ప్రేరణ: వార్తలు
30 Sep 2023
ప్రపంచంMOST ROMANTIC CITIES : ప్రపంచంలోని 10 అత్యంత రొమాంటిక్ నగరాలు ఇవే
ప్రియమైన వారితో మరపురాని అనుభూతిని పొందేందుకు ప్రపంచంలో అత్యంత రొమాంటిక్ ప్రదేశాలున్నాయి. భాగస్వామితో వెకేషన్ కోసం ఎక్కడికి వెళ్లాలని చాలా మంది ఆలోచిస్తుంటారు.
22 Sep 2023
జీవితంప్రేరణ: సమస్యలను చూసి భయపడకండి.. అవి పరిష్కారాలను చూపిస్తాయ్
ఏదైనా ఒక పనిలో వరుసగా సమస్యలు వస్తున్నట్లయితే ఆ పనిని మానేసి పక్కకు వెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కూడా అలా చేస్తున్నట్లయితే ఆ అలవాటును ఇప్పుడే మానుకోండి.
11 Aug 2023
విజయంప్రేరణ: పెద్ద విజయం వైపు సాగే ప్రయాణంలో చిన్న విజయాలను సెలెబ్రేట్ చేసుకోవడం మర్చిపోకండి
ఏదో ఒకటి సాధించకపోతే ఈ జీవితం ఎందుకు? మనిషిగా పుట్టినందుకు ఏదైనా గొప్పది సాధించాలని ఎంతోమంది చెబుతారు. గొప్ప కలలను కన్నప్పుడే గొప్ప పనులు చేయగలుగుతారని అంటారు.
10 Aug 2023
జీవితంప్రేరణ: నీ జీవితానికి రంగులు వేసే కళ తొందరగా నేర్చుకుంటే జీవితం అందంగా మారుతుంది
లైఫ్ ఈజ్ ఏ రెయిన్ బో అంటారు. నిజమే. జీవితం ఇంధ్రధనుస్సు లాంటిది. రకరకాల రంగులను నీకు చూపిస్తుంది. అయితే జీవితం చూపించే రంగులకు బదులు నీకు నువ్వుగా నీ జీవితానికి రంగులు వేయాలి.
09 Aug 2023
జీవనశైలిప్రేరణ: భయానికి అవతల ఏముందో తెలుసుకుంటేనే జీవితం
భయం అనేది మనుషులను ముందుకు వెళ్ళకుండా ఆపేస్తుంది. గెలవడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఆ అడ్డంకులకు భయపడితే గెలవలేరు.
07 Aug 2023
జీవనశైలిప్రేరణ: అదృష్టంపై ఆధారపడిన వాడిని గెలవకుండా చేసేది అదృష్టంపై అతడి నమ్మకమే
ఈ ప్రపంచంలో కోటి మంది విజేతలుంటే అందులో ఒక్కరు మాత్రమే అదృష్టం కొద్దీ విజేతగా మారిన వారుంటారు. స్పష్టంగా చూస్తే ఆ ఒక్కరు కూడా కనిపించరు.
04 Aug 2023
జీవనశైలిప్రేరణ: అద్భుతంగా పనిచేయాలన్న ఆలోచనతో పనిని మొదలుపెట్టడంలో ఆలస్యం పనిని ఆపేసే ప్రమాదం
మీరొక పని మొదలు పెట్టాలని అనుకున్నారు. ఆ పని గురించి మీకేమీ తెలియదు. అందుకోసమే రీసెర్చ్ మొదలుపెట్టారు. ఆ రీసెర్చ్ లో ఆ పని గురించి ఎన్నో విషయాలు మీకు తెలుస్తున్నాయి.
03 Aug 2023
జీవితంప్రేరణ: నీ శత్రువులను ఎప్పుడూ గమనిస్తూ ఉండు, నీ పొరపాట్లు వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి.
మీరు వ్యాపారం చేస్తున్నా, లేక ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా, మీరేం చేసినా మీకు శత్రువులు తయారవుతారు. మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే ఇప్పుడు శత్రువులు పెరిగిపోతున్నారు.
01 Aug 2023
జీవితంప్రేరణ: అందరూ నిన్ను వదిలేసినా నిన్ను నువ్వు వదిలేయకపోతేనే విజయం
మనిషి జీవితంలో ఎంతోమందిని కలుసుకుంటాడు. కొంతమంది చాలా తొందరగా మిమ్మల్ని వదిలేస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే మీతో పాటు చివరి దాకా వచ్చే ప్రయత్నం చేస్తారు.
