్ ఔత్సాహికులను ఆటపట్టించింది.

Bajaj: మార్కెట్లోకి  మరో 10 రోజుల్లో బజాజ్ వారి CNG మోడల్‌ బ్రూజర్ 

ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ బజాజ్ ఆటో, రాబోయే 10 రోజుల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) మోడల్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది.

TVS Apache : గంటకు 200కిమీల వేగంతో రయ్ రయ్ మంటోన్న Apache RTE  

టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ రేస్ మోటార్‌బైక్, Apache RTE (రేసింగ్ థ్రాటిల్ ఎలక్ట్రిక్), గంటకు 200కిమీల వేగంతో దూసుకుపోయింది.

Lexus : 600hpతో త్వరలో రానున్న లెక్సస్ V8-ఇంజిన్ స్పోర్ట్స్‌కార్‌ 

లెక్సస్ ఒక కొత్త V8-ఇంజిన్ స్పోర్ట్స్‌కార్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది LFA వారసుడిగా భావించనున్నారు.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటోవర్స్ 2024 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం .. ఎలా దరఖాస్తు చేయాలి

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన వార్షిక మోటార్‌సైకిల్ పండుగ Motoverse కోసం అధికారికంగా రిజిస్ట్రేషన్‌లను చేయడం ప్రారంభించింది.

Tourbillon: బుగట్టి మొట్టమొదటి సరికొత్త కారు టూర్‌బిల్లాన్‌ ఆవిష్కరణ 

బుగట్టి టూర్‌బిల్లాన్, V16 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ హైపర్‌కార్‌ను చిరాన్‌కు వారసుడిగా ఆవిష్కరించింది.

20 Jun 2024

కార్

Force Motors: భారతదేశంలో Gurkha SUV కోసం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను సిద్ధం చేసిన ఫోర్స్ మోటార్స్ 

ఆటోకార్ ఇండియా ప్రకారం, ఫోర్స్ మోటార్స్ దాని ప్రసిద్ధ గూర్ఖా SUV కోసం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పరిచయం చేయాలని ఆలోచిస్తోంది.

19 Jun 2024

ఫెరారీ

Ferrari:ఫెరారీ మొదటి ఎలక్ట్రిక్ కారు ధర సుమారు ₹4.5 కోట్లు 

ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ, కనీసం €500,000 (దాదాపు ₹4.5 కోట్లు) ప్రారంభ ధరతో తన మొదటి పూర్తి ఎలక్ట్రిక్ వాహనం (EV)ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Renault Austral Hybrid: భారత్'లో రెనాల్ట్ ఆస్ట్రల్ హైబ్రిడ్ టెస్టింగ్.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన ఆస్ట్రల్ హైబ్రిడ్ కారును భారత్‌లో పరీక్షిస్తోంది. దీని టెస్ట్ మ్యూల్ ఇటీవల చెన్నైలో కనిపించింది.

18 Jun 2024

టెస్లా

Elon Musk: నాల్గో ఆవిష్కరణపై టెస్లా CEO ఎలోన్ మస్క్ దృష్టి

టెస్లా CEO ఎలాన్ మస్క్, తాను ప్రస్తుతం కంపెనీ మాస్టర్ ప్లాన్ నాల్గవ ఆవిష్కరణపై పని చేస్తున్నట్లు ధృవీకరించారు.

Tata Nexon iCNG: టాటా నెక్సాన్ iCNG ఈ సంవత్సరం టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో ప్రారంభం..  మారుతి బ్రెజ్జాతో పోటీ 

టాటా మోటార్స్ కొత్త కారు నెక్సాన్ ఐసిఎన్‌జిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

New fuel efficiency :ఇంధన సామర్థ్యం పెరిగితే కార్ల ధరలకు రెక్కలు 

భారతదేశంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) కొత్త కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం (CAFE) నియమాలను ప్రతిపాదించింది.

Mahindra: EV బ్యాటరీల స్థానిక ఉత్పత్తి పరిశీలినలో కంపెనీ CEO

మహీంద్రా & మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) బ్యాటరీల స్థానిక ఉత్పత్తిని పరిశీలిస్తున్నట్లు కంపెనీ CEO, అనిష్ షా వెల్లడించారు.

Maruthi Suzuki: భారతదేశంలో 1.5లక్షల విక్రయ మైలురాయిని అధిగమించిన మారుతీ సుజుకి ఫ్రాంక్స్ 

మారుతి సుజుకీ ప్రీమియం కాంపాక్ట్ క్రాస్ఓవర్, Fronx, ఏప్రిల్ 2023లో ప్రారంభించిన 14 నెలల్లోనే 150,000 యూనిట్ల గణనీయమైన విక్రయ మైలురాయిని సాధించింది.

Yamaha: భారతదేశంలో 2030 నాటికి యమహా ఎలక్ట్రిక్ స్కూటర్‌

యమహా భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది దేశ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్‌లోకి ప్రవేశించింది.

Tata Motors: నెక్సాన్ మోడల్ ఏడేళ్లు, టాటా మోటార్స్ కొన్ని మోడల్ కార్లపై డిస్కౌంట్

టాటా మోటార్స్ ఎంపిక చేసిన కొన్ని మోడల్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది. వాటిలో సబ్-కాంపాక్ట్ SUV పెట్రోల్ , డీజిల్ వేరియంట్‌లు వున్నాయి.

Tata Nexon: టాటా నెక్సాన్ డీలర్‌కు రూ. 30,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం 

నాణ్యమైన వాహనాల తయారీ, సాటిలేని భద్రతా ఫీచర్ల కారణంగా టాటా కంపెనీ వాహనాలు వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందాయి.

13 Jun 2024

కార్

MG Hector Price Hike 2024: MG హెక్టర్, MG హెక్టర్ ప్లస్ ధరల పెంపు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే? 

MG హెక్టర్ లేదా హెక్టర్ ప్లస్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికీ పెద్ద షాక్‌.

Tata Sierra EV: FY2026 కి రానున్న టాటాసియెర్రా EV 

టాటా మోటార్స్ భారతదేశంలో అత్యంత ఎదురుచూస్తున్న సియెర్రా EVని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

11 Jun 2024

స్కోడా

SKODA KUSHAQ: కుషాక్ ఒనిక్స్ కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌,ధర 13.49 లక్షలు

స్కోడా భారతదేశంలో కుషాక్ ఒనిక్స్ కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌ను పరిచయం చేసింది.

FADA: ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో తక్కువ వాహనాలు అమ్ముడుపోయాయి.. కారణాలను తెలిపిన FADA 

ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఆటోమొబైల్ విక్రయాలు 5.28 శాతం మేర తగ్గాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) ఈరోజు (జూన్ 10) వెల్లడించింది.

మునుపటి
తరువాత