తాజా వార్తలు
భారతదేశం

హైదరాబాద్ మెట్రోరైలు ప్రయాణికుల సంఖ్య గత కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రోజువారీ ప్రయాణికుల సంఖ్య సగటున 5 లక్షల వద్దనే ఉంది.
బిజినెస్

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన బ్యాంకింగ్ నెట్వర్క్ను మరింత విస్తరించి, అదనంగా 15 బ్యాంకులను చేర్చినట్లు మంగళవారం ప్రకటించింది.
అంతర్జాతీయం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ఒకరు తీవ్ర విమర్శలు చేశారు.
టెక్నాలజీ

గిబ్లీ స్టైల్ చిత్రాలు ఈ రోజుల్లో ఇంటర్నెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇలాంటి చిత్రాలను జనం పెద్దఎత్తున రూపొందిస్తున్నారు.
సినిమా

'పుష్ప 2'లో మాస్ యాక్షన్తో అల్లు అర్జున్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో, ఆయన తదుపరి ప్రాజెక్టుపై భారీ స్థాయిలో ఆసక్తి పెరిగింది.
లైఫ్-స్టైల్

మీరు మీ బాల్కనీలోనే మందార మొక్కలు సులభంగా పెంచుకోవచ్చు.
ఆటోమొబైల్స్

ప్రసిద్ధ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ మార్చి నెలలో భారీగా విక్రయాలు సాధించింది.