31 Jul 2023
జీవనశైలిప్రేరణ: కలల్ని సాధించుకోకుండా రిగ్రెట్ ఫీలవుతూ కూర్చుంటున్నావంటే నీకు వయసైపోయిందని అర్థం
వయసు ఉన్నప్పుడే ఏం చేసినా బాగుంటుంది. వయసైపోయాక, అయ్యో ఆ సమయంలో నేనా పని చేసుంటే ఇప్పుడు నా జీవితం ఇలా ఉండకపోయేది కదా అని ఆలోచిస్తే ప్రయోజనం ఏమీ లేదు.
28 Jul 2023
జీవితంప్రేరణ: గతంలో ఎదురైన ఇబ్బందులను తలచుకుంటూ కూర్చోవడం కన్నా వదిలేయడమే బెటర్
మనిషి జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రతీసారీ మనం చేస్తున్న ప్రయాణం సాఫీగా జరగకపోవచ్చు. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి.
21 Jul 2023
జీవితంప్రేరణ: ఈరోజు నువ్వు చేసే పని రేపటి నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది
ఈరోజు నువ్వేం చేస్తున్నావనే దాని మీదే రేపటి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే నిన్న నువ్వు చేసిన పని వల్లే ఈరోజు నువ్విలా ఉన్నావన్నమాట.
19 Jul 2023
జీవనశైలిప్రేరణ: టాలెంట్ ని ఉపయోగించుకోవడం తెలుసుకోకపోతే అవతలి వాళ్ళు నిన్ను ఉపయోగిస్తారు
ఈ భూమి మీద పుట్టిన ప్రతీ మనిషికి ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చేయాల్సిందల్లా ఆ టాలెంట్ ఏంటో గుర్తించడమే.
17 Jul 2023
జీవనశైలిప్రేరణ: కావాలనుకున్నప్పుడు నీ దగ్గరకు రాని సమయం గురించి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు
మీకు సమయం విలువ తెలిస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. తెలియకపోతే మీకు భవిష్యత్తులో ఇబ్బందులు రావొచ్చు.
14 Jul 2023
జీవనశైలిప్రేరణ: సారీ చెప్పేంత ధైర్యం మీలో ఉంటే దేన్నయినా సాధించే గుణం మీలో ఉన్నట్టే
నన్ను క్షమించు అని అవతలి వారిని అడగాలంటే మనసులో చాలా ధైర్యం ఉండాలి. అది అందరిలో ఉండదు. సారీ చెప్పడం అంటే చిన్నతమని ఫీలైపోతారు. అహం అడ్డొస్తుంది.
13 Jul 2023
డబ్బుప్రేరణ: నువ్వేపనీ చేయకపోయినా నీకు డబ్బు వస్తూనే ఉండే వరకూ నువ్వు డబ్బు సంపాదిస్తూనే ఉండు
ఈ ప్రపంచంలో మనుషులు అందరికీ అత్యంత ఆవశ్యకమైన అవసరం డబ్బు. డబ్బు లేకుండా బ్రతకొచ్చు అని చెప్పేవాళ్ళకు డబ్బు అవసరం ఉంటుంది.
12 Jul 2023
జీవనశైలిప్రేరణ: వయసు పెరుగుతున్నా ముడుతలు రాకుండా చేసేది నవ్వు మాత్రమే, నవ్వడం ఈరోజే స్టార్ట్ చేయండి
కాలం ఎవ్వరి కోసం ఆగదు, ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహంలో నువ్వు, నేను, అందరూ ఉంటారు. అయితే కాల ప్రవాహంలో జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మిమ్మల్ని అందంగా ఉంచేది నవ్వు మాత్రమే.
11 Jul 2023
జీవనశైలిప్రేరణ: పెద్ద లక్ష్యాన్ని సాధించాలన్న కోరిక నీలో ఉంటే చిన్న లక్ష్యాలను అందుకునే సత్తా నీలోఉండాలి
లైఫ్ లో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఏ లక్ష్యం లేనివారు ఎవ్వరూ ఉండరు. సాధారణంగా నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావ్ అని ఎవరినైనా అడిగితే కొందరు సమాధానం చెబుతారు.
