LOADING...

విశాఖపట్టణం: వార్తలు

17 Oct 2025
భారతదేశం

Vizag: విశాఖలో రహేజా రూ.2,172 కోట్ల పెట్టుబడులు.. ఐటీ కంపెనీల కోసం 28.65 లక్షల చదరపు అడుగులు

విశాఖపట్టణంలో మరో పెద్ద పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కె. రహేజా కార్పొరేషన్‌ విశాఖలో భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది.

15 Oct 2025
భారతదేశం

Google AI Hub: విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా హబ్.. ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగానికి కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లే మరో మైలురాయిగా గూగుల్‌ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న ఏఐ హబ్‌, డేటా సెంటర్‌ నిలవనున్నాయి.

12 Oct 2025
భారతదేశం

Nara Lokesh: విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కి నారా లోకేశ్ శంకుస్థాపన

విశాఖపట్టణం లో నగరానికి చెందిన మొదటి ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

10 Oct 2025
భారతదేశం

Vishakapatnam: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 54 దేశాల నుంచి 1100 మంది విదేశీ విద్యార్థులు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో (AU)విదేశీ విద్యార్థులు చదవడానికి ఆసక్తి చూపుతున్నారు.

08 Oct 2025
భారతదేశం

Appanna Temple Ornaments: సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆభరణాల లెక్కల్లో వ్యత్యాసం..

సింహాద్రి అప్పన్న ఆలయం ఆభరణాల లెక్కలలో తేడాల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమైంది.

08 Oct 2025
భారతదేశం

Visakhapatnam: విశాఖలో రూ.87 వేల కోట్ల పెట్టుబడులతో రైడెన్‌.. ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు

విశాఖపట్టణం నగరానికి మరో అంతర్జాతీయ స్థాయి ఐటీ సంస్థ చేరబోతోంది.

06 Oct 2025
భారతదేశం

INS Androth: నేవీ అమ్ముల పొదిలోమరో నౌక .. నేడు విశాఖలో 'ఆండ్రోత్' నౌక జాతికి అంకితం

భారత నౌకాదళంలో మరో శక్తివంతమైన యుద్ధనౌకను చేరనుంది.

30 Sep 2025
భారతదేశం

Partnership Summit: విశాఖలో నవంబర్ 14, 15న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు

అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా విశాఖపట్నంలో నవంబరు 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు (Partnership Summit) నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం దక్షిణ కొరియాకు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులకు తెలిపారు.

26 Sep 2025
భారతదేశం

Andhra News: నేడు దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా వీవీఎస్‌ఎస్‌ శర్మకు 'జాతీయ జియోసైన్సు' అవార్డు

దేశంలో ప్రతిష్ఠాత్మకమైన కలిగిన 'జాతీయ జియో సైన్సు అవార్డు-2024'కి విశాఖపట్టణం నుంచి డాక్టర్ వేదుల వెంకట సుబ్రహ్మణ్య శ్రీనివాస శర్మను ఎంపిక చేశారు.

19 Sep 2025
భారతదేశం

Visakhapatnam: రైళ్ల రద్దీకి చెక్‌.. విశాఖలో కొత్త లైన్ల నిర్మాణం ప్రారంభం

వివిధ ప్రాంతాల నుంచి విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌కు వచ్చే రైళ్లు గమ్యానికి చేరుకోవడంలో తరచుగా ఆలస్యమవుతున్నాయి.

01 Sep 2025
భారతదేశం

Nagavaraprasad: విశాఖలో విషాదం.. వసుధ ఫార్మా డైరెక్టర్ నాగవరప్రసాద్ ఆత్మహత్య

విశాఖపట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వసుధ ఫార్మా సంస్థ డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవరప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

29 Aug 2025
భారతదేశం

Chandrababu: విశాఖ పర్యాటక రంగంలో మరో ఆణిముత్యం..డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రారంభం 

విశాఖపట్టణం పర్యాటక రంగంలో మరో కీలక మైలురాయి చేరుకుంది.

29 Aug 2025
గూగుల్

Google: విశాఖపట్నంలో కొలువుదీరనున్న గూగుల్ డేటా సెంటర్.. కేంద్రం అధికారిక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం మరో మైలురాయిని అందుకుంది.

