భారతదేశం: వార్తలు
20 Mar 2023
ఆటో మొబైల్మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ వెర్నా 2023 కారు మార్చి 21న భారతదేశంలోలాంచ్ కానుంది. హ్యుందాయ్ వెర్నా 2023 వెర్షన్ కారును లాంచ్ చేయడానికి హ్యుందాయ్ మోటార్స్ సిద్ధమైంది.
20 Mar 2023
ప్రభుత్వంభారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం
సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR), నకిలీ మొబైల్ ఫోన్ మార్కెట్‌ను అరికట్టడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ విభాగం (DoT) ద్వారా నిర్వహిస్తుంది.
20 Mar 2023
జపాన్రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం
జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా సోమవారం భారత్, జపాన్ మధ్య రెండు కీలక ఒప్పందాలు జరిగాయని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు.
20 Mar 2023
దిల్లీభారత్లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం!
లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఖలిస్థానీ మద్దతుదారులు కిందకు లాగిన ఘటన సంచలనంగా మారింది.
20 Mar 2023
బ్రిటన్లండన్లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం
ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ అరెస్టు కోసం పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన గాలింపునకు నిరసనగా లండన్‌లో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలిస్థానీ మద్దతుదారులు వీరంగం సృష్టించారు.
20 Mar 2023
ఆటో మొబైల్'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా
ఆగ్నేయ ఆసియా మార్కెట్లలో మాక్సీ-స్కూటర్ విభాగంలో హోండా మంచి పేరుంది. భారతదేశంలో మాత్రం మ్యాక్సీ-స్కూటర్ విభాగంలో ఈ సంస్థ అడుగుపెట్టలేదు.
20 Mar 2023
జపాన్దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు
జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిదా రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో కిషిదాకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు.
20 Mar 2023
బెంగళూరుబైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా బెంగళూరులో రోడ్లపై 2 లక్షలకు పైగా నిలిచిపోయిన ఆటోలు
బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలను నిరసిస్తూ సోమవారం ఆటోరిక్షా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. బెంగుళూరు ఆటో డ్రైవర్స్ యూనియన్స్ ఫెడరేషన్ రాపిడో, ఇతర బైక్ టాక్సీ సర్వీసులు నగరంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని పేర్కొంది.
20 Mar 2023
ఆటో మొబైల్2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది
మెర్సిడెస్-బెంజ్ తన ఎంట్రీ-లెవల్ SUV GLAని MY-2024 అప్‌డేట్‌లతో గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల చేయనుంది. మార్కెట్లో ఈ సెగ్మెంట్ లో బి ఎం డబ్ల్యూ X1తో పోటీ పడుతుంది. SUV బాడీ స్టైల్ కు ఈమధ్య డిమాండ్ బాగా పెరిగింది.
18 Mar 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మార్చి 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
18 Mar 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మార్చి 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
18 Mar 2023
ఆర్ధిక వ్యవస్థఆసియాలో కొన్ని ఆర్థిక వ్యవస్థలపై తక్కువ ప్రభావం చూపనున్న ప్రపంచ మందగమనం
ఒక నివేదిక ప్రకారం, ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై ప్రపంచ మందగమనం, ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం (FY) 2023-24లో భారతదేశ వృద్ధి దాదాపు 6 శాతం ఉంటుందని, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ 2023-24లో సంవత్సరానికి 4.7-5 శాతమని OECD నివేదిక పేర్కొంది.
18 Mar 2023
రాయల్ ఎన్‌ఫీల్డ్2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 v/s 2022 మోడల్
స్వదేశీ బైక్ తయారీసంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో MY-2023 అప్‌గ్రేడ్‌లతో దాని ప్రసిద్ధ మోడల్ ఇంటర్‌సెప్టర్ 650ని అప్డేట్ చేసింది. మోటార్ సైకిల్ ఇప్పుడు ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు (ఎక్స్-షోరూమ్).
18 Mar 2023
ముకేష్ అంబానీముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా
ఒక వేడుకలో మీ డియాతో మాట్లాడుతూ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని ప్రశంసించారు RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా.
18 Mar 2023
ప్రపంచంPHL: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌కు హ్యాండ్‌బాల్ ఆసియా ఫెడరేషన్ మద్దతు
భారత్ వేదికగా నిర్వహిస్తున్న ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ కు ఆసియా హ్యాండ్ బాల్ ఫెడరేషన్ మద్దతు తెలపడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
18 Mar 2023
ఆధార్ కార్డ్UIDAI జారీ చేసే వివిధ రకాల ఆధార్ కార్డ్
భారత విశిష్ట గుర్తింపు అథారిటీ UIDAI పౌరులకు వివిధ రకాల ఆధార్‌లను జారీ చేస్తుంది. వారి అవసరం ప్రకారం, PVC కార్డ్, eAadhaar, mAadhaar లేదా ఆధార్ లెటర్ ఎంచుకోవచ్చు. ఇవన్నీ గుర్తింపు రుజువుగా చెల్లుబాటు అవుతాయని UIDAI తెలిపింది.
