ఎలక్ట్రిక్ స్కూటర్: వార్తలు
08 Apr 2025
ఆటోమొబైల్స్Komaki Ranger electric bike : అప్డేటెడ్ వర్షెన్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చిన కొమాకి రేంజర్.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రేంజ్
కొమాకి ఎలక్ట్రిక్ సంస్థ తమ అత్యంత విక్రయాల్ని సాధించిన రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌ను తాజా వెర్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది.
06 Apr 2025
ఆటో మొబైల్Electric scooter : ఈ స్కూటర్‌కి లైసెన్స్ అవసరమే లేదు.. ధర మాత్రం 49 వేలు మాత్రమే!
భారతదేశంలో ఎలక్ట్రిక్ 2 వీలర్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. రోజుకో కొత్త ప్రాడక్ట్ అందుబాటులోకి వస్తుండటంతో వినియోగదారుల అవసరాలు, సౌకర్యాలకూ సరిపోయే ఎంపికలు పెరిగిపోతున్నాయి.
29 Mar 2025
ఆటో మొబైల్Electric scooter : కొమాకి ఎక్స్3.. సింగిల్ ఛార్జ్‌లో 100 కి.మీ రేంజ్.. ధర ఎంతంటే?
భారతీయ వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందించేందుకు 'కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్' ఇటీవల ఎక్స్3 ఈ-స్కూటర్‌ను లాంచ్ చేసింది.
11 Mar 2025
ఆటోమొబైల్స్Eblu Feo X: ఫ్యామిలీ కోసం బెస్ట్ EV స్కూటర్.. 5-ఇయర్స్ వారంటీ, అద్భుతమైన ఫీచర్లు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది.
04 Mar 2025
ఆటోమొబైల్స్Komaki X3: రూ. 50 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ కూడా 100 కిమీలు
కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్ తన ఎక్స్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 52,999 (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో విడుదల చేసినట్లు ప్రకటించింది.
19 Feb 2025
ఆటోమొబైల్స్BattRE LOEV Plus: BattRE LOEV+ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. సింగిల్ ఛార్జ్ తో 90KM రేంజ్
ఈరోజుల్లో పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో,ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది.
09 Jan 2025
ఆటోమొబైల్స్Jitendra EV Yunik: నెక్స్ట్-జెన్ ఫీచర్లతో జితేంద్ర ఈవీ లాంచ్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ జితేంద్రా ఈవీ,తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ "యూనిక్" ను మార్కెట్‌లో విడుదల చేసింది.
27 Dec 2024
ఆటోమొబైల్స్BGauss RUV 350: బిగాస్ ఆర్‌యూవీ 350 ఈ-స్కూటర్ .. సింగిల్ ఛార్జ్‌తో 120 కి.మీ రేంజ్
మీరు సిటీ డ్రైవ్ కోసం మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా?
09 Dec 2024
ఆటోమొబైల్స్Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు.. సంచలన నిర్ణయం తీసుకున్న కంపెనీ
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బజాజ్ చేతక్ EV నుంచి పొగలు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
03 Dec 2024
ఆటో మొబైల్Electric scooter : కోమాకి వెనిస్.. ఫ్యామిలీ సేఫ్టీకి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్!
ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్‌లో 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.
27 Nov 2024
ఆటో మొబైల్Honda Activa ev: భారతదేశంలో హోండాActiva e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆవిష్కరణ.. రేంజ్, ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లో తొలిసారిగా విద్యుత్ స్కూటర్లను ఆవిష్కరించింది.
12 Nov 2024
ఆటోమొబైల్స్Zelio X Men 2.0: 6.75 రూపాయలకే 100కిలోమీటర్లు పరుగెత్తగలిగే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్! ధర ఎంతంటే..?
ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ZELIO వినియోగదారుల కోసం తక్కువ వేగంతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ Zelio X-Men 2.0ని విడుదల చేసింది.