టీమిండియా: వార్తలు
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్‌లోనే అత్యంత కఠిన నిర్ణయం.. అతడు చాలా బాధపడ్డాడు: గంభీర్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు అర్ధ సెంచరీలు సాధించి భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ.. అభిషేక్ శర్మ విధ్వంసం!
టీమిండియా జోరు కొనసాగింది. అఫ్గానిస్థాన్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన శ్రేయస్ సేన.. మూడో టీ20లోనూ ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
Ind vs Afg: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ దక్కేనా?.. అఫ్గాన్‌తో భారత్ చివరి టీ20 నేడు
ఆఫ్గనిస్తాన్‌తో తొలి రెండు టీ20ల్లో సునాయాస విజయాలు సాధించిన టీమిండియా.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంపై దృష్టి పెట్టింది.
Vaibhav Sooryavanshi - Sanju Samson: సంజు ఫెయిల్.. వైభవ్‌కు ఛాన్స్ ఇస్తారా?
అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో విఫలమైన సంజు శాంసన్‌కు మళ్లీ జట్టులో చోటుపై ఒత్తిడి పెరుగుతోంది.
IND vs AFG: భారత్-అఫ్గాన్ తొలి టీ20పై క్లారిటీ.. మ్యాచ్ డేట్‌పై వీడిన చిక్కుముడి!
టీమిండియా-అఫ్గానిస్థాన్ తొలి T20I మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే తొలి మ్యాచ్ జరగనుంది.
Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా..? హిట్‌మ్యాన్ అసలు క్లారిటీ ఇదే!
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
India-New Zealand Series: భారత్-న్యూజిలాండ్ సిరీస్‌కు ఫుల్ క్రేజ్.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు
టీమిండియా వచ్చే వారం నుంచి వరుస సిరీస్‌లతో బిజీ కానుంది.
Ashish Nehra: భార్య అనుమతి తప్పనిసరి.. లేదంటే విడాకులే: ఆశిశ్ నెహ్రా
భారత జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gambhir)పై కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
Shefali Verma: పాక్‌పై 12 పరుగులే.. రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ
మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 12 పరుగులు మాత్రమే చేసింది.
Womens Asia Cup: 55 పరుగులకే కుప్పకూలిన దాయాది.. ఆసియా కప్ లీగ్ దశలో భారత్ అజేయం
అనుకున్నట్లుగానే పాకిస్థాన్‌పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చాటింది.
Smriti Mandhana: 10880 పరుగులు.. 18 సెంచరీలు.. 124 రన్స్.. లేడీ కోహ్లీ అరుదైన చరిత్ర!
టీమిండియా స్టార్ ఓపెనర్, 'లేడీ కోహ్లీ'గా పేరుగాంచిన స్మృతి మంధాన మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
BCCI-Team India: 2027 వరల్డ్ కప్‌పై బీసీసీఐ ఫోకస్.. గంభీర్, గిల్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్?
2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఇప్పటి నుంచే సన్నాహాలను ముమ్మరం చేస్తోంది.
VVS Lakshman: మళ్లీ వీవీఎస్ లక్ష్మణ్‌కే అవకాశం.. కేంద్రం ఆమోదం
మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో (Asian Games 2026) టీమిండియా బరిలోకి దిగనుంది.
Virat Kohli: అందుకే కోహ్లీ-అనుష్క లండన్‌లో స్థిరపడ్డారు..!
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి కొంతకాలంగా లండన్‌లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.
BCCI: 200 శాతం ఫిట్‌గా ఉంటేనే ఆడిస్తాం.. బీసీసీఐ షాకింగ్ నిర్ణయం!
గాయం నుంచి కోలుకున్నారని ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయడం.. తీరా ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా ఆడకముందే మళ్లీ గాయం తిరగబెట్టడంతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు వెళ్లడం ఇటీవల తరచూ జరుగుతోంది.