18 Mar 2023
కోవిడ్దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన
దేశంలో కరోనా కేసుల్లో రోజురోజుకు పెరుగుదల నమోదవుతోంది. రోజువారీ కోవిడ్ కేసులు శనివారం నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది.
18 Mar 2023
నరేంద్ర మోదీIBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా
భారత్- బంగ్లాదేశ్ మధ్య ఇంధన భద్రతలో సహకారాన్ని మెరుగుపర్చేందుకు చేపట్టిన 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్'(ఐబీఎఫ్‌పీఎల్) ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యింది.
18 Mar 2023
ప్రకటనPPF ఖాతాలో పెట్టుబడి ద్వారా కోటి రూపాయలు సంపాదించచ్చు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది చాలా కాలం పాటు డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా పదవీ విరమణ తర్వాత సంపాదన ఇచ్చే పథకం. నిబంధనల ప్రకారం, పెట్టుబడిదారుడు ₹100 డిపాజిట్ చేయడం ద్వారా ఏదైనా బ్యాంక్ లేదా సమీపంలోని పోస్టాఫీసులో ఈ PPF ఖాతాను తెరవవచ్చు. ప్రతి సంవత్సరం ఖాతాలో కనీసం ₹500 డిపాజిట్ చేయడం అవసరం.
18 Mar 2023
ఆటో మొబైల్భారతదేశంలో విభిన్న రైడింగ్ స్టైల్స్‌కు సరిపోయే ఉత్తమ క్రూయిజర్ బైక్స్ ఏంటో తెలుసుకుందాం
క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు కేవలం లేడ్-బ్యాక్ రైడింగ్ స్టైల్ కోసం మాత్రమే అని కొనుగోలుదారులలో ఒక అభిప్రాయం ఉంది. ఈ క్రూయిజర్ సెగ్మెంట్ కొన్ని వర్గాలుగా విడదీస్తే, ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటుంది.
17 Mar 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మార్చి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
17 Mar 2023
ఆటో మొబైల్2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది
జపనీస్ మార్క్ కవాసకి తన స్వదేశీ మార్కెట్లో ఎలిమినేటర్ 2023 వెర్షన్ ను పరిచయం చేసింది.
17 Mar 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన GPT-4తో ChatGPT ప్లస్
OpenAI ఫిబ్రవరిలో, కంపెనీ అనేక ప్రయోజనాలతో చాట్‌బాట్ ప్రీమియం వెర్షన్, ChatGPT ప్లస్‌ను పరిచయం చేసింది.
17 Mar 2023
టెక్నాలజీనథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్‌లు ఫీచర్స్ గురించి తెలుసుకోండి
నథింగ్ తన కొత్త TWS ఇయర్‌ఫోన్‌లను నథింగ్ ఇయర్ (2)గా మార్చి 22న రాత్రి 8:30 గంటలకు IST ప్రకటించనుంది. దాని ప్రత్యేకమైన డిజైన్ ఫిలాసఫీతో టెక్ బ్రాండ్‌లలో ఒకటిగా అభివృద్ధి చెందడం లేదు.
17 Mar 2023
ఆటో మొబైల్ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ తన మిడ్-సైజ్ SUV, సెల్టోస్‌ను MY-2023 అప్‌గ్రేడ్‌లతో అప్‌డేట్ చేసింది. ఇందులో స్టాప్ సిస్టమ్ ఉంది. 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ మిల్లు స్థానంలో కొత్త 1.5-లీటర్ T-GDi ఇంజన్ తో నడుస్తుంది. మార్కెట్లో ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్‌తో పోటీపడుతుంది.
16 Mar 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మార్చి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
16 Mar 2023
నరేంద్ర మోదీFake News: నోబెల్ బహుమతికి ప్రధాని మోదీ బలమైన పోటీదారు అని చెప్పలేదు: అస్లే టోజే
భారత పర్యటనలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లే టోజే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
16 Mar 2023
ఆటో మొబైల్TVS Apache 200 Vs బజాజ్ పల్సర్ NS200 ఏది కొనడం మంచిది
బజాజ్ ఆటో MY-2023 పల్సర్ NS200ని డ్యూయల్-ఛానల్ ABS ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ వంటి ముఖ్యమైన అప్‌డేట్‌లతో మార్కెట్లోకి వచ్చింది. మార్కెట్లో 200cc విభాగంలో ఇది TVS Apache RTR 200 4Vతో పోటీ పడుతుంది. స్వదేశీ బైక్ తయారీ సంస్థ బజాజ్ ఆటో 2001లో పల్సర్ సిరీస్ ని ప్రవేశపెట్టి భారతదేశంలో మోటార్‌సైకిల్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చేసింది.
