డొనాల్డ్ ట్రంప్: వార్తలు
16 May 2023
అమెరికాఅమెరికా: ట్రంప్-రష్యా వ్యవహారంలో ఎఫ్‌బీఐ ఆరోపణలను తప్పబట్టిన ప్రాసిక్యూటర్
2016 అమెరికాలో ఎన్నికల ప్రచారం సమయంలో అప్పటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ -రష్యా కుమ్మక్కైనట్లు ఎఫ్‌బీఐ చేసిన ఆరోపణలపై అమెరికా స్పెషల్ ప్రాసిక్యూటర్ న్యాయవాది జాన్ డర్హామ్ తన నాలుగేళ్ల విచారణను ముగించారు.
10 May 2023
అమెరికాట్రంప్కు ఎదురుదెబ్బ; లైంగిక వేధింపుల కేసులో కారోల్‌కు 5మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ తీర్పు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 1990లలో మ్యాగజైన్ రచయిత జీన్ కారోల్(79)పై ట్రంప్ లైంగికంగా వేధించాడని, ఆపై ఆమెను అబద్ధాలకోరుగా ముద్ర వేసి పరువు తీశారని అమెరికా జ్యూరీ మంగళవారం నిర్ధారించింది.
03 May 2023
అమెరికా'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా మరో మహిళ ట్రంప్‌పై లైంగిక ఆరోపణలు చేశారు.
27 Apr 2023
అమెరికా అధ్యక్ష ఎన్నికలు'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత
మూడు దశాబ్దాల క్రితం డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేశారని అమెరికాకు చెందిన రచయిత జీన్ కారోల్ న్యూయార్క్ కోర్టులో దావా వేశారు.
05 Apr 2023
వరల్డ్ లేటెస్ట్ న్యూస్ట్రంప్కు 1,20,000 డాలర్లు చెల్లించాలని పోర్న్‌స్టార్ డేనియల్స్‌ను ఆదేశించిన అమెరికా కోర్టు
పోర్ట్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు మంగళవారం కాలిఫోర్నియాలోని ఫెడరల్ అప్పీల్ కోర్టు షాకిచ్చింది. పరువు నష్టం కేసులో ఓడిపోయినందున డొనాల్డ్ ట్రంప్‌కు 1,20,000డాలర్లు చెల్లించాలని డేనియల్స్‌ను ఆదేశించింది.
05 Apr 2023
న్యూయార్క్'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు హష్ మనీ చెల్లింపులతో సహా 36 నేరారోపణలలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం( అమెరికా కాలామానం ప్రకారం) అరెస్టు అయ్యారు.
04 Apr 2023
అమెరికానేడు కోర్టుకు హాజరుకానున్న ట్రంప్; న్యూయార్క్‌లో హైటెన్షన్
'హష్ మనీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ లోని మాన్‌హట్టన్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు.
01 Apr 2023
అమెరికాHush money case: న్యూయార్క్ జడ్జి నన్ను ద్వేషిస్తున్నారు: డొనాల్డ్ ట్రంప్
'హష్ మనీ' కేసులో ఆరోపణలను ఎందుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత 'ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్' వేదికగా డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ కోర్టు జడ్జిపై సంచలన కామెంట్స్ చేశారు.
31 Mar 2023
అమెరికాస్టార్మీ డేనియల్స్ ఎవరు? ఈ పోర్ట్న్ స్టార్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధం ఏంటి?
స్టార్మీ డేనియల్స్ ఒకప్పటి పాపులర్ పోర్న్ స్టార్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆమెకు రహస్య సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో స్టార్మీ డేనియల్స్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. అసలు స్టార్మీ-ట్రంప్ వ్వవహారం ఏంటి? ఇద్దరు శారీరకంగా ఎక్కడ కలుసుకున్నారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి చూద్దాంం.
31 Mar 2023
అమెరికా'హష్ మనీ' కేసులో ట్రంప్‌ను అరెస్టు చేస్తారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి
'హష్ మనీ' కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఉచ్చు బిగుస్తోంది. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
04 Mar 2023
అమెరికా'క్యాపిటల్'పై దాడి చేసిన నిరసనకారులకు మద్దతుగా పాట పాడిన డొనాల్డ్ ట్రంప్
జనవరి 6న క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో మద్దతు పలికారు. ఈ మేరకు నిరసనకారులకు సపోర్టు చేస్తూ ట్రంప్ 'జస్టిస్ ఫర్ ఆల్' అనే పాటను పాడటం గమనార్హం.