07 Jul 2023
జీవితంప్రేరణ: గెలుపు గమ్యం కాదు, ఓటమి ముగింపు కాదు, ప్రయాణమే ముఖ్యం
గెలుపు అనేది ఊరికే వచ్చేది కాదు, ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. గెలుపు వచ్చింది కదా అని ఊరుకుంటే వచ్చిన గెలుపు పోవడం క్షణాలో పని. అంటే ఇక్కడ ఒక పనిలో ఒకసారి గెలవటం కాదు గెలుస్తూనే ఉండాలన్నమాట.
06 Jul 2023
జీవితంప్రేరణ: ఉచిత సలహాలు ఇచ్చేవారికి దూరంగా ఉండకపోతే మీరు మీద నమ్మకం కోల్పోతారు
ఈ ప్రపంచంలో పక్కనవారి బాధ గురించి ఆలోచన ఎవ్వరికీ ఉండదు. కానీ పక్కన వాడికి సలహాలు ఇవ్వడానికి మాత్రం ప్రతీ ఒక్కరు పరుగెత్తుకుంటూ వచ్చేస్తారు.
05 Jul 2023
జీవితంప్రేరణ: ఒక పని మీవల్ల కాదని వేరే వాళ్ళు చెబితే మీరు నమ్మారంటే మీ మీద మీకు నమ్మకం లేనట్టే
సాధారణంగా జీవితంలో ఎదుటివాళ్ళు ఎక్కువగా సలహాలిస్తూ ఉంటారు. మీరు కొంచెం మెతకగా కనిపిస్తే ఆ సలహాలు ఇంకా ఎక్కువైపోతాయి. మీరేం చేయగలరో లేదో కూడా వాళ్ళే చెప్పేస్తారు.
30 Jun 2023
జీవితంప్రేరణ: ప్రతీసారి పట్టుకోవడమే కాదు అప్పుడప్పుడు వదిలేయడమూ తెలిస్తేనే ఆనందం
ఒక పని నెరవేరాలంటే పట్టుదల ఉండాలి. నిజమే, కానీ ఎంతకాలం అనేది ప్రశ్న. ప్రతీసారి పట్టుకుంటేనే కాదు వదిలేస్తే కూడా విజయం దక్కుతుంది.
28 Jun 2023
జీవితంప్రేరణ: రిస్క్ తీసుకోవాలనే ఆలోచన నీకు వచ్చిందంటే ఆనందం వైపు అడుగులు వేస్తున్నట్టే
రిస్క్ అనే మాటే చాలామందికి రిస్కీగా అనిపిస్తుంది. ఏదో అలా సాగిపోతున్న జీవితాన్ని అనవసరంగా రిస్కులో పెట్టడం ఎందుకని రిస్క్ తీసుకోవడానికి భయపడతారు.
27 Jun 2023
జీవితంప్రేరణ: ఏమీ లేదని బాధపడే ముందు ఈ రోజు ఉందని గుర్తుంచుకుంటే విజయం నీదే
జీవితంలో ఏదీ సాధించలేమని ఎప్పుడూ బాధపడకూడదు. వయస్సు, డబ్బు, స్నేహితులు, బంధువులు, తెలివి, నైపుణ్యం ఏదీ నీకు లేకపోయినా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు.
22 Jun 2023
విజయంప్రేరణ: ఓటమిని గురువుగా చేసుకోవడం అలవాటైతే విజయం తొందరగా వస్తుంది
నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటున్నావ్ అనుకుందాం. అప్పటివరకూ పోటీ పరీక్ష రాసిన అనుభవం లేదు. అయినా కూడా ఎంతగానో ట్రై చేసావ్. కానీ జాబ్ రాలేదు. అంటే నువ్వు ఓడిపోయావన్నమాట.
20 Jun 2023
జీవితంప్రేరణ: నిన్న ఎలా ఉన్నా, రేపెలా ఉంటుందో తెలియకపోయినా ఈరోజు ఆనందంగా ఉండాలి
మనుషుల బాధలకు కారణం నిన్నటి గురించో లేదా రేపటి గురించో ఆలోచించడమే. చాలామంది ఇలానే ఉంటారు.
