హైదరాబాద్: వార్తలు
Hydraa Toll Free Number: వరదలు, అగ్ని ప్రమాదాల్లో అత్యవసర సేవల కోసం హైడ్రా.. టోల్ ఫ్రీ నెంబర్ ఇదే
హైదరాబాద్ నగరంలో ప్రజా భద్రత, ఆస్తుల రక్షణ కోసం హెచ్‌డిఆర్‌ఏ (హైడ్రా) టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకురాబడింది.
TG Rains: హైదరాబాద్'కి నేడు ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణ వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం కొనసాగుతుండటంతో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి.
Traffic Alert : హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్.. రేపటి నుంచి సెప్టెంబర్ 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ ఖైరతాబాద్‌లో బుధవారం నుంచి బడా గణేశ్ ప్రతిష్టించనున్నారు. గణనాథుడి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో, పోలీసులు విస్తృతంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
Apple Store: హైదరాబాద్ వినియోగదారులకు నిరాశ.. యాపిల్ స్టోర్ లేనట్టే!
హైదరాబాద్‌లో ఆపిల్ అధికారిక రీటైల్ స్టోర్ కోసం ఎదురుచూస్తున్న వారికి మరోసారి నిరాశే ఎదురైంది.
KTR: హైదరాబాద్‌లోనే ఓపెన్‌ఏఐ కార్యకలాపాలు ప్రారంభించాలి : కేటీఆర్
ఓపెన్‌ఏఐ (OpenAI) భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు.
Future City: 765చ.కి.మీ. విస్తీర్ణంలో 'ఫ్యూచర్ సిటీ' అభివృద్ధి.. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
భారతదేశానికి ప్రతీకగా నిలిచి, రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'ఫ్యూచర్ సిటీ' నిర్మాణానికి పూనుకుంది.
Electric Shock: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి
హైదరాబాద్ రామంతాపూర్‌లో ఆదివారం అర్థరాత్రి కృష్ణాష్టమి సంబరాలు తీవ్ర విషాదానికి దారితీశాయి.
Boy Rape: హైదరాబాద్‌లో దారుణం.. అమాయక బాలుడిపై లైంగిక దాడి, హత్య
హైదరాబాద్లోని ఉప్పల్‌లో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ కామాందుడు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని లైంగిక దాడి చేసి, అనంతరం హత్య చేశాడు.
Srisailam elevated corridor: హైదరాబాద్-శ్రీశైలం నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్
ఎన్‌హెచ్-765లోని హైదరాబాద్-శ్రీశైలం విభాగంలో నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.
Bangladesh: హైదరాబాద్‌లో అక్రమ వలసదారుల చొరబాటు.. పోలీసుల అదుపులో 20 మంది బంగ్లాదేశీయులు
హైదరాబాద్ నగరంలో బంగ్లాదేశ్ వాసుల అక్రమ చొరబాట్లు పెరుగుతున్నాయి.
Khajana Jewellers: చందానగర్ ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్ చందానగర్‌లో సంచలనం రేపిన ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు.
Hyderabad: కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు.. హైదరాబాద్ పిస్తా హౌస్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. వీడియో ఇదిగో!
హైదరాబాద్ నగరంలో హలీం, బిర్యానీ అని చెప్పగానే ముందుగానే గుర్తుకు వచ్చే పిస్తా హౌస్ రెస్టారెంట్.
Hyderabad: దేశంలోని 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం ప్రారంభం
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఒక శుభవార్తను అందించింది.
Hyderabad: చందానగర్‌లో కాల్పులు.. నగల షాపు వద్ద ఉద్రిక్తత
చందానగర్‌లో మంగళవారం ఉదయం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షాపులోకి చొరబడి భారీ దోపిడీ యత్నం చేశారు. ఈ క్రమంలో రెండు రౌండ్ల కాల్పులు జరిపి, ఒకరికి గాయాలు కలిగించారు.
Telangana: గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తయిన టవర్ నిర్మాణం.. ఓఆర్‌ఆర్‌పై 'గేట్ వే ఆఫ్ హైదరాబాద్'.. 2నెలల్లో టెండర్లు
హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక ఆర్థిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది.
Hyderabad:హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. ఈ సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లు ఇవే..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని దెబ్బతీశాయి.
Himayatsagar: నిండు కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి మూసీలోకి నీటి విడుదల
హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల తాకిడికి నగరం పూర్తిగా అతలాకుతలమైంది.
Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షంతో మునిగిన జనావాసాలు,రహదారులు.. విద్యుత్తు సరఫరాకు అంతరాయం
ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా గురువారం రాత్రి హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది.మధ్యాహ్నం మొదలైన వర్షం సాయంత్రం వరకు కురిసి ఆగిపోయింది.
Raviryala - Amanagallu Road: రావిర్యాల - ఆమనగల్లు రహదారి నిర్మాణానికి టెండర్లు ఖరారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్ట్‌కి అనుసంధానంగా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి.
GHMC: ఇక ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా యాప్, వెబ్‌సైట్ రూపకల్పన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులకు ఇక తెరపడనుంది.
Hyderabad: ఇండియా గేట్ తరహాలో హైదరాబాద్‌లో ల్యాండ్‌మార్క్ నిర్మాణం.. రేవంత్ రెడ్డి కీలక సూచన
హైదరాబాద్‌ను పరిశుభ్రంగా కాలుష్యరహితంగా అభివృద్ధి చేయాలన్న దృష్టితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
HYD: కొండాపూర్ రేవ్ పార్టీపై పోలీసుల దాడి.. 11 మందిపై కేసు నమోదు!
