సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Rajasaab: రాజా సాబ్ రిలీజ్ వాయిదా వార్తలకు చెక్.. ప్రభాస్ టీం నుంచి అధికారిక ప్రకటన!
గత వారం రోజులుగా ప్రభాస్ నటిస్తున్న 'రాజా సాబ్' సినిమా వాయిదా పడనుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Rahul Ravindran : తాళిబొట్టు లింగవివక్షకు చిహ్నం లాంటిదే.. రాహుల్ రవీంద్రన్ సంచలన వ్యాఖ్యలు
నవంబర్ 7న 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హీరో రాహుల్ రవీంద్రన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
NC24: దక్షగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ విడుదల.. మిస్టరీ లుక్‌తో ఆకట్టుకున్న నటి
టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా ప్రముఖ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మీనాక్షి చౌదరి మరో ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Prakash Raj: అవార్డుల ఎంపికలో జోక్యం జరుగుతోంది.. మమ్ముట్టి లాంటి మహానటుడికి ఇవి అవసరం లేవు : ప్రకాశ్‌రాజ్
కేరళ జాతీయ అవార్డుల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చలనచిత్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Mysaa: గోండు గిరిజన మహిళగా రష్మిక మందన్నా.. 'మైసా'తో కొత్త ప్రయోగం!
కన్నడ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'మైసా' (Mysaa) షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.
Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్..! మరోసారి వాయిదా పడిన 'రాజాసాబ్'
ఈమధ్య కాలంలో సినిమాలు చేయడం మాత్రమే కాదు.. అవి నిర్ణయించిన తేదీల్లో రిలీజ్ చేయడం కూడా పెద్ద సవాల్‌గా మారింది.
Siva: 'శివ'లో మోహన్‌బాబు లేనందునే సినిమా విజయం సాధించింది : వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగు సినీ చరిత్రలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన చిత్రం 'శివ'. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన ఈ సినిమా, అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా ముద్రలను చెరిపేసి కొత్త శకం ఆరంభించింది.
Anchor Suma: మోసం చేశారు.. ఆ దర్శకుడిపై కేసు పెట్టాలనుకున్నాను : యాంకర్ సుమ
యాంకర్ సుమ—రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు.
Upcoming Movies : ఈ వారం థియేటర్లలో రష్మిక vs సుధీర్ బాబు పోటీ.. ఓటీటీలో కొత్త సినిమాల సందడి
నవంబర్ తొలి వారంలో థియేటర్లు కొత్త సినిమాలతో కళకళలాడనున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
NTR 31 : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సర్ప్రైజ్..! ఒకటి కాదు.. రెండు పార్ట్స్‌గా గ్రాండ్ ప్లాన్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Devi Sri Prasad: 'పెళ్లి చేసుకుంటావా.. హీరో అవుతావా.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సమాధానం ఇదే
పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'అత్తారింటికి దారేది'లోని ప్రసిద్ధ గీతం 'నిన్ను చూడగానే చిట్టి గుండె' రోడ్డు మీద నడుస్తూ సడన్‌గా రాసిన పాట అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) వెల్లడించారు.
Rashmika Mandhana: నేషనల్ క్రష్ రష్మికకు వరుస హిట్లు.. నాలుగు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. వరుస విజయాలతో ఈ ముద్దుగుమ్మ సినిమాలు కోట్ల వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి.
Ilaiyaraaja: ఇళయరాజా కొత్త ఆలోచన.. 15 ఏళ్లలోపు బాలికలకు అరుదైన అవకాశం
భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా మరోసారి తన హృదయానికి దగ్గరైన నిర్ణయంతో అందరి మనసును గెలుచుకుంటున్నారు.
Vishnupriya : యాంకర్ల మధ్య సిండికేట్ జరుగుతుంది.. విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు!
సినీ, టీవీ రంగాల్లో ఎదుగుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి.
Ustad-bhagat-singh: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి గిఫ్ట్ రెడీ.. నవంబర్ చివర్లో ఫస్ట్ సింగిల్ రిలీజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం తాజాగా ఒక సూపర్ అప్‌డేట్‌తో హీట్ పెంచేసింది.
Prasanth Varma: అవన్నీ తప్పుడు ప్రచారాలే.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రశాంత్ వర్మ!
దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తనపై పలు వార్తా ఛానళ్లు, సోషల్‌మీడియా వేదికల్లో ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా తప్పుడు, నిరాధారమని స్పష్టం చేశారు.
Shah Rukh Khan: బాలీవుడ్ కింగ్ నుంచి బిలియనీర్‌గా.. షారుక్ ఖాన్ ఎదిగిన ప్రయాణమిదే!
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఈరోజు తన 60వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ బర్త్‌డే ఆయనకు మరింత ప్రత్యేకంగా మారింది.
