క్యూబా: వార్తలు
Donald Trump: 'క్యూబాను స్వాధీనం చేసుకుంటా'.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో నిలిచారు.
Trump: ఇరాన్ తర్వాత క్యూబా టార్గెట్.. ట్రంప్ తాజా హెచ్చరికలతో ప్రపంచంలో టెన్షన్
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా,మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచుతున్నాయి.
Donald Trump: క్యూబాకు చమురు విక్రయిస్తే.. టారిఫ్‌లు తప్పవు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాను లక్ష్యంగా చేసుకుని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Earthquake: తుపానులు, విద్యుత్తు అంతరాయం తర్వాత.. క్యూబాలో 6.8 తీవ్రతతో భూకంపం..
తూర్పు క్యూబాలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.