బీసీసీఐ: వార్తలు

ఉమెన్స్ ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ

త్వరలో ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ 2023 జరగనుంది. ఈ నేపథ్యంలో ఇండియా 'ఏ' జట్టును బీసీసీఐ ప్రకటించింది. హాంకాంగ్ వేదికగా జూన్ 12 నుంచి ఈ మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. బీసీసీఐ ఎన్ని వేల చెట్లు నాటునుందో తెలుసా?

పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీసీసీఐ ఐపీఎల్ 2023 ఫ్లే ఆఫ్స్ లోని ఒక్కో డాట్ బాల్ కు 500 చెట్లు నాటాలని భావించింది. టాటా కంపెనీతో భాగస్వామ్యంతో ఈ మొక్కలను నాటనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

IPL 2023: 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ

ఐపీఎల్ లో ఓ కొత్త కార్యక్రమానికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఫ్లే ఆఫ్స్ స్టేజ్ లో జరిగే మ్యాచులలో పడే ప్రతి డాట్ బాల్ కు 500 మొక్కలు నాటాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.

టీమిండియా కిట్ స్పాన్సర్ గా అడిడాస్.. స్పష్టం చేసిన జైషా

ప్రముఖ జర్మన్ కంపెనీ అడిడాస్ ఇక నుంచి టీమిండియా కిట్ స్పానర్ గా ఉండనుంది. క్రీడా సంబంధిత వస్తువులు ఉత్పత్తి చేసే అడిడాస్ తో తాము జతకట్టుతున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా ధృవీకరించారు.

క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐనే నెంబర్ వన్.. ఏడాదికి ఐసీసీ నుంచే 1900 కోట్ల ఆదాయం

క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ మరోసారి కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ కొత్త రెవెన్యూ షేరింగ్ మోడల్ లో బిసీసీఐ కింగ్ మేకర్ గా నిలిచింది.

తెలుగు అమ్మాయిలకి బీసీసీఐ బంపరాఫర్.. మేఘన, అంజలికి స్పెషల్ కాంట్రాక్ట్..!

భారత మహిలా క్రికెటర్లకు సంబంధించి వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది.

17 మంది మహిళా క్రికెటర్లకు BCCI కాంట్రాక్ట్.. ఏ గ్రేడ్ లో ముగ్గురు

మహిళా క్రికెట్ కోసం బీసీసీఐ ఇప్పటికే డబ్ల్యూపీఎల్, పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు అమలు వంటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా సీనియర్ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్టులను ప్రకటించింది.

బీసీసీఐని ప్రశంసలతో ముంచెత్తిన టీమిండియా మాజీ కోచ్

ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐపీఎల్ తర్వాత జూన్ 7వ తేదీన లండన్ లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

25 Apr 2023

ఐపీఎల్

డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు సంపాదించుకున్న అంజిక్యా రహానే

గత కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా అంజిక్యా రహానేకు అదృష్టం వరించింది. తాజాగా ఐపీఎల్ లో రహానే భీకర ఫామ్ లో ఉన్నాడు. యువ ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని షాట్స్ తో దుమ్మురేపుతున్నాడు. ఎప్పుడూ క్లాసిక్ షాట్స్ ను ఆడేందుకు ఇష్టపడే రహానే ఐపీఎల్ లో రూట్ మార్చాడు.

22 Apr 2023

ఐపీఎల్

ఐపీఎల్ ఫైనల్, ఫ్లేఆఫ్ మ్యాచ్ లు వేదికలు ఫిక్స్.. ఎక్కడంటే?

ఐపీఎల్ 2023 సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో చాలా ఉత్కంఠభరితంగా సాగాయి.

హైదరాబాద్ స్టేడియం రూపరేఖలు మారనున్నాయ్..!

ఈ ఏడాది ఆక్టోబర్-నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నికి ముందే దేశంలోని స్టేడియాలు కొత్త హంగులతో తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తోంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2 కి బీసీసీఐ సరికొత్త ప్లాన్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది. దీంతో టోర్నమెంట్ పరిధిని విస్తరించేందుకు బీసీసీఐ నూతన ప్రణాళికలను రచిస్తోంది.

04 Apr 2023

ఐపీఎల్

పంత్ జెర్సీని వేలాడదీస్తారా.. మీకసలు బుద్ధుందా..?

ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ చర్యలపై బీసీసీఐ అగ్రహం వ్యక్తం చేసింది.

ఆసియా కప్‌ పాక్‌లో.. ఇండియా మ్యాచ్‌ల మాత్రం విదేశాల్లో..!

ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ -2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నికి పాకిస్థాన్ అతిథ్యమివ్వనుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడం, భద్రతా పరమైన కారణాలతో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఇండియా సుముఖంగా లేదు.

కెఎల్ రాహుల్‌ వైస్ కెప్టెన్ హోదా తొలగింపు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. నాగ్ పూర్ టెస్టులో 20 పరుగులు, ఢిల్లీ టెస్టులో 17 పరుగులకే ఔట్ అయి నిరాశపర్చాడు. దీంతో తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ వైస్ కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది.

Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా

ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పదవి నుంచి వైదొలిగాడు. తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జైషాకు పంపించాడు. దీనికి జైషా ఆమోదం తెలిపారు. ఇటీవల ప్రముఖ ఛానల్ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది

ఆసియా కప్ వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇప్పటికే అతిథ్యం ఇవ్వాల్సిన పాకిస్తాన్ భారత్ కచ్చితంగా పాల్గొనాలని కోరుతోంది. అయితే భద్రతా కారాణాల రీత్యా పాకిస్తాన్‌లో తాము ఆడే ప్రసక్తి లేదంటూ ఇప్పటికే బీసీసీఐ చీఫ్ కార్యదర్శి జేషా ప్రకటించిన విషయం తెలిసింది.

ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన శర్మ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కొంతమంది టీమిండియా ఆటగాళ్లు ఫిటెనెస్ నిరూపించేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారంటూ కొత్త వివాదానికి తెర లేపాడు. జీన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్లో ఈ వ్యవహారంపై చేతన శర్మ నోరు జారాడు. కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ అబద్ధం చెప్పాడని, జట్టులో రెండు వర్గాలు ఉన్నాయని పేర్కొన్నాడు.

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభ ఎడిషన్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అనుమతిచ్చింది. ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చిలో జరిగే అవకాశం ఉంది. మొదటి మూడేళ్లలో ఐదు జట్లు బరిలోకి దిగుతుండగా.. చివరి రెండేళ్లలో ఆరు జట్లకు అవకాశం కల్పించారు.