NBK 111: బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబో నుంచి క్రేజీ అప్‌డేట్.. యుద్ధభూమి పోస్టర్ వైరల్!
నటసింహ నందమూరి బాలకృష్ణ వయసు 60 దాటినా కూడా తన ఎనర్జీ తగ్గే పేరులేదు. యాక్షన్ మోడ్‌లో దూసుకెళ్తూ వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Andhra-King-Taluka : 'ఆంధ్ర కింగ్ తాలూకా' షూటింగ్ పూర్తయింది.. రామ్ కొత్త లుక్ రెడీ!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా మాస్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' షూటింగ్ పూర్తయింది.
SRK : షారుక్ బర్త్‌డే ట్రీట్‌గా 'కింగ్' టీజర్ రిలీజ్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా!
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మరోసారి తన మ్యాజిక్ చూపించడానికి రెడీ అవుతున్నాడు.
PEDDI : 'పెద్ది' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రతిభావంతుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది' భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
Lokesh Kanakaraj : హీరోగా లోకేష్ కనకరాజ్.. 'DC' టైటిల్ గ్లిమ్స్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
SSMB 29 : ఎట్టకేలకు క్లారిటీ.. మహేష్ బాబు టైటిల్ ఖరారు చేసిన జక్కన్న!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Biker Glimpse: బైకర్‌గా శర్వానంద్.. అదిరిపోయే గ్లింప్స్‌తో హైప్ క్రియేట్!
చార్మింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుసగా కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వాటిలో ఒకటి 'బైకర్' అనే స్పోర్ట్స్ డ్రామా.
Dadasaheb Phalke Film Festival: 'కల్కి 2898 ఏడీ'కి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. ఉత్తమ నటిగా కృతిసనన్
'దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF)-2025' ఘనంగా నిర్వహించారు.
SSMB 29: రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ రివీల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం!
మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రంపై సినీ ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది.
Ajith Kumar: విజయ్ ఒక్కరే కాదు.. మనందరం బాధ్యులమే.. కరూర్ ఘటనపై అజిత్ వ్యాఖ్యలు
తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) తనపై వచ్చిన నెగెటివ్ వార్తలను చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్, అలాగే ఇటీవల తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
Mega Concert: బుచ్చిబాబు సానా నుంచి 'పెద్ది' ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. నవంబర్ 8న రెహమాన్ కాన్సర్ట్‌లో విడుదల
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న గ్రామీణ నేపథ్యంలోని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది.
Salmankhan: సీఎం రేవంత్ రెడ్డితో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భేటీ
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు బెదిరింపులు.. బిగ్‌బీ భద్రత పెంపు!
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కు వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్న ఆలోచనలో ఉందని సమాచారం.
Chiranjeevi: డీప్ ఫేక్, సైబర్ నేరాలపై చట్టం అవసరం: చిరంజీవి
తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్తా దివస్ కార్యక్రమంలో నటుడు చిరంజీవి పాల్గొన్నారు.
Rahul Ravindran: సమంత రిజెక్ట్ చేస్తే..రష్మిక వెంటనే ఒప్పుకుంది - 'ది గర్ల్ ఫ్రెండ్' వెనుక ఆసక్తికర కథ
దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాహుల్ రవీంద్రన్, తన ప్రత్యేక భావోద్వేగ శైలిని మళ్లీ తెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
Nara Rohith Wedding: సినీ-రాజకీయ ప్రముఖుల మధ్య వైభవంగా నారా రోహిత్ పెళ్లి వేడుక
టాలీవుడ్ యువనటుడు నారా రోహిత్ (Nara Rohit) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
Allu Sirish: అల్లు శిరీష్ నిశ్చితార్దానికి తుపాను ఎఫెక్ట్.. అనుకున్నదొకటి,అయినది మరొకటి..?
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన అల్లు శిరీష్ కొత్త అడుగు వేయబోతున్నారు.
Ravi Teja: చిరంజీవి స్ఫూర్తిగా నటనలోకి వచ్చిన రవితేజ.. 'మాస్ జాతర'పై ఆసక్తికర వ్యాఖ్యలు
హీరో రవితేజ మరోసారి తన మాస్ స్టైల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
Anil Ravipudi : అనిల్ రావిపూడితో రామ్ కొత్త సినిమా ఫిక్స్
ఇటీవలి వరుస వైఫల్యాల తరువాత,టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని ఇప్పుడు సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Dude: నవంబర్'లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్'కి రానున్న 'డ్యూడ్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'డ్యూడ్'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు.
Bomb Threat: తమిళ నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు
తమిళనాడులోని అమెరికా రాయబారి కార్యాలయం, అలాగే సినీ నటుడు ప్రభు నివాసానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన కలకలం రేపింది.