సునీల్ గవాస్కర్: వార్తలు

07 Mar 2025

క్రీడలు

Team India: ఎలాంటి మార్పులు లేకుండానే ఫైనల్‌లో ఆడాలి.. మేనేజ్‌మెంట్‌కు సూచించిన సునీల్ గావస్కర్ 

వరుస విజయాలతో ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ఫైనల్‌ కి వచ్చిన భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది.

06 Mar 2025

క్రీడలు

Rohit Sharma: ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాలంటే రోహిత్‌లా దూకుడుగా ఆడాలి: సునీల్ గావస్కర్

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ఆటతీరుపై వస్తున్న విమర్శలను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఖండించాడు.

Sunil Gavaskar: కివీస్‌ను ఓడించి ఆసీస్‌తోనే భారత్ సెమీస్‌ ఆడాలి: సునీల్‌ గావస్కర్ 

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌ తన చివరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Sunil Gavaskar : ఎంసీసీ నిబంధనల మార్పుపై గావస్కర్ అసంతృప్తి

మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో అనుభవజ్ఞులు తక్కువగా ఉన్నారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

Sunil Gavaskar: నన్ను పిలిచి ఉంటే మరింత ఆనందించేవాడిని

ఆస్ట్రేలియాకు బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ అందించేటప్పుడు వేదికపై తనను కూడా పిలిచి ఉంటే బాగుండేదని దిగ్గజ క్రికెటర్ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

Sunil Gavaskar : సిరాజ్ ప్రవర్తనపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం!

అడిలైడ్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ 140 పరుగులు చేసి సత్తా చాటాడు.

AUS vs IND: సీనియర్ల భవిష్యత్తును నిర్ణయించే ఆస్ట్రేలియా సిరీస్: గావస్కర్

భారతదేశం న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కోల్పోయింది, దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో వెనకబడింది.

Virat Kohli-Cricket: ఓవర్ టూ విరాట్ కోహ్లీ...హల్లో హల్లో సునీల్ గవాస్కర్..

సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) 43 బంతుల్లో 51 పరుగులు చేసిన దానిపై సునీల్ గవాస్కర్ (Sunil Gavasker)తో పాటు మాజీ క్రికెటర్లు కొందరు తీవ్రంగా విమర్శించారు.

IND Vs SA : వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని మరిపించాలంటే.. రోహిత్ శర్మకు ఇదొక అద్భుతావకాశం: గవాస్కర్

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌‌లో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే.

Team India : టీ20ల్లో ఓపెనింగ్ జోడిపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా(Team India) వరుస సిరీస్‌లతో బిజీగా ఉంది.

Sunil Gavaskar: రోహిత్.. ఆ షాట్ ఆడడం తప్పు : సునీల్ గవాస్కర్

టీమిండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టుకు పరాభావం ఎదురైంది.

IND Vs NZ : నేడు న్యూజిలాండ్‌తో సెమీస్.. 260 పరుగులు చేస్తే చాలన్న గావాస్కర్

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్, టీమిండియా జట్లు తలపడనున్నాయి.

Rohit Sharama: రోహిత్ శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టిన గవాస్కర్.. అశ్విన్ ఏం తప్పు చేశాడంటూ మండిపాటు!

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా దిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి .

సూర్యకుమార్ యాదవ్‌కు వరల్డ్ జట్టులో చోటు కష్టమే : సునీల్ గవాస్కర్

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించారు.

టీమిండియాపై గవాస్కర్ ప్రశంసలు.. కొత్తబంతితో పాక్ కంటే భారత బౌలింగ్‌ అటాక్ భేష్

టీమిండియాపై మాజీ స్టార్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. కొత్తబంతితో భారత బౌలింగ్ అటాక్ అద్భుతమని కొనియాడారు.

Sunil Gavaskar : భారత్.. వినడానికి వినసంపుగా ఉంది : సునీల్ గవాస్కర్

ప్రస్తుతం 'ఇండియా' పేరును ఆంగ్లంలో 'భారత్' గా మార్చతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

గెలిస్తేనే కెప్టెన్లను గుర్తు పెట్టుకుంటారు.. రోహిత్ శర్మపై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నాయకత్వంలో 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని నెగ్గింది.