16 Mar 2023
ఇస్రోమేలో గగన్యాన్ విమాన పరీక్షను ప్రారంభించనున్నఇస్రో
భారతదేశం ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్రలో పాల్గొనబోయే నాలుగు పరీక్షా వాహనాల్లో మొదటిది, గగన్‌యాన్, మేలో ఇది ప్రారంభమవుతుంది.
16 Mar 2023
ఆటో మొబైల్Citroen C3 2023లో రెండవసారి పెరిగిన ధర
ఈ జనవరిలో పెరిగిన తర్వాత, Citroen C3 ధర మరోసారి భారతదేశంలో పెరిగింది. ఈసారి అది రూ. 18,000 పెరిగింది. ఇప్పుడు ప్రారంభ ధర రూ. 6.16 లక్షలు. తరచుగా ధరలు పెరగడంతో కస్టమర్‌లు ఈ వాహనం వైపు ఆకర్షణ తగ్గే అవకాశం ఉంది.
16 Mar 2023
ఇస్రో2030 నాటికి భారతీయుల కోసం స్పేస్ టూరిజం ప్రాజెక్ట్
6 కోట్లు వెచ్చించే స్థోమత ఉంటే అంతరిక్ష యాత్ర చేయవచ్చు. 2030 నాటికి భారతీయులు స్పేస్‌సూట్‌లు ధరించి, రాకెట్లపై కూర్చొని అంతరిక్షయానం చేయగలరని ఇస్రో సంస్థ పేర్కొంది.
15 Mar 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మార్చి 16న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
15 Mar 2023
ఆటో మొబైల్హోండా షైన్ 100 లేదా బజాజ్ ప్లాటినా 100 ఏది కొంటే బాగుంటుంది
జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా తన షైన్ 100 కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. దీని డెలివరీలు మేలో ప్రారంభమవుతాయి. మార్కెట్లో, ఇది బజాజ్ ఆటో ప్లాటినా 100 మోడల్‌తో పోటీపడుతుంది.
15 Mar 2023
ప్రభుత్వంకేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం
50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)పై 4% పెంపుదలని షెడ్యూల్ క్యాబినెట్ సమావేశంలో కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది, అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక నోటీసును జారీ చేయలేదు.
15 Mar 2023
వ్యాపారంఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది
ఫిబ్రవరి 2023లో టోకు ధరలు 3.85% పెరిగాయి, ఇది 25 నెలల్లో కనిష్ట స్థాయికి చేరుకుంది, కమోడిటీ ధరలను తగ్గించడంతోపాటు, గణనీయంగా, బేస్ ఎఫెక్ట్ ( WPI అధిక విలువ) కారణంగా ఇది జరిగింది.
15 Mar 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ2023లో భారతదేశంలో 10 లక్షల పైగా వలసేతర వీసాలను ప్రాసెస్ చేయనున్న అమెరికా
ఈ ఏడాది భారతదేశంలో 10 లక్షలకు పైగా వలసేతర వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. 2017, 2018 ఆర్థిక సంవత్సరాల్లో భారతీయులకే 10 లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేసినట్లు యుఎస్ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
15 Mar 2023
స్మార్ట్ ఫోన్Realme C33 2023 v/s POCO C55 ఏది కొనడం మంచిది
భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎక్కువ, అందుకే బ్రాండ్‌లు ప్రతిసారీ కొత్త ఆఫర్‌లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. Realme తన తాజా స్మార్ట్‌ఫోన్‌గా C33 2023ని పరిచయం చేసింది. మార్కెట్లో అదే ధరలో ఉన్న POCO C55తో పోటీపడుతుంది.
14 Mar 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మార్చి 15న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
14 Mar 2023
ట్విట్టర్ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అప్‌డేట్‌ను ట్విట్టర్‌లో మంత్రిత్వ శాఖ పంచుకుంది. ఫిబ్రవరి 28, 2023 నాటికి మొత్తం పురోగతి 26.33శాతం ఉందని పేర్కొంది. మహారాష్ట్ర మొత్తం పనిలో 13.72శాతం, గుజరాత్ సివిల్ వర్క్‌లో 52శాతానికి పైగా పూర్తి చేశాయి. ప్రస్తుతం 36.93శాతం పూర్తయింది.
14 Mar 2023
ఆటో మొబైల్టాప్-ఎండ్ కియా కేరెన్స్ కంటే ఎంట్రీ-లెవల్ టయోటా ఇన్నోవా క్రిస్టా మెరుగ్గా ఉంటుందా
2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఈ జనవరిలో భారతదేశంలో లాంచ్ అయింది, త్వరలో విడుదల కానుంది. మార్కెట్‌లో, ఎంట్రీ-లెవల్, సెవెన్-సీటర్ G మోడల్ కియా కేరెన్స్ రేంజ్-టాపింగ్ లగ్జరీ ప్లస్ సెవెన్-సీటర్ వేరియంట్ తో పోటీ పడుతుంది.