లెబనాన్: వార్తలు
Israel-Hamas: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత సలాహ్ అల్-బర్దావీల్ హతం
గాజా (Gaza)పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ (Hamas) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని టెల్‌అవీవ్ తీవ్ర దాడులకు దిగుతోంది.
Nasrallah: హిజ్బుల్లా నాయకుడు నస్రల్లా అంత్యక్రియలకు పోటెత్తిన జనం.. కిక్కిరిసిపోయిన బీరూట్ స్టేడియం
ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హిజ్బుల్లా సంస్థకు చెందిన మాజీ ప్రధాన నేత హసన్ నస్రల్లా (64) అంత్యక్రియలకు వేలాది మంది ఆయన అనుచరులు, అభిమానులు తరలివచ్చారు.
Israel: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ఉల్లంఘనకు గురైంది.
Israel: జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం
జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన కాల్పులు ఉద్రిక్తతకు దారితీశాయి.
Pager attacks: పేజర్ దాడుల్లో ఇజ్రాయెల్ పాత్ర ఉన్నట్లు నెతన్యాహు అంగీకారం
లెబనాన్, సిరియాలపై జరిగిన తాజా పేజర్ దాడులు ఆ రెండు దేశాలను వణికించాయి. ఈ దాడుల్లో అనేక మంది హెజ్‌బొల్లా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు.
Israel Airstrike: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. చిన్నారులతో సహా 40 మంది మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్ మీద జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృత్యువాత పడ్డారు.
Israel Iran war: ఇరాన్‌పై రాకెట్ దాడులకు బాధ్యత వహించిన టాప్ హిజ్బుల్లా కమాండర్ హతం..
ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులతో హిజ్బుల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోసారి ఆ సంస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది టెల్ అవీవ్.
Israel-Lebanon: లెబనాన్‌లో భీకర దాడులు.. 52 మంది దుర్మరణం
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, టెల్ అవీవ్ లెబనాన్‌పై తాజాగా దాడులు జరిపింది.
Hezbollah: 70 శాతం హెజ్‌బొల్లా డ్రోన్లను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ తమకు ముప్పుగా మారిన లెబనాన్‌లోని హెజ్‌బొల్లా డ్రోన్ యూనిట్ 127 పై తీవ్ర దాడులు చేసి దాదాపు 70 శాతం డ్రోన్లను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది.
Naim Kassem: హిజ్‌బొల్లా నూతన నాయకుడిగా షేక్ నయిమ్ కాస్సెమ్
లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్‌బొల్లా, తమ కొత్త నేతగా షేక్ నయిమ్ కాస్సెమ్‌ను ఎంపిక చేసింది.
Israel-Hezbollah War: టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీని టార్గెట్ చేసిన హిజ్బుల్లా.. తిప్పికొట్టిన ఐడీఎఫ్
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలలో, హిజ్బుల్లా గ్రూప్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి.
Israel-Hezbollah: హసన్ నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ ని అంతం చేశాం: ఇజ్రాయెల్ సైన్యం
ఇజ్రాయెల్ చేతిలో హిజ్బుల్లాకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లా హత్య తర్వాత అతని బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను వారసుడిగా భావించారు.
Israel - Hezbollah: ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడి చేసిన హెజ్‌బొల్లా..
ఇజ్రాయెల్ మధ్య ప్రాంతంపై హెజ్‌బొల్లా మంగళవారం రాకెట్ దాడులకు దిగింది. అయితే, ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం సమర్థవంతంగా అడ్డగించింది.
Israel-Hezbollah: బీరుట్‌లోని ఆసుపత్రి కిందహెజ్బొల్లా బంకర్.. లాకర్‌లో 500 మిలియన్ డాలర్లు నగదు, బంగారం..!
ఇజ్రాయెల్ సోమవారం కీలక ప్రకటన చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఓ ఆసుపత్రి కింద హెజ్బొల్లా ఆర్ధిక కేంద్రం ఉందని తమ నిఘా వర్గాలు గుర్తించాయని తెలిపింది.
Israel-Hamas: ఖనా నగరంలో ఇజ్రాయెల్ దాడి.. 15 మంది దుర్మరణం
దక్షిణ లెబనాన్‌లోని ఖనా నగరంపై మంగళవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ దాడులు జరిపింది.
Netanyahu:'హెజ్‌బొల్లానే లక్ష్యం.. లెబనాన్ ప్రజలు కాదు'.. నెతన్యాహు స్పష్టం
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బంది లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
West Asia Conflict: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన..
బీరుట్‌లోని ఐరాస శాంతి పరిరక్షణ దళాలపై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Israel-Hezbollah: సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి..22 మంది మృతి
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-లెబనాన్‌ల మధ్య యుద్ధం కారణంగా పరిస్థితి తీవ్రతరం అవుతోంది.
Iran Israel War: ఒకే గంటలో 100 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం.. లెబనాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్!
ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య జరుగుతున్న వివాదం రోజు రోజుకూ ప్రమాదకరంగా మారింది. నిన్న హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై 130 క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే.