19 Jun 2023
జీవితంప్రేరణ: సముద్రంలో అలలు లేకపోతే పడవ నడపడం తెలియదు, సముద్రంలో కష్టాలు లేకపోతే జీవితాన్ని ఎలా నడపాలో తెలియదు
కష్టాలు వచ్చిన ప్రతీ ఒక్కరూ నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు. అప్పటివరకూ ప్రశాంతంగా సాగిన జీవితంలో కష్టాల పరంపర ఖచ్చితంగా వస్తుంటుంది.
16 Jun 2023
విజయంప్రేరణ: కంఫర్ట్ జోన్ లో ఇరుక్కున్నావంటే విజయం ఎప్పుడూ అందని ద్రాక్షే
నీకు చిన్న బిజినెస్ ఉంది, నెలకు ఎంతో కొంత సంపాదిస్తున్నావ్, వాటితో హాయిగా గడిచిపోతుంది. పెద్దగా డబ్బులు మిగలడం లేదు కానీ అప్పు చేయాల్సిన పరిస్థితి మాత్రం రావడం లేదు.
15 Jun 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: ఒక పనిని వాయిదా వేసారంటే ఆనందాన్ని కూడా వాయిదా వేసినట్లే
ఈరోజు నుండి ఏదైనా కొత్త పని చేయాలనుకుని రంగంలోకి దిగి, కరెక్టుగా ఆ పని చేసే ముందు మరేదో పని గుర్తొచ్చి రేపు చేద్దాంలే అని వదిలేస్తుంటారు. మంచి అలవాట్లను అలవర్చుకోవడం దగ్గరి నుండి అనేక విషయాలను వాయిదా వేస్తుంటారు.
14 Jun 2023
జీవనశైలిప్రేరణ: ఏమీ రాదనుకోవడం కన్నా పిచ్చితనం, అన్నీ తెలుసనుకోవడం కన్నా మూర్ఖత్వం మరోటి లేదు
తాను చేస్తున్న పనిలో ఓటమి ఎదురైనపుడు తనకేమీ రాదనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తనవల్ల ఏదీ చేతకాదనీ, తనొక శుద్ధ వేస్టనీ తనను తాను నిందించుకుంటారు. అవసరమైతే దండించుకుంటారు.
13 Jun 2023
జీవితంప్రేరణ: అవమానాలను గుర్తుంచుకుంటే కసి పెరుగుతుంది, వదిలేస్తే నువ్వు పెరుగుతావు
జీవితం అనేది ప్రకృతి లాంటిది. ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పుడప్పుడూ విపరీతమైన గాలులు, భూకంపాలు, సునామీలు వస్తూనే ఉంటాయి. జీవితం కూడా అంతే.
12 Jun 2023
జీవితంప్రేరణ: నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారాలంటే నీ ఆలోచనలు మారాలి
మీ ఆలోచనలను బట్టి మీ ప్రవర్తన ఉంటుంది. మీరు దేని గురించైతే ఆలోచిస్తుంటారో అదే ప్రపంచం మీ చుట్టూ తయారవుతుంది.
08 Jun 2023
జీవితంప్రేరణ: నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీ పెదాల మీద కొంత నవ్వు లేకపోతే అవన్నీ వృధానే, అందుకే నవ్వండి
ఉరుకులు పరుగుల ప్రయాణంలో, కార్పోరేట్ ఉద్యోగాలతో జీవితాలను వెల్లదీస్తున్న వారందరూ తమ ముఖం మీద ఎప్పుడూ చిరాకును అంటించుకుని తిరుగుతారు. ఎందుకని అడిగితే ఇంకా చిరాకు పడతారు.
06 Jun 2023
జీవితంప్రేరణ: నువ్వు గొప్ప స్నేహితుడైతేనే నీకు గొప్ప స్నేహితులు దొరుకుతారు
ప్రస్తుత జెనరేషన్ లో బంధాలకు అర్థాలు మారిపోతున్నాయి. అన్నింట్లోనూ స్వార్థం తొంగిచూస్తోంది. మనుషులు అందరూ మనం అనే భావన నుండి నేను అంటూ దూరం జరుగుతున్నారు.
05 Jun 2023
జీవితంప్రేరణ: నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటో తెలుసా?
ఈ భూమ్మీద ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు బాగా డబ్బుతో పుడతారు. కొందరు కటిక పేదరికంలో పుడతారు. ఎవరి జీవితం వారిది.