22 Aug 2025
భారతదేశం

Andhra pradesh: ఏపీలో థీమ్‌ బేస్డ్‌ పట్టణాలు..విశాఖలో సిద్ధమవుతున్న వెయ్యి ఎకరాలు

నగరాల్లో జనాభా నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో,భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది.

07 Aug 2025
భారతదేశం

Educationist Sudhakar: విద్యావేత్త పట్నాల సుధాకర్‌ కన్నుమూత

గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించిన ప్రసిద్ధ విద్యావేత్త పట్నాల జాన్ సుధాకర్ (68) బుధవారం అస్తమించారు.

04 Aug 2025
భారతదేశం

Vishakhapatnam: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలకు శరవేగంగా ఏర్పాట్లు… త్వరలో 'డెక్‌' భవనంలో కార్యకలాపాలు

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను త్వరితగతిన ప్రారంభించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

01 Aug 2025
భారతదేశం

Vishakapatnam: ముడసర్లోవ జలాలపై సోలార్‌ ప్లాంటు ఏర్పాటు  

విశాఖపట్టణం నగరంలోని ముడసర్లోవ జలాశయం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

30 Jul 2025
భారతదేశం

Vizag Metro Rail: యూనిక్ డిజైన్‌తో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్.. అక్టోబర్‌లో పనులు ప్రారంభం..

విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టు వినూత్న శైలిలో నిర్మించేందుకు సిద్ధమవుతోంది.

26 Jul 2025
భారతదేశం

Minister Narayana: మూడేళ్లలో విజయవాడ, విశాఖ మెట్రో తొలి దశ పూర్తవుతుంది: మంత్రి నారాయణ

విశాఖపట్టణంలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు తొలి దశ పనులను మూడేళ్లలో పూర్తిచేయనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.

24 Jul 2025
భారతదేశం

Vishakhapatnam: విశాఖలో మరో నాలుగు ప్రఖ్యాత సంస్థలు.. భారీ పెట్టుబడులు, 50 వేలకు పైగా ఉద్యోగాలు

గత ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల సృష్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.

19 Jul 2025
భారతదేశం

Fire Accident In Vizag: విశాఖ ఐటీసీ గోదాంలో విషాదం.. రూ.100 కోట్ల నష్టం..? 

విశాఖపట్టణం శివార్లలో ఘోర అగ్నిప్రమాదం కలకలం రేపింది.

18 Jul 2025
భారతదేశం

INS Nistar: భారత నేవీకి కొత్త అస్త్రం.. స్వదేశీ డైవింగ్ సపోర్ట్‌తో రూపొందిన నిస్తార్‌ ప్రారంభం.. 

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ రక్షణ రంగంలో మరో కీలక అడుగు పడింది.

16 Jul 2025
భారతదేశం

Vishakapatnam: విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్, ముంబయిలకు విమాన సర్వీసులు ప్రారంభం  

విశాఖపట్టణంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోర్ట్‌బ్లెయిర్, ముంబయి నగరాలకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రకటించాయి.

15 Jul 2025
క్రీడలు

APL 2025 Auction: ఏపీఎల్‌ వేలంలో హనుమ విహారి, నితీష్‌ రెడ్డికి రికార్డు ధర.. ఎంతంటే?

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) 2025 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం విశాఖపట్టణంలో ఘనంగా జరిగింది.

11 Jul 2025
సినిమా

AAA : విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీప్లెక్స్.. ఏకంగా 8 స్క్రీన్లు!

విశాఖపట్టణం లోని ఇనార్బిట్ మాల్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ మాల్‌ విశాఖ నగరానికి ఓ కొత్త ఆకర్షణగా మారనుంది.

07 Jul 2025
విజయనగరం

Bhogapuram: భోగాపురం చుట్టూ భారీ ప్రాజెక్టులు.. పర్యాటక, పారిశ్రామిక ప్రగతికి ఊతం

విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతం మరొక ఏడాదిలో అంతర్జాతీయ గుర్తింపు పొందబోతుంది.

04 Jul 2025
భారతదేశం

Vishakapatnam: విశాఖలో త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు.. సముద్రతీరాన్ని కనువిందు చేసేందుకు సిద్ధమైన ప్రత్యేక టూర్

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం క్రమంగా అభివృద్ధి చెందుతుండగా, విశాఖపట్టణం నగరం ప్రకృతి అందాలతో ప్రపంచంలో పేరు తెచ్చుకుంటోంది.

