అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
JD Vance: భారత్‌పై వ్యాఖ్యలకు పశ్చాత్తాపం.. హద్దులు దాటి మాట్లాడానన్న జేడీ వాన్స్!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) భారత్, హెచ్-1బీ వీసాదారులపై గతంలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
Europe: మండుతున్న ఐరోపా.. అల్బేనియా నుంచి ఫ్రాన్స్ వరకు నిరసనల సెగ!
ఐరోపా దేశాల్లో నిరసనల జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అల్బేనియా నుంచి ఫ్రాన్స్ వరకు విద్యార్థులు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
Fire at military base: కెనడా సైనిక స్థావరంలో భారీ అగ్నిప్రమాదం.. పలువురు మృతి!
కెనడాలోని అల్బెర్టా ప్రావిన్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది మృతి!
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాక్స్ బజార్ జిల్లాలో సముద్ర తీరాన ఉన్న ఓ రిసార్ట్‌లో మంటలు చెలరేగడంతో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
Pakistan: పాకిస్థాన్‌లో కలకలం.. 20 మంది పోలీసు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేసిన సాయుధులు!
పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శిక్షణ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్తున్న 20 మంది పోలీసు కానిస్టేబుళ్లను సాయుధులు అడ్డగించి కిడ్నాప్ చేశారు.
Saudi Arabia flights cancelled: సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు.. అక్టోబర్ 24 వరకు సర్వీసులు నిలిపివేత!
సౌదీ అరేబియా, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది.
India investment in USA: అమెరికాకు భారత్ నుంచి 330 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. వైట్‌హౌస్ కీలక ప్రకటన!
ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వైట్‌హౌస్ (White House) తాజాగా వెల్లడించింది.
Mark Carney: కెనడాను ముక్కలు చేయాలని చూస్తున్న అమెరికా.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు!
కెనడాను విభజించి తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
UN: యువతపై ప్రభుత్వ అణచివేత అంటూ ఐరాస ప్రతినిధి ఆరోపణలు.. భారత్ కౌంటర్!
భారత్‌లో యువత చేపడుతున్న ఆందోళనలపై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి గినా రొమెరో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల ముప్పు నుంచి భారత్‌కు భారీ ఊరట!
అమెరికా టారిఫ్‌ల విషయంలో భారత్‌కు భారీ ఊరట లభించినట్లు వార్తలు వెలువడ్డాయి.
Donald Trump: బాధ్యతలు చేపట్టి ఐదు రోజులే.. కేటీ జకారియాను తొలగించిన ట్రంప్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కేవలం ఐదురోజులకే కేటీ జకారియాను ఆ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం.
Australia: ఆస్ట్రేలియాలో భారతీయులపై ద్వేష ప్రచారం.. 'ఇదేనా మీ సంస్కృతి?' అంటూ అవమానకర స్టిక్కర్లు!
ఆస్ట్రేలియాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని వెలుగులోకి వచ్చిన జాత్యహంకార స్టిక్కర్లు తీవ్ర చర్చకు దారితీశాయి.
Ankur Patel: భార్యపై అనుమానంతో దారుణ హత్య.. భారత్‌కు పారిపోతుండగా ఎయిర్‌పోర్టులో పట్టివేత
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
Mahrah Al Nahyan: లండన్ వీధిలో అపస్మారక స్థితిలో యూఏఈ రాజకుటుంబ మహిళ.. పక్కనే చిన్నారి
అబుదాబి అల్ నహ్యాన్ రాజకుటుంబానికి చెందిన 32 ఏళ్ల మహ్రా అల్ నహ్యాన్.. మాదకద్రవ్యాల ప్రభావంతో లండన్ వీధిలో అపస్మారక స్థితిలో కనిపించారు.
Air India: అక్టోబర్ 20 వరకు విమానాల రద్దు.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
పశ్చిమాసియాలో నెలకొన్న భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసుల రద్దును ఎయిర్ ఇండియా పొడిగించింది.
Mark Carney: కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది: ప్రధాని కార్నీ సంచలన వ్యాఖ్యలు
కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Russia: రష్యాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత..
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్ప ప్రాంతంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది.
Liaquat Ali: పాక్ తొలి ప్రధాని హత్యకు 75 ఏళ్లు.. ఇప్పటికీ వీడని మిస్టరీ!
పాకిస్థాన్ తొలి ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ హత్య జరిగి 75 ఏళ్లు పూర్తయ్యాయి.
Illinois Hindu Temple Attack Plot: అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. నిందితుడి మేనిఫెస్టోలో సంచలన విషయాలు
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరా నగరంలో ఉన్న హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు కుట్ర పన్నిన 19 ఏళ్ల యువకుడు అలెగ్జాండ్రోస్ పాపొరాకిస్ను పోలీసులు అక్టోబర్ 11న అరెస్టు చేశారు.