హైదరాబాద్‌లో నగరంలో కలకలం రేపిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కొండాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీలో ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి నిర్వహించారు.
HCA Scam Case : హెచ్‌సీఏ అవకతవకల కేసు.. దేవరాజ్ రామచందర్ కోసం సీఐడీ సెర్చ్ ఆపరేషన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకల కేసు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది.
GCCs: రహేజా మైండ్‌స్పేస్‌లో 'నేషన్‌వైడ్ మ్యూచువల్ ఇన్సూరెన్స్'.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో 'కాస్ట్‌కో'
హైదరాబాద్ నగరం ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఆకర్షణలో అగ్రగామిగా కొనసాగుతోంది.
Hyderabad: పీఆర్టీ సేవల ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం..
రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎక్కువైందని భావిస్తున్నారు.
Rain alert: ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయండి.. పోలీసుల సూచన
సైబరాబాద్ పరిధిలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Kacheguda - jodhpur Train: కాచిగూడ నుంచి జోధ్‌పుర్‌కు కొత్త రైలు.. ఈ నెల 19న ప్రారంభం
రాష్ట్రం నుంచి రాజస్థాన్‌కు రాకపోకలు చేసే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది.
Hyderabad: క్రికెట్ బంతి తీసేందుకు పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన బాలుడు.. కనిపించిన దృశ్యం చూసి షాక్
హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో గత ఏడు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఒక ఇంటిలో మానవ అస్తిపంజరం బయటపడటం స్థానికంగా కలకలం రేపుతోంది.
Hyderabad: మలక్‌పేటలోని శాలివాహన నగర్ లో పార్కులో వాకర్స్ పై కాల్పులు.. ఒకరి మృతి
హైదరాబాద్ మలక్‌పేటలోని శాలివాహన నగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి.
Indiramma Canteens: ఇందిరమ్మ క్యాంటీన్లలో కొత్త ప్రయోగం.. హైదరాబాద్‌లో రూ.5కే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు, సామాన్య ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
Hyderabad: హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు..
హైదరాబాద్ నగరంలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి పోలీసులను అప్రమత్తం చేశాడు.
Hyderabad: హైదరాబాద్‌కి గ్లోబల్ టేస్టీ అట్లాస్‌లో 50వ స్థానం
స్నేహితులతో ఇరానీ చాయ్‌ను ఆస్వాదించడం ఆడో అద్భుతమైన అనుభూతి..
Airport: ప్రతికూల వాతావరణ పరిస్థితులు దృష్ట్యా..శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల దారి మళ్లింపు
శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు సమాచారం.
Hyderabad Metro: అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైలు (ఎల్ అండ్ టి ఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్)కు ఒక విశేషమైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
Swecha Votarkar: ప్రముఖ న్యూస్ యాంకర్ ఆత్మహత్య!
ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
PJR Flyover: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం.. నేటి నుంచి కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల నివారణకు మరో కీలక ఫ్లైఓవర్ నేటి (జూన్ 28) నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.
Tata Harrier: 620 కి.మీ రేంజ్‌తో టాటా హారియర్ ఈవీ.. హైదరాబాద్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఇవే!
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లోని ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్‌కే పెద్దపీఠ ఉంది.
Hyderabad: జీడిమెట్లలో ఘోరం... ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన బాలిక
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. ప్రేమకు అడ్డు చెప్పిందని పదో తరగతి చదువుతున్న కుమార్తె, తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చింది.
Telangana: డెంగీ విజృంభణ.. హైదరాబాద్‌లో 27 కేసులు, నివారణలో జాప్యం!
నగరంలో డెంగీ జ్వరాలు పడగ విప్పాయి. దోమకాటుతో బస్తీలు, కాలనీల్లో జ్వర బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.
star hotels: హైదరాబాద్ నగరంలో ఊపందుకుంటున్న ఆతిథ్య రంగం.. రానున్న ఆరేడేళ్లలో 25 వరకు స్టార్ హోటళ్లు, రిసార్టులు
హైదరాబాద్ నగరంలో ఆతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
Ramya Sri: గచ్చిబౌలిలో నటి రమ్యశ్రీ, సోదరుడిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ (ఎఫ్‌సీఐ) లేఅవుట్‌లో నిర్మాణ ఆక్రమణలపై హైడ్రా నెల క్రితమే కీలక చర్యలు చేపట్టింది.
Telangana: హైదరాబాద్ మెట్రో రెండో దశ (బి) ప్రాజెక్టుకు రూ.19,579 కోట్లకు ఆమోదం
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ (బి)కు సంబంధించి రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరంగా అనుమతి మంజూరు చేసింది.
KPHB Open Plots: కేపీహెచ్‌బీలో స్థలాల వేలంలో రికార్డు ధరలు నమోదు.. గజం ధర రూ.2.98 లక్షలు
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో బుధవారం నిర్వహించిన పశ్చిమ డివిజన్ హౌసింగ్‌బోర్డు స్థలాల వేలంలో రికార్డు ధరలు నమోదయ్యాయి.
Fish Prasadam: చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు!
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Rafale: మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు.. టాటా, డసో మధ్య ఒప్పందం
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది.
Hyderabad: మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత
మాజి ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన బుధవారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.