01 Jul 2025
భారతదేశం

Greenfield Highway: కేవలం ఆరు గంటల్లో విశాఖ నుంచి రాయ్‌పుర్‌.. వచ్చే ఏడాది హైవే మొత్తం అందుబాటులోకి

విశాఖపట్టణం నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌కు కేవలం ఆరు గంటలలో చేరుకునేలా యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం దశలవారీగా వేగంగా ముందుకుసాగుతోంది.

29 Jun 2025
భారతదేశం

Palnadu: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల దాడి యత్నం.. గాల్లో పోలీసుల కాల్పులు!

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది.

21 Jun 2025
యోగ

Yogandhra: యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ

విశాఖపట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

PM Modi: విశాఖలో 'యోగాంధ్ర' ఉత్సవం.. యోగాసనాలు వేసిన ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం 

విశాఖపట్టణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.

20 Jun 2025
భారతదేశం

Yogandhra: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముస్తాబవుతున్న విశాఖ సాగరతీరం.. ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్టణం బీచ్‌తీరమంతా వేడుకల ముంగిట ఆకర్షణీయంగా మారుతోంది.

16 Jun 2025
భారతదేశం

International Yoga Day: కేంద్ర, రాష్ట్ర అధికారులు సమీక్ష,, విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధం 

అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) ఈసారి 11వ ఎడిషన్‌ జరుపుకోనుండగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకల్లో విశేషమైన స్థానాన్ని విశాఖపట్నం పొందుతోంది.

14 Jun 2025
భారతదేశం

Vizag: 'డబుల్‌ డెక్కర్‌' తరహాలో విశాఖ మెట్రో ప్రాజెక్టు.. పైన మెట్రో.. కింద వాహనాలు!

విశాఖపట్టణంలోని ట్రాఫిక్‌ రద్దీ, ప్రజల ప్రయాణ అవసరాలు, భవిష్యత్తులో నగరపు రూపురేఖల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.

09 Jun 2025
భారతదేశం

Metro project: విశాఖ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు.. ADB ప్రతినిధులతో అధికారుల సమీక్ష

విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులో కీలకమైన ముందడుగు పడింది.

07 Jun 2025
భారతదేశం

Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) శనివారం ఉదయం కన్నుమూశారు.

03 Jun 2025
కోవిడ్

Coronavirus:విశాఖలో కొత్త వేరియంట్‌ కలకలం.. ఒమిక్రాన్‌ బీఏ.2 నిర్ధారణ

విశాఖపట్టణంలో గత నెలలో నమోదు అయిన కోవిడ్-19 కేసుల నమూనాలను పుణెకు పంపించి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)లో పరీక్షించగా, అవి ఒమిక్రాన్‌ వేరియంట్‌లోని బీఏ.2 రూపాంతరంగా తేలినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

30 May 2025
టాలీవుడ్

C Kalyan: విశాఖలో సినీ పెద్దల భేటీ.. 27 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు

విశాఖపట్టణం దొండపర్తిలో శుక్రవారం ఉదయం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కీలకంగా సమావేశమయ్యారు.

28 May 2025
భారతదేశం

Visakhapatnam: విశాఖ రహదారులపై వచ్చే నెల నుండి పరుగులు పెట్టనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు 

విశాఖపట్టణంలో డబుల్‌డెక్కర్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

22 May 2025
భారతదేశం

Vishaka Metro: అక్టోబర్‌లో విశాఖ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం: మంత్రి నారాయణ 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వచ్చే అక్టోబర్ నెలలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు.

20 May 2025
జనసేన

Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

ఉత్కంఠగా సాగిన గ్రేటర్‌ విశాఖపట్టణం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది.

19 May 2025
భారతదేశం

Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు 

విశాఖపట్టణంలోని ఉక్కు కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది.

10 May 2025
భారతదేశం

Hostels Closed at Andhra University: భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం.. విశాఖ ఏయూలో హాస్టళ్లు మూసివేత

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సురక్షిత చర్యలు ముమ్మరమవుతున్నాయి.

Minister Kondapalli - MLA Ganta: గంటా శ్రీనివాస్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?

విశాఖపట్టణం జిల్లా పద్మనాభం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో జరిగిన ఒక ఘటనలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

మునుపటి తరువాత