Yemen: యెమెన్ అధ్యక్ష భవనంపై హౌతీల దాడులు.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
యెమెన్‌లోని ఏడెన్ నగరంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ భవనంపై హౌతీలు గురువారం దాడులకు పాల్పడ్డారు.
Trump: నిడాల్ హసన్ మరణశిక్ష.. ప్రత్యక్ష ప్రసార నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్
అమెరికాలో మరణశిక్షను ప్రపంచమంతా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న ప్రతిపాదనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు.
Mother Of All Bombs: ఇరాన్‌పై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగానికి అమెరికా సిద్ధం.. నివేదిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తిరిగి సైనిక చర్యలు ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Zelensky: ట్రంప్ ఆయిల్ డీల్‌తో ఉక్రెయిన్ ఆందోళన.. ఐరోపా మద్దతు కోసం జెలెన్స్కీ ప్రయత్నాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో చమురు ఒప్పందం కుదుర్చుకున్నారంటూ వచ్చిన వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Oregon School Shooting: అమెరికాలోని ఓరెగాన్ పాఠశాలలో కాల్పులు.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురి మృతి
అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
Automatic work permit: ఆటోమెటిక్ వర్క్ పర్మిట్ పొడిగింపు నిలిపివేత.. భారత్‌పై ప్రభావం ఎంత?
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Elon Musk: ఉక్రెయిన్ డ్రోన్లకు బ్రేకులు.. స్టార్షీల్డ్పై ట్రంప్‌దే తుది నిర్ణయం
ఉక్రెయిన్‌లో యుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆంక్షలు విధించే అధికారం అమెరికా ప్రభుత్వానికే ఉందని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.
Iran-US Tensions: ఇరాన్‌పై అమెరికా భారీ దాడులకు ప్లాన్.. ఏమిటీ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్?
అమెరికా, ఇరాన్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే అవకాశాలపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Zelenskyy: రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై మళ్లీ దాడులు చేస్తాం: జెలెన్స్కీ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య ఇంధన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన కొద్ది రోజులకే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు.
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు మృతి
పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెషావర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలిపోవడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
Wisconsin plane crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
Ukraine-Starlink: ఉక్రెయిన్ స్టార్‌లింక్ యాక్సెస్‌పై ఆంక్షలు.. భారత్‌కు ఝలక్ ఇవ్వడని గ్యారెంటీ ఉందా?
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఉక్రెయిన్‌కు అందిస్తున్న స్టార్‌షీల్డ్ ఉపగ్రహ సేవలపై కొత్త ఆంక్షలు విధించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
America: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర.. యువకుడి అరెస్ట్
అమెరికాలో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. సింగపూర్ నౌక సముద్రంలో మునక
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
Zelensky: రష్యాతో డీజిల్ ఒప్పందంపై ట్రంప్‌ను విమర్శించిన జెలెన్స్కీ
రష్యాతో డీజిల్ సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తీవ్ర విమర్శలు చేశారు.
UK universities: బ్రిటన్‌లో భారతీయ విద్యార్థులకు షాక్.. అడ్మిషన్ ఆఫర్లను వెనక్కి తీసుకుంటున్న యూనివర్సిటీలు
బ్రిటన్‌లో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు వీసా నిబంధనలు ఇబ్బందిగా మారుతున్నాయి.
Iran: అమెరికాతో యుద్ధానికి ఇరాన్ రెడీ.. ప్రజలకు శిక్షణ!
ఇరాన్ తన అణు కేంద్రాల చుట్టూ రక్షణను మరింత బలోపేతం చేసుకుంటోందని, ప్రజలను యుద్ధానికి సిద్ధం చేస్తోందని ఓ నివేదిక వెల్లడించింది.
Anojan Sivarasa: ఫేస్బుక్ కామెంట్ కేసులో శ్రీలంక యువకుడికి ఊరట.. మరణశిక్ష రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
సౌదీ అరేబియాలో మరణశిక్షను ఎదుర్కొంటున్న శ్రీలంక వలస కార్మికుడు అనోజన్ శివరాసకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది.
Thailand:థాయ్ రాజకీయాల్లో కొత్త స్టేటస్ సింబల్‌గా క్యాసియో వాచ్.. ప్రధాని అనుతిన్ ఇస్తున్న ఈ బహుమతి వెనుక కథేంటి?
థాయిలాండ్ రాజకీయాల్లో ఇప్పుడు ఖరీదైన లగ్జరీ వాచీలకు బదులుగా ఒక సాధారణ డిజిటల్ వాచ్ ప్రత్యేక గుర్తింపుగా మారింది.