02 Jun 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: గమ్యం వైపు వెళ్ళే దారి ఎంత ఉత్సాహంగా ఉంటే అంత తొందరగా గమ్యాన్ని చేరుకుంటావ్
నువ్వొక బస్ ఎక్కావ్. ఆ బస్సులో అందరూ సైలెంట్ గా ఉన్నారు. బస్టాప్ రాగానే బస్సు ఆగిపోతుంది, ప్రయాణీకులు దిగిపోతున్నారు. వాళ్ళందరూ కనీసం మాట్లాడ్డం లేదు.
31 May 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: ఈ ప్రపంచాన్ని మార్చేది నీ చేతలే, నీ అభిప్రాయాలు కాదు
మాటలు చెబుతూ కూర్చుంటే కొండను ఎక్కలేం, మాటలు వింటూ కూర్చున్నా కొండపై నుండి దిగలేము. ఒక మనిషిలో మార్పు రావాలంటే మాటలు సరిపోవు, చేతలు కావాలి.
30 May 2023
జీవితంప్రేరణ: లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని లక్ష్యాన్ని వదులుకోవడం పిచ్చితనం
ప్రస్తుత తరం వారికి అన్నీ చాలా తొందరగా పూర్తికావాలి. నిమిషాల్లో పనులు పూర్తి కావాలనీ, క్షణాల్లో ఫలితాలు రావాలనీ కోరుకుంటారు. ఒక పనిమీద కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం టైమ్ వేస్ట్ అని అనుకుంటారు.
26 May 2023
జీవితంప్రేరణ: రూపం లేని రేపటి గురించి ఆలోచించడం కన్నా నీ రూపం ఉన్న ఈరోజు గురించి ఆలోచించు
చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలంటే ఈరోజు మొదలుపెట్టరు. రేపు చేద్దామనుకుంటారు.
25 May 2023
జీవితంప్రేరణ: ఏదైనా పని ముఖ్యమైనదని నువ్వు అనుకుంటే, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పని పూర్తి చేయాలి
మనుషుల జీవితాలను పరిస్థితులే మార్చివేస్తాయి. చిన్నప్పుడు పైలట్ అవ్వాలనుకున్నవాడు, వాళ్ళింట్లో ఆర్థిక స్థోమత బాగోలేక బస్ డ్రైవర్ గా మారిపోవచ్చు.
24 May 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: మీకు సందేహాలు ఎక్కువగా వస్తాయా? మీరెప్పుడు అనుకున్నది సాధించలేరు?
కీడు ఎంచి మేలు ఎంచాలని చెబుతారు. నిజమే కానీ ఇది అన్నివేళలా నిజం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు కీడు జరుగుతుందేమోనన్న భయంతో మంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది.
23 May 2023
జీవితంప్రేరణ: నీ జీవితానికి నువ్వు ఓనర్ లా ఉండాలి, మేనేజర్ లా కాదు
మనుషులు అందరూ ఈ భూమ్మీదని ఏదో ఒక పనిమీద వచ్చారు. ఇక్కడందరూ ఎవరికి వారే ప్రత్యేకం. ఏ ఇద్దరు కూడా ఒకేలాంటి ఆలోచనలతో ఉండరు. అంతెందుకు సొంత అన్నదమ్ములే వేరువేరుగా ఆలోచిస్తారు.
22 May 2023
జీవితంప్రేరణ: నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా ఉన్న ఫర్వాలేదు కానీ ఆగిపోకూడదు
కొంతమంది తమ జీవితంలో గమ్యాలను చాలా తొందరగా చేరుకుంటారు. మరికొంతమందికి ఆలస్యం అవుతుంది. కొందరికైతే గమ్యం అన్న ఆలోచనే ఉండదు.
18 May 2023
జీవితంప్రేరణ: టాలెంట్ ఉండి కృషి చేయలేని వాడు, టాలెంట్ లేని కృషి చేసే వాడి చేతిలో ఓడిపోతాడు
కొందరికి పుట్టుకతోనే మంచి తెలివి ఉంటుంది. మనుషుల్ని, పరిస్థితులను ఈజీగా అర్థం చేసుకుంటారు. ఏ పనైనా ఈజీగా నేర్చుకుంటారు.
17 May 2023
జీవితంప్రేరణ: నీవు చేయలేవని విమర్శించిన వాళ్ళు నీవు చేసిన పనికి ఆశ్చర్యపోతుంటే వచ్చే కిక్కే వేరు
ఈ ప్రపంచంలో చాలామందికి ఒక జబ్బు ఉంది. అదే అవతలి వాళ్ళను కిందకు లాగడం. ఇలాంటి వారు ప్రతీ పనిలోనూ నిరుత్సాహపరుస్తారు.