Hardik Pandya: అఫ్గాన్ సిరీస్‌కు హార్దిక్, నితీశ్.. టీమిండియాలోకి స్టార్ ఆల్‌రౌండర్ల రీఎంట్రీ!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, నితీశ్‌కుమార్ రెడ్డి త్వరలోనే మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది.
Womens Asia Cup: షెఫాలీ విధ్వంసం.. థాయ్‌లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా
మహిళల ఆసియా కప్ టీ20లో టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
Deepti Sharma: దీప్తి శర్మ అదిరిపోయే స్పెల్.. 7 బంతుల్లో 3 వికెట్లు.. ప్రపంచ రికార్డు సొంతం!
మహిళల ఆసియా కప్ 2026లో టీమిండియా శుభారంభం చేసింది. పసికూన థాయ్‌లాండ్‌పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Captain Vaibhav Sooryavanshi: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ.. నాయకత్వ బాధ్యతల్లోకి యువ సంచలనం
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అప్పుడే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం..
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెద్ద కుమార్తె ఆజీన్ గంభీర్‌కు అరుదైన గౌరవం దక్కింది.
T20 Asia Cup: మహిళల టీ20 ఆసియాకప్.. భారత్ జోరందుకునేనా?
ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత మహిళల జట్టు.. తిరిగి గాడిలో పడాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Suryakumar Yadav: టీమిండియాలోకి మళ్లీ రావడమే లక్ష్యం.. రీఎంట్రీపై సూర్యకుమార్ కీలక కామెంట్స్
టీమిండియా మాజీ టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Colombo Test: కొలంబో టెస్టు డ్రా.. సిరీస్ భారత్‌దే
ఫాలోఆన్ ఆడిన శ్రీలంక అద్భుతంగా పోరాడి రెండో టెస్టును డ్రాగా ముగించింది.
IND vs AUS: భారత అండర్-19 జట్టు ప్రకటన.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసులకు చోటు
ఆస్ట్రేలియా యువ జట్టుతో భారత్‌లో జరగనున్న సిరీస్‌కు బీసీసీఐ భారత అండర్-19 జట్టును ప్రకటించింది.
Afghanistan vs India : పాకిస్థాన్ కంపెనీకి భారత్, అఫ్గనిసిస్థాన్ సిరీస్ మీడియా హక్కులు.. కారణమిదే..!
భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబరులో జరగనున్న టీ20 సిరీస్‌కు సంబంధించిన వాణిజ్య, అంతర్జాతీయ ప్రసార హక్కులను పాకిస్థాన్‌కు చెందిన ట్రాన్స్‌గ్రూప్ (TransGroup) సంస్థ దక్కించుకుంది.
ICC Rankings: మిచెల్ స్టార్క్ అగ్రస్థానం.. టాప్-10లోకి రిషభ్ పంత్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. బౌలింగ్ విభాగంలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోయాడు.
SL vs IND: కొలంబో టెస్టులో శ్రీలంక 290 ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న భారత్!
కొలంబో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 పరుగుల వద్ద ముగిసింది.
BCCI: సెప్టెంబర్ 18న బీసీసీఐ ఏజీఎం.. ఆ ఇద్దరి అంశం చర్చకు వచ్చేనా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ముంబయిలో సెప్టెంబర్ 18న జరగనుంది. అదే రోజు బీసీసీఐ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు.
Suryakumar yadav: ఫిట్‌గా ఉన్నారు.. క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారా?.. సనత్‌తో స్కై
శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యతో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సరదాగా మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Women Andhra premier league : డబ్ల్యూఏపీఎల్ వేలం ముగిసింది.. 'అమరావతి ఈ ఛాంపియన్స్'లో అనూష, దేవిక
మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి అంకం ముగిసింది. మంగళవారం విజయవాడలో నిర్వహించిన వేలంలో నాలుగు ఫ్రాంఛైజీలు క్రీడాకారిణులను ఎంపిక చేసుకున్నాయి.
IND vs SL: మూడో రోజు ఆటకు వరుణుడి బ్రేక్.. 238 పరుగులు వెనుకంజలో లంక
టీమిండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది. 84వ ఓవర్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తుండగా వర్షం ప్రారంభమైంది.
