రోహిత్ శర్మ: వార్తలు
Team India ODI Captain: టీమిండియా కెప్టెన్సీలో మార్పులు.. రోహిత్ శర్మను పక్కన పెట్టనున్న బీసీసీఐ?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని టెస్ట్ సిరీస్‌లుగా ఫామ్ లేకపోవడంతో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు.
Kohli-Rohit: రోహిత్-విరాట్ కోహ్లీ అభిమానులకు బిగ్ షాక్.. మరో మూడు నెలలు ఆగాల్సిందే!
వచ్చే ఆగస్టులో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ వాయిదా పడింది.
Rohit-kohli: 2027 వరల్డ్‌కప్? రోహిత్, కోహ్లీపై గంగూలీ కీలక వ్యాఖ్యలు
భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల టెస్టులకు వీడ్కోలు పలికారు.
Kuldeep Yadav: రోహిత్ శర్మ స్థానం నాదే.. జడ్డూ కోసం ప్లేస్ మార్చా : కుల్దీప్
ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా కీలక ఆటగాడు రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
IPL 2025 Team Of The Season:టీం ఆఫ్ ది సీజన్‌కు రోహిత్ శర్మ కెప్టెన్..? సిద్ధూపై నెటిజన్ల ఆగ్రహం!
ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్' పేరుతో ఓ ప్రత్యేక జట్టును ప్రకటించారు.
ENG vs IND: ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి భారత్ సిద్ధం.. రోహిత్, కోహ్లీ లేకపోవడం శోచనీయం : వోక్స్
ఇంగ్లండ్, టీమిండియా (ENG vs IND) మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత జట్టు ఇప్పటికే యూకేకు చేరుకుంది.
Ajit Agarkar: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు : అజిత్ అగార్కర్
టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, ఈ ఇద్దరు దిగ్గజాల స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డారు.
Rohit Sharma: నేటి నుంచి వాంఖడేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శర్మ' స్టాండ్
ముంబయిలోని ప్రముఖ వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరు పెట్టిన ప్రత్యేక స్టాండ్ నేటి నుంచి అధికారికంగా వినియోగానికి రానుంది.
Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ..
టెస్టు క్రికెట్‌కు ఇటీవలే వీడ్కోలు ప్రకటించిన టీమ్‌ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి మర్యాద పూర్వకంగా సమావేశం కావడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.
Test Retirement: రోహిత్, విరాట్ తర్వాత మరో ప్లేయర్ టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Rohit Sharma : టెస్ట్ క్రికెట్'కి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
రోహిత్‌ను టెస్ట్ కెప్టెన్‌గా తొలగించారనే వార్తలు వైరల్ అయిన కొన్ని నిమిషాల తర్వాత, భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
Jasprit Bumrah: ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు షాక్.. బుమ్రా వైస్ కెప్టెన్సీ నుంచి ఔట్?
టీమిండియా అభిమానులకు ఇది కొంతవరకూ నిరాశ కలిగించే విషయమే.
Rohit Sharma: క్రికెట్‌లో రికార్డుల బాహుబలి.. నేడు రోహిత్ శర్మ బర్తడే!
ఈ రోజు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు. హిట్‌మ్యాన్ రోహిత్ 37వ వసంతం పూర్తి చేసుకుని 38వ ఏట అడుగుపెడుతున్నాడు.
Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు 'రోహిత్ శర్మ' సిద్ధం.. తొలి బ్యాటర్‌గా నిలిచే ఛాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించడానికి దగ్గరగా ఉన్నాడు.
Rohit Sharma: MI డ్రెస్సింగ్ రూమ్ బ్యాటింగ్ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేయడం,రోహిత్ శర్మ రెండోసారి హాఫ్ సెంచరీ సాధించడం చూసినవారికి, జట్టు ప్రదర్శన ఎంత ఉత్సాహంగా ఉందో చెప్పడానికి ఇదే చాలు.