16 May 2023
విజయంప్రేరణ: ప్రయత్నించాలన్న నిర్ణయం తీసుకుంటేనే పని పూర్తి చేసే సామర్థ్యం వస్తుంది
నీలో సామర్థ్యం, తెలివి పెరగాలంటే ప్రయత్నం అనేది మొదలుపెట్టాలి. ఏ పనిలో అయినా ప్రయత్నం లేకుండా ఎవ్వరూ పర్ఫెక్ట్ కాలేరు. అంటే, ప్రయత్నం చేయకముందు అందరూ పరిణతి లేనివారే.
15 May 2023
జీవితంప్రేరణ: ఎవరెస్టు అంత కృషి చేసి అనుకున్నది సాధించినపుడు ఆ ఆనందం ఆకాశమంత ఉంటుంది
మీరొక ఎగ్జామ్ రాసారు. ఆ ఎగ్జామ్ కు సంబంధించిన సబ్జెక్టు మీరసలు కొంచెం కూడా చదవలేదు. అయినా కూడా మీకు 90మార్కులు వచ్చాయి. ఇంకో ఉదాహరణ చూద్దాం.
11 May 2023
జీవితంప్రేరణ: పట్టుదలతో పనిచేస్తే పర్వతం కూడా పాదాల కిందకు వస్తుంది
పట్టు పట్టరాదు, పట్టి విడువ రాదు అని ఒక తెలుగు పద్యం ఉంటుంది. చేసే పనిలో ఓడిపోతామేమోనన్న భయం, ఆ పనిని పూర్తి చేయనీకుండా ఆపేస్తుంది.
10 May 2023
జీవితంప్రేరణ: జీవితాన్ని పరుగు పందెంలా భావిస్తే గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు
లైఫ్ ఈజ్ రేస్ అని చాలామంది చెబుతారు. జీవితంలో ఎప్పుడూ పరుగెడుతూనే ఉండాలంటారు.
09 May 2023
జీవితంప్రేరణ: జీవితం నువ్వనుకున్నట్టు ఉండదని తెలుసుకుంటే నీకు జీవితంలో బాధ తక్కువగా ఉంటుంది
జీవితం అనేది పుస్తకం లాంటిది. ఆ పుస్తకంలో బాధ నిండిన ఛాప్టర్లు ఉంటాయి. అలాగే సంతోషం నిండిన ఛాప్టర్లు ఉంటాయి. బాధ నిండిన ఛాప్టర్ల దగ్గర చదవడం ఆపేస్తే పుస్తకం వల్ల ఆనందం లభించదు.
08 May 2023
జీవనశైలిప్రేరణ: ఒత్తిడిని పక్కకు నెట్టి ప్రశాంతంగా మారినపుడే విజయం నీ సొంతమవుతుంది
ప్రస్తుత ప్రపంచంలో ఒత్తిడి అనేది సహజంగా మారిపోయింది. ఒత్తిడి లేనివారు టార్చ్ లైట్ పట్టుకుని వెతికినా కనిపించట్లేదు.
05 May 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: నీలోని తెలివి, సామర్థ్యం కాలంతో పాటు పెరగాలంటే ఈరోజు నువ్వు పని మొదలెట్టాలి
కాలం ఎవ్వరికోసమూ ఆగదు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. రోజులు మారిపోతూ ఉంటాయి. క్యాలెండర్లు మారిపోతూ ఉంటాయి. కాలంతో పాటు నువ్వు కూడా మారాలి.
04 May 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: అబద్ధాలు అలవాటుగా మారితే జీవితమే అబద్ధం అవుతుంది
నిజం నిప్పులాంటిది, అబద్ధం అప్పులాంటిది అంటారు. అంటే నిజం చెప్పినపుడు నిప్పులో మండుతున్నట్టుగా ఉంటుంది. అబద్ధం ఆడినప్పుడు అప్పు పెరిగినట్టుగా ఉంటుందని అర్థం.
