అభిషేక్ శర్మ: వార్తలు
Abhishek Sharma: టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ కొత్త టాటూ.. దాని అర్థం ఇదే!
టీమిండియా యువ సంచలనం, ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఆటతో పాటు తన స్టైల్‌తో కూడా చర్చనీయాంశంగా మారాడు.
Abhishek Sharma: క్రికెట్ చరిత్రలో అభిషేక్ శర్మ అరుదైన రికార్డు.. కెప్టెన్ సూర్య రికార్డు బద్దలు
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా నవంబర్ 8న బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆసీస్‌కి షాక్ కలిగింది.
Abhishek Sharma: అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు.. కానీ ఎదుర్కొనేందుకు సిద్ధమే : మిచెల్ మార్ష్
భారత విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మను ఎదుర్కొనేందుకు తమ జట్టు పూర్తిగా సిద్ధంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపారు.
ICC: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆటగాళ్ల హవా.. అభిషేక్ శర్మ సంచలన రికార్డు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజా విడుదల చేసిన టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
IND vs PAK Final: కేవలం 11 పరుగులు చాలు.. రోహిత్-కోహ్లీ-రిజ్వాన్ రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ!
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌తో పాటు యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు కూడా చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది.
Abhishek Sharma: మా అబ్బాయి ఇన్నింగ్స్‌ని అస్వాదించాం.. సెంచరీ చేస్తాడనే నమ్మకం ఉంది : అభిషేక్ శర్మ తల్లి
ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో పాక్‌పై అద్భుత ప్రదర్శన చూపించిన భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఫ్యామిలీ మద్దతుతో మరింత ప్రేరణ పొందాడు. 39 బంతుల్లో 74 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు.
Abhishek Sharma: టీమిండియాకు నయా 'హిట్‌మ్యాన్' దొరికేశాడు.. డేంజరస్ బ్యాటింగ్‌తో హిట్టింగ్
టీమిండియాకు మరో 'హిట్‌మ్యాన్' దొరికాడు. రోహిత్ శర్మ తరహాలోనే కాదు, అతనికంటే మరింత ప్రాణాంతకంగా ఆడగల బ్యాటర్‌గా అభిషేక్ శర్మ.
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ అరుదైన ఘనత.. తొలి భారత క్రికెటర్‌గా సూపర్ ఫీట్
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) దూకుడు, ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Asia Cup 2025: అభిషేక్ శర్మకు జోడీ ఎవరు..? క్లారిటీ ఇచ్చిన క్రిష్!
ఆసియా కప్ జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముమ్మర సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
IPL 2025: టీ20లో నాలుగు వేల క్లబ్‌లో అభిషేక్..
లక్నో మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా ఆట ప్రారంభించినా, ఓపెనర్లు రెండు వికెట్లను త్వరగా కోల్పోయారు.
SRH vs PBKS : అభిషేక్ శర్మ సంచలన సెంచరీ.. భారీ టార్గెట్‌ను చేధించిన ఎస్ఆర్‌హెచ్!
పంజాబ్ కింగ్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది.
Abhishek Sharma: దుమ్మేరేపిన అభిషేక్ శర్మ.. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ
పంజాబ్‌తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
Abhishek Sharma: పవర్ ప్లేలో గేమ్ ఛేంజర్.. ఆ పేరు వింటే బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే!
యువ క్రికెటర్ అభిషేక్ శర్మ క్రీజులో అడుగుపెట్టాడంటే స్కోరు పరుగులు పెట్టాల్సిందే. పవర్ ప్లే పూర్తయ్యేలోగా జట్టు స్కోరు 100 దాటిస్తాడంటే అతని ఆటతీరు అర్థం చేసుకోవచ్చు.
IND vs ENG : ఇంగ్లండ్ చిత్తు.. 150 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచులో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచుల సిరీస్‌ను 4-1తో భారత్ గెలుపొందింది.
IND vs ENG : అభిషేక్ శర్మ వీరవిహారం.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) అద్భుత శతకంతో విజృంభించాడు.
IND vs ENG: అభిషేక్ శర్మకు గాయం? నూతన ఓపెనర్ కోసం భారత జట్టు అన్వేషణ!
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది.
IPL Cricketer: మోడల్ తానియా ఆత్మహత్య.. SRH స్టార్ ప్లేయర్ కి పోలీసుల సమన్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పదిహేడవ సీజన్‌కు ముందు, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ వివాదంలో చిక్కుకున్నాడు.