Rohit Sharma - Jaspit Bumrah: హైదరబాద్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డు సాధించిన రోహిత్ శర్మ, బుమ్రా
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (SRH vs MI) మ్యాచ్‌లో ముంబై స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్పిత్ బుమ్రా తమ కెరీర్లలో అరుదైన ఘనతను సాధించారు.
Rohit Sharma: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. ఒకే ఒక్క భారతీయుడిగా అరుదైన ఘనత
ముంబయి ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Rohit Sharma: వాంఖడే స్టేడియంలో అరుదైన మైలురాయిని సాధించిన రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సాధించాడు.
IPL 2025: రోహిత్ శర్మకు దక్కని చోటు.. ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తరఫున రాణించాడు.
Rohit Sharma: రోహిత్ శర్మ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడు.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబయి ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది.
Rohit Sharma: టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా గుర్తింపు
ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించాడు.
Rohit Sharma: 'టీ20 వరల్డ్‌కప్ 2024 స్పెషల్.. ఎందుకంటే ఇది నా చివరిది'.. రోహిత్ శర్మ
గత ఏడాది వ్యవధిలో భారత జట్టు రెండు ఐసీసీ ట్రోఫీలను కైవసం చేసుకోవడం విశేషం. వీటిని రోహిత్ శర్మ నాయకత్వంలోనే గెలుచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.
Rohit Sharma: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్!
భారత టెస్టు జట్టులో రోహిత్ శర్మ కొనసాగింపుపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నా ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అతనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పు.. సూర్యకుమార్‌కు జట్టు పగ్గాలు!
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ముంబయి ఇండియన్స్ (MI) ఇప్పటి వరకు 5 టైటిళ్లు సాధించింది.
Rohit Sharma: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. రోహిత్ కెప్టెన్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం!
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుత విజయాలు నమోదు చేశాడు.
Rohit Sharma: ఫోన్, పాస్‌పోర్టు సరే.. కానీ ట్రోఫీని కూడా మర్చిపోతావా : రోహిత్ శర్మపై నెటిజన్ల సరదా ట్రోల్స్!
దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత జట్టు మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
ICC champions Trophy: అప్పుడూ యువ క్రీడాకారులు.. ఇప్పుడూ విజయాన్ని మోసిన సీనియర్లు!
భారత్ చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.
Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం టీమిండియా కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారనే వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
Rohit Sharma: టాస్‌లో రోహిత్ అన్‌లక్కీ.. లారా రికార్డును సమం చేసిన హిట్ మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. నేడు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్‌లో మరోసారి ఓటమి పాలయ్యాడు.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి సెమీ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) పోటీ పడుతున్నాయి.
Yograj Singh: "దేశం విడిచిపెట్టి వెళ్ళు".. షామా మొహమ్మద్ పై యోగరాజ్ సింగ్ ఫైర్
భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Rohit Sharma: దుబాయ్ మా సొంత మైదానం కాదు.. కానీ సిద్ధంగా ఉన్నాం!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుబాయ్ మైదానం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దుబాయ్ మైదానం సొంతగడ్డ కాదని, ఇక్కడ భారత్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదని చెప్పారు.
Rohit Sharma: రోహిత్‌పై కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు.. స్పందించిన బీసీసీఐ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) గురించి కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన సోషల్ మీడియా పోస్టు పెద్ద దుమారాన్ని రేపింది.
Rohit Sharma: రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్
భారత క్రికెట్ జట్టు సారథి, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకురాలు బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారు.
IND vs NZ: టీమిండియాకు షాక్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం!
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన తదుపరి మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.
Rohit Sharma: టీమిండియాకు షాక్! రోహిత్ శర్మకు గాయం.. న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆడతాడా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో టీమిండియా రాణిస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లపై వరుస విజయాలు సాధించిన భారత్, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది.