03 May 2023
జీవనశైలిప్రేరణ: ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మీ మెదడులో పాజిటివ్ ఆలోచనలు ఉండాలి
ఆనందాన్ని అన్వేషిస్తే ఎక్కడా దొరకదు. ఎందుకంటే అది నీలోనే ఉంటుంది. నీలో ఉన్న దాన్ని నువ్వు గుర్తించాలి. గుర్తించాలంటే నీ మనసులో పాజిటివ్ ఆలోచనలు ఉండాలి.
02 May 2023
జీవితంప్రేరణ: ఒక రంగంలో నువ్వు ఎదగాలంటే నీ పక్కన వెన్ను తట్టేవాళ్ళు ఉండాలి
ఒక రంగంలో ఎదగడం అంత ఈజీ కాదు. అందుకోసం ఎంతో కష్టపడాలి. చాలా వదిలేయాలి. ఎన్నో నేర్చుకోవాలి. ఈ ప్రాసెస్ లో నీ పక్కన ఒకరో ఇద్దరో మనుషులు ఉండాలి.
01 May 2023
జీవితంప్రేరణ: నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండకపోతే నువ్వు అనుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు
నిజాయితీ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ఒక మనిషికి మరో మనిషికి మధ్య గొడవ జరిగేది ఎవరో ఒకరిలో నిజాయితీ లోపించడం వలనే.
28 Apr 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: పొరపాట్లు జరిగినప్పుడే నీలోని కొత్తదనం బయటకు వస్తుంది
మీలో క్రియేటివిటీ పెరగాలంటే మీరు చేస్తున్న పనుల్లో కొత్తదనం కనిపించాలి. కొత్తదనాన్ని మీ పనిలోకి తీసుకురావడానికి కొంత టైమ్ పడుతుంది. కొన్ని పొరపాట్లు జరుగుతాయి.
27 Apr 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: ఇతరుల కోసం చెయ్యి అందించు, కానీ నువ్వు కిందకు వెళ్ళకుండా చూసుకో
ఇతరులకు సాయం చేయడం చాలా మంచి పద్దతి. కానీ ఆ సాయం ఏ మేరకు ఉండాలనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు చేస్తున్న ఆ సాయమే మిమ్మల్ని కిందకు లాగేస్తుంటుంది.
26 Apr 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: సమయాన్ని నీ చేతుల్లో ఉంచుకోకపోతే నీకంటూ జీవించడానికి సమయం ఉండదు
పొద్దున్న లేవగానే చకచకా స్నానం చేసేసి తొందరగా తొందరగా ఆఫీసుకు వెళ్ళి, మళ్ళీ సాయంత్రమెప్పుడో ఇంటికి వచ్చేసి, కనీసం భార్యతో మాట్లాడడానికి కూడా టైమ్ లేకుండా, అన్నం తినేసి నిద్రపోయి మళ్ళీ తెల్లారి నిద్రలేచి ఆఫీసుకు రెడీ అవుతున్నారా?
25 Apr 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది, నీ కష్టానికి కూడా
ఎక్స్ పైరీ.. ఈ మాట ఎవ్వరికీ నచ్చదు. ఎందుకంటే గడుస్తున్న జీవితం సడెన్ గా ఆగిపోతుందంటే ఎవ్వరికైనా ఎందుకు నచ్చుతుంది.
24 Apr 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: ఓడిపోతానేమో అనుకుని ప్రయత్నం చేయకపోవడమే అత్యంత గొప్ప ఓటమి
మనిషి జీవితంలో ఓటమి అనేది సహజం. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్న కొద్దీ అది నిన్ను ఎక్కువగా భయపెడుతుంటుంది.
21 Apr 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: నువ్వు తీసుకున్న నిర్ణయాలకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే నీకెక్కడా రెస్పెక్ట్ దొరకదు
ఈ ప్రపంచంలో ఏ మనిషీ పర్ఫెక్ట్ కాదు. ఈ విషయం నీకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉండాలి. ముఖ్యంగా తాము తప్పు చేసారో లేదో తెలుసుకోకుండానే తప్పయ్యిందని తెగ ఫీలైపోయేవాళ్ళు.
19 Apr 2023
లైఫ్-స్టైల్ప్రేరణ: ఒక పనిలో బెస్ట్ అవ్వాలంటే ఆ పనిలోని వరస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి
ఏ పని చేస్తున్నప్పుడైనా ఆ పనిలోని లోపాలు తెలిసినపుడే నువ్వు ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలవు. అలా కాని పక్షంలో ఆ పనిచేయడం నీ వల్ల కాకుండా పోతుంది.