మదనపల్లె: వార్తలు
Tomato: భారీగా తగ్గిన టమాట ధరలు.. మదనపల్లె మార్కెట్లో ధర ఎంతంటే?
గత నెలలో రికార్డు ధర పలికిన టమాట ధరలు క్రమ క్రమంగా దిగివస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో టమాట ధరలు భారీగా పతనమయ్యాయి.
Tomato: మదనపల్లె మార్కెట్‌లో టమాటకు రికార్డు ధర.. కేజీ రూ.200
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె టమాటాలకు పేరుగాంచింది. ఈసారి ఇక్కడ టమాట ధరలు రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నాయి.