IND vs PAK: పాక్‌పై 60 బంతుల్లోనే సెంచరీ సత్తా ఆ ప్లేయర్‌కి ఉంది: యువరాజ్ సింగ్
కొద్దిసేపు ఓపిక పట్టగలిగితే, పాకిస్థాన్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 60 బంతుల్లోనే సెంచరీ బాదేస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
Rohit Sharma-Axar Patel: హ్యాట్రిక్ మిస్.. అక్షర్ పటేల్‌కు రోహిత్ శర్మ స్పెషల్ ఆఫర్
ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు విజయంతో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
Champions Trophy 2025: వన్డేల్లో 11 వేల రన్స్ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మరో గొప్ప ఘనతను అందుకున్నాడు.
Rohit Sharma: బంగ్లాపై బరిలోకి రోహిత్ శర్మ.. ఊరిస్తున్న భారీ రికార్డులివే!
ఛాంపియన్ ట్రోఫిలో భాగంగా భారత జట్టు గురువారం బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.
Rohit Sharma: రోహిత్‌కు ఇది ఎన్నో ఐసీసీ టోర్నీనో తెలుసా..?
విరాట్, రోహిత్, జడేజా, షమీ వంటి అనుభవజ్ఞులతో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు సిద్ధమైంది.
Champion trophy: టాప్ స్కోరర్‌గా నిలిచే బ్యాటర్ అతడే.. ఆసీస్ మాజీ కెప్టెన్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్నా టీమిండియా భద్రతా కారణాల వల్ల తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.
BCCI: రోహిత్ శర్మను ఒప్పించిన బీసీసీఐ.. కొత్త కెప్టెన్ గా బుమ్రా?
భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం సన్నాహాలు ప్రారంభించింది.
Rohit Sharma : ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అరుదైన రికార్డు పై కన్నేసిన రోహిత్ శర్మ..
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది.
Rohit Sharma: దిగ్గజాలను దాటేందుకు హిట్ మ్యాన్ రెడీ.. వన్డే క్రికెట్‌లో అరుదైన మైలురాయికి దగ్గరలో రోహిత్ శర్మ!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.
Rohit Sharma: ఫ్యాన్స్‌కి అసలైన కిక్.. సిక్సర్‌తో రోహిత్ శర్మ సెంచరీ
రోహిత్ శర్మ సెంచరీ చేసుకొనే సమయంలో సాధారణ ఆటగాళ్లలా ఆచితూచి ఆడేవాడు కాదు. 90 పరుగుల మార్క్ చేరుకున్నప్పుడు చాలామంది నెర్వస్‌గా మారుతారు.
Rohit Sharma: రోహిత్ శర్మ వీరవిహారం... వన్డేల్లో ద్రవిడ్‌ను దాటేసి, గేల్ రికార్డును బద్దలుకొట్టిన హిట్ మ్యాన్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో హిట్‌మ్యాన్ 90 బంతుల్లో 119 పరుగులు (12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాది సెంచరీ నమోదు చేశాడు.
Rohit Sharma: మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. కేవలం 50 పరుగులే దూరం
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.
Hardik Pandya: రోహిత్ శర్మ తర్వాత భారత వన్డే కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా?
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడుతున్న టీమిండియా, తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగనుంది.
Rohit And Gambhir: ప్రధాన కోచ్ గంభీర్‌తో రోహిత్‌కు మనస్పర్థలు.. ఒక్క వీడియోతో దొరికిన క్లారిటీ
భారత క్రికెట్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి.
Champions Trophy 2025: కెప్టెన్ల ఫొటోషూట్ రద్దు.. పాకిస్తాన్ పర్యటనకు కెప్టెన్ రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది.
Venkatesh Prasad: టాప్ 5 ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్, ధోనీలకు చోటు లేదు
టీమిండియా మాజీ సెలెక్టర్, క్రికెట్ కోచ్ వెంకటేష్ ప్రసాద్ ఆదివారం తన టాప్-5 భారతీయ క్రికెటర్ల జాబితాను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
Rohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ
ప్రస్తుతం ఫామ్ కోసం కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ 15 ఏళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ICC: టీ20 ఆఫ్ ది ఇయర్ జట్టులో నలుగురు భారత క్రికెటర్లు, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024 టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను శనివారం విడుదల చేసింది. ఈ జట్టుకు వరల్డ్‌కప్ గెలుపు సారథి రోహిత్ శర్మనే కెప్టెన్‌గా నియమించారు.