Hassan Nasrallah: మరణానికి ముందే కాల్పుల విరమణకు అంగీకరించిన హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా : లెబనాన్ మంత్రి
ఇజ్రాయెల్ హిజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చిన తర్వాత, పశ్చిమాసియాలో యుద్ధ భయాలు పెరిగిపోయాయి.
Hezbollah: 'కాంకర్ ద గలిలీ' పేరుతో దాడులకు సిద్ధంగా హెజ్‌బొల్లా
ఇజ్రాయెల్ అక్టోబర్ 7 తరహా దాడులకు సిద్ధమవుతోందని హెజ్‌బొల్లా ఆరోపణలు చేసింది. దక్షిణ లెబనాన్ గ్రామాల్లో ఇళ్లపై దాడుల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారీ తెలిపారు.
Israel: ఇజ్రాయెల్ భూతల దాడులు.. లెబనాన్ సరిహద్దుల్లోని హెజ్బొల్లా స్థావరాలపై దృష్టి
గత రెండు వారాలుగా లెబనాన్‌పై గగనతలం నుంచి విరుచుకుపడిన ఇజ్రాయెల్, తాజాగా భూతల యుద్ధాన్ని ప్రారంభించింది.
Lebanon - Israel:లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి..100 మందికి పైగా మరణం.. ఏడుగురు కమాండర్లను కోల్పోయిన హెజ్‌బొల్లా
ఇజ్రాయెల్ ఆదివారం నాడు మధ్యప్రాచ్య దేశమైన లెబనాన్‌పై వరుసగా బాంబు దాడులు చేపట్టింది.
Israel Airstrike: హెజ్‌బొల్లాకు గట్టి ఎదురుదెబ్బ.. మరో కీలక నేత నబిక్ కౌక్ మృతి
లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ ఆదివారం నిర్వహించిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత నబిల్ కౌక్ మరణించారు.
Hezbollah-Israel: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా నేత నస్రల్లా కుమార్తె మరణం?
హెజ్‌బొల్లా సంస్థపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం లెబనాన్‌లో భారీ స్థాయిలో విరుచుకుపడింది.
#NewsBytesExplainer: ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య బ్లూ లైన్ ఏమిటి? ఇక్కడ భారతీయ సైనికులు ఏమి చేస్తారు?
ఇజ్రాయెల్,లెబనాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇందులో వందలాది మంది చనిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు లెబనాన్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Hezbollah Israel Tension: హిజ్బుల్లాపై ఐడీఎఫ్ 1500 కోట్ల రూపాయల విలువైన క్షిపణుల వర్షం
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం తీవ్ర విధ్వంసం సృష్టిస్తూ, హిజ్బుల్లా తీవ్ర సంక్షోభంలో ఉందని సంకేతాలిస్తున్నది.
Pager Blasts: లెబనాన్ పేజర్ పేలుళ్ల వెనుక కేరళ వ్యక్తి? దర్యాప్తులో సంచలన విషయాలు!
లెబనాన్‌లో హిజ్‌బొల్లా టార్గెట్‌గా జరిగిన పేజర్ పేలుళ్ల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
Israel-Lebanon: హిజ్బుల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్..1000 రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసం
లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల క్రమంలో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మరలా కమ్ముకున్నాయి.
walkie-talkies blown up: పేజర్ పేలుళ్ల తర్వాత.. ఈ మారు వాకీ-టాకీలు పేలాయి.. 9 మంది మృతి
లెబనాన్‌లో పేజర్ల పేలుళ్లతో విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీ పేలుళ్లు కలకలం రేపాయి.
Israel Strikes-On Lebanon: లెబనాన్ పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
లెబనాన్(Lebanon)దేశం పై ఇజ్రాయెల్(Israel)క్షిపణులతో విరుచుకుపడింది .
Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై క్షిపణిదాడి.. ఒక భారతీయుడు మృతి, ఇద్దరికి గాయాలు
గతేడాది అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యద్ధం కారణంగా వేలాంది మంది మరణించారు.
గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు
గాజాలోని ఆస్పత్రిపై రాకెట్ దాడి వల్ల 500మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. ఈ దాడి ఇజ్రాయెల్ చేసిందని హమాస్ మిలిటెంట్ గ్రూపు ప్రకటించింది.
ఇరాన్ ఆదేశంతోనే లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా మిలిటెంట్ల దాడి: ఇజ్రాయెల్
లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో ఇరాన్ ఆదేశాలతోనే హిజ్బుల్లా మిలిటెంట్లు దాడి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది.
ఇజ్రాయెల్‌కు లెబనాన్, సిరియా నుంచి మరో యుద్ధ ముప్పు.. సరిహద్దులో అలజడి
ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య 5రోజులుగా భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో ఇరు వైపుల నుంచి ఇప్పటి వరకు 3,000 మంది వరకు మరణించారని ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు
జెరూసలేంలోని అల్-అక్సా మసీదు వద్ద జరిగిన ఘర్షణల అనంతరం లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.