అనుష్క శెట్టి: వార్తలు
31 May 2023
తెలుగు సినిమాక్యాచీ లిరిక్స్ తో హిలేరియస్ గా ఉన్న హతవిధీ సాంగ్: ధనుష్ గొంతుతో పాటకు ప్రత్యేక ఆకర్షణ
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా నుండి హతవిధీ అనే సెకండ్ సాంగ్ రిలీజైంది. ఈ పాటలో నవీన్ పొలిశెట్టి పాత్రను పూర్తిగా పరిచయం చేసారు.
02 May 2023
తెలుగు సినిమాప్రభాస్ ను ముద్దుగా పిలిచిన అనుష్క, వైరల్ గా మారుతున్న ఇంస్టా ఛాటింగ్
తెలుగు సినిమా హీరోల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ గా కొనసాగుతున్నాడు ప్రభాస్. అయితే గతంలో ప్రభాస్, అనుష్కల మధ్య రిలేషన్ ఉందంటూ వార్తలు వచ్చాయి.