Rohit Sharma: మళ్ళీ నిరాశపరిచిన రోహిత్ .. రెండో ఇన్నింగ్స్‌లో 28 రన్స్‌కే ఔట్
జమ్ముకశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.
Rohit Sharama: రోహిత్ శర్మ హుందాతనం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో)
వాంఖడే మైదానం 50 ఏళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Rohit Sharma: రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు : సురేష్ రైనా
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 2023 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 2019 ప్రపంచ కప్ మాదిరిగానే రాణిస్తారని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆశాభావం వ్యక్తం చేశారు.
Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్
ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
Champions Trophy: ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. సీనియర్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుందా?
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరుగుతున్న వివాదాలు, బీసీసీఐ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Rohit Sharma: " టెస్టుల్లో అతడిని చూడటం కష్టమే".. రోహిత్ పై ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా పర్యటనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపర్చాడు. మూడు టెస్టులలో కేవలం 31 పరుగులు మాత్రమే చేసిన అతను ఒక్కసారి మాత్రమే రెండంకెల స్కోర్ నమోదు చేయడం గమనార్హం.
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్తాడా? లేదా?
ఫిబ్రవరి 19 నుండి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఈ ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.
Rohit - Gambhir: రోహిత్ - గంభీర్ మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా
ఆస్ట్రేలియా పర్యటన సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య వివాదం గురించి వచ్చిన వార్తలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించారు.
Rohit Sharma: ' కొంతకాలం నేనే సారథి'.. బీసీసీఐ సమావేశంలో రోహిత్ శర్మ కీలక నిర్ణయం
భారత జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోవడంపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది.
Champions Trophy 2025: రోహిత్ శర్మకు మరో అవకాశం.. ఛాంపియన్ ట్రోఫీకి కెప్టెన్‌గా కొనసాగించనున్న బీసీసీఐ
ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చివరి అవకాశం ఇవ్వనున్నట్లు బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
Rohit Sharma: సిడ్నీ టెస్టు నుండి రోహిత్ శర్మ ఔట్ .. టాస్ గెలిచి కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మెల్‌బోర్న్ వేదికగా చివరి టెస్టు ప్రారంభమైంది.
AUS vs IND: సిడ్నీ టెస్టు తుది జట్టులో రోహిత్ స్థానంపై గంభీర్ ఏమన్నాడంటే?
సాధారణంగా సిరీస్‌లో ఏదైనా మ్యాచ్‌లో కెప్టెన్ కనీసం ఒక ఇన్నింగ్స్‌లోనైనా తనదైన ఆటను ప్రదర్శిస్తాడు.
Rohit Sharma: టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్న రోహిత్ శర్మ!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టు ఫామ్‌ను కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు.
WTC: డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కోసం రోహిత్ సేనకు చివరి అవకాశం!
ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు మరోసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్ చేతిలో భారత్ 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Ravichandran Ashwin : చెత్తకు పరిష్కారం అవసరమన్న అశ్విన్.. రోహిత్ శర్మను లక్ష్యంగా చేసిందా?
భారత అభిమానుల ఆశలకు గండికొడుతూ, ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.
Rohit Sharma: మరోసారి విఫలమైన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా చెత్త రికార్డు!
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు.
Yashasvi Jaiswal: మూడు క్యాచ్‌లు నేలపాలు.. జైస్వాల్ ఫీల్డింగ్‌పై రోహిత్ అసహనం
క్రికెట్‌లో క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసే కీలక అంశాలుగా నిలుస్తాయి. ఈ నిజాన్ని పొట్టి ప్రపంచకప్ ఫైనల్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్రపంచానికి స్పష్టంగా చూపించాడు.
Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పు.. బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా!
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.