Prabath Jayasuriya: భారత్‌తో టెస్టులో శ్రీలంక స్పిన్నర్ జయసూర్యకు షాక్.. ఐసీసీ కీలక చర్యలు
టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య తన ప్రవర్తనతో వివాదంలో చిక్కుకున్నాడు.
Rishabh Pant: పంత్ రికార్డుల హ్యాట్రిక్.. ఒకే రోజు మూడు ఘనతలు!
శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అర్ధ శతకంతో మెరిశాడు.
SL vs IND: సిరాజ్‌తో వాగ్వాదం.. ఆ వెంటనే ప్రసిద్ధ్ బౌలింగ్‌లో కమిల్ ఔట్!
టీమిండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఆతిథ్య జట్టు మూడో వికెట్‌ను కోల్పోయింది.
IND vs SL: శ్రీలంక బౌలర్లకు చుక్కలు.. 503/9 వద్ద భారత్ డిక్లేర్!
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది.
Karn Sharma: టీమిండియా స్పిన్నర్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై!
టీమిండియా సీనియర్ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ (38) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
WTC Table: అప్‌డేటెడ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. అగ్రస్థానంలో ఆసీస్.. భారత్‌కు కలిసొచ్చిన బంగ్లా ఓటమి
బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా (AUS vs BAN).. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలోనూ దూసుకెళ్లింది.
Kuldeep Yadav: కుల్‌దీప్‌ను తొలగించలేదు.. అసలు కారణం ఇదే.. బీసీసీఐ క్లారిటీ
శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఆడకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
IND vs SL: భారత్‌కు ఎదురుందా?.. శ్రీలంకతో రెండో టెస్టు నేటి నుంచే
శ్రీలంక పర్యటనను ఘన విజయంతో ప్రారంభించిన టీమిండియా.. మరో సమరానికి సిద్ధమైంది.
Gautam Gambhir: ర్యాంకులు కాదు.. నాకు ట్రోఫీలే ముఖ్యం: గౌతమ్ గంభీర్
శ్రీలంకతో రెండో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఆదివారం నుంచి కొలంబో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Test Cricket History: క్రికెట్ చరిత్రలోనే ఘోర పరాభవం.. 50 పరుగులు కూడా చేయలేక కుప్పకూలిన జట్లు ఇవే!
టెస్ట్ క్రికెట్ అంటేనే బ్యాటర్ల సహనానికి అసలైన పరీక్ష. మైదానంలో పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా మారితే.. ఎంతటి బలమైన బ్యాటింగ్ లైనప్ అయినా క్షణాల్లో కుప్పకూలుతుంది.
Hockey world cup: హాకీ ప్రపంచ కప్: రెండో రౌండ్‌కు భారత్.. ఇంగ్లాండ్ ఇంటిముఖం
హాకీ ప్రపంచ కప్‌లో భారత్ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. పూల్-డి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన పోరును భారత్ 0-0తో డ్రాగా ముగించింది.
WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!
శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది.
IND Vs SL: తొలి టెస్టులో శ్రీలంక చిత్తు.. టీమిండియా ఘన విజయం
శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది.
IND Vs SL: వరుణుడి దయ ఉంటేనే.. భారత్ విజయం
శ్రీలంక పర్యటనను విజయంతో ప్రారంభించేందుకు టీమిండియా సిద్ధమైంది.
IND vs SL: గాలెలో మనదే పట్టు.. లంకపై టీమిండియా జోరు
టీమిండియా గాలె టెస్టులో శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
Ravindra Jadeja: మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. కుంబ్లే తర్వాత ఆ ఘనత సాధించిన స్టార్ ఆల్‌రౌండర్!
భారత క్రికెట్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
Shubhman Gill: వాట్ ఏ క్యాచ్.. గాల్లో పక్షిలా ఎగిరిన గిల్.. స్టన్నింగ్ క్యాచ్‌కు ఫ్యాన్స్ ఫిదా!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు.