మహ్మద్ సిరాజ్: వార్తలు
Mohammed Siraj: భారత్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మంత్ టైటిల్!
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు (ఆగస్టు 2025) గెలుచుకున్నారు.
Mohammed Siraj: ఆ స్టార్ బౌలర్ లేనప్పుడే.. ఎందుకు బాగా ఆడతానంటే? : మహ్మద్ సిరాజ్
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ టూర్‌లో తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు.
Mohammed Siraj: విరాట్ మాదిరిగా పోరాటపటిమతో ఆడతా.. కోహ్లీపై అభిమానం వ్యక్తం చేసిన సిరాజ్
టీమిండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇంగ్లండ్ టూర్‌లో అతడు జట్టులో లేడు. అయితే అభిమానులు కోహ్లీ ఎనర్జీని మరో ఆటగాడిలో చూశారు.
Mohammed Siraj: సిరాజ్ మ్యాజిక్ బాల్‌కి ధర్మసేన ఫిదా.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు.
Mohammed Siraj:'బీజీటీలో నేను కూడా 20 వికెట్లు తీసా'.. విలేఖరికి సూపర్ కౌంటర్ ఇచ్చిన సిరాజ్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
Mohammed Siraj : ఓవల్‌లో సిరాజ్ మ్యాజిక్.. 34ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు!
భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను యువ పేసర్ మహ్మద్ సిరాజ్ సాధించాడు. కపిల్ దేవ్ తర్వాత ఇదే ఫీట్ చేసిన భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
Mohammed Siraj : లార్డ్స్ ఓటమిపై కింగ్ చార్లెస్ స్పందన.. సిరాజ్ విషయంలో సానుభూతి!
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమి అనంతరం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ IIIను మర్యాదపూర్వకంగా కలిశారు.
ENG vs IND : లార్డ్స్‌లో దూకుడుగా ప్రవర్తించిన సిరాజ్.. భారీ షాకిచ్చిన ఐసీసీ!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కి అంతర్జాతీయ క్రికెట్ మండలి షాక్ ఇచ్చింది.
IND vs ENG: మూడో టెస్ట్'లో ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా.. స్టార్ పేసర్ ఔట్!
ఇంగ్లండ్ vs భారత్ ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటివరకు రెండు జట్లు చెరో మ్యాచ్ గెలుచుకుని సమంగా నిలిచాయి.
ENG vs IND: సిరాజ్ బౌలింగ్ స్టైల్ మారింది.. సచిన్ ప్రశంసలు
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ మెరుగైన ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.
Siraj: 'జీర్ణించుకోలేకపోతున్నాను': ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక పై మహమ్మద్ సిరాజ్
ఐపీఎల్ 2025లో మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనతో మెరిసిపోతున్నాడు. గత సీజన్ వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఆడిన సిరాజ్ బాగా ఆకట్టుకోలేకపోయాడు.
Mohammed Siraj: పర్పుల్ క్యాప్‌పై కన్నేసిన సిరాజ్.. తొమ్మిది వికెట్లతో సెకండ్ ప్లేస్‌లో
ఐపీఎల్ 2024 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మహమ్మద్ సిరాజ్‌ను, మెగా వేలంలో ఆ జట్టు వదిలేసింది.
Mohammed Siraj: సిరాజ్-మహిరా శర్మ మధ్య ప్రేమాయణం?.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం లవ్‌లో ఉన్నారా? దీనికి సమాధానం అవును అని తెలుస్తోంది.
Mohammed Siraj: సింగర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సిరాజ్ స్పందన .. ఆ ఒక్క మాటతో అందరిని సైలెంట్ చేశాడు
తాను ఓ ప్రముఖ సింగర్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ ఘాటుగా స్పందించారు.
Siraj - Babar Azam: బెయిల్స్ మార్చే టెక్నిక్.. సిరాజ్‌ను అనుసరించిన పాక్ కెప్టెన్
స్టంప్స్‌పై బెయిల్స్‌ను అటు ఇటూ మార్చడాన్ని కొంతమంది ప్లేయర్లు ఒక టెక్నిక్‌గా ఉపయోగిస్తున్నారు.
Siraj Vs Travis Head: ట్రావిస్ హెడ్, సిరాజ్‌లపై ఐసీసీ సీరియస్ !?
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించింది.
Sunil Gavaskar : సిరాజ్ ప్రవర్తనపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం!
అడిలైడ్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ 140 పరుగులు చేసి సత్తా చాటాడు.
Mohammed Siraj: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో సిరాజ్ పుంజుకోవడం వెనక బుమ్రా సలహాలు
న్యూజిలాండ్‌తో సొంత ఇండియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో (IND vs NZ) నిరాశజనక ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)విమర్శలు ఎదుర్కొన్నాడు.
Mohammed Siraj: డీఎస్పీగా టీమిండియా క్రికెటర్ బాధ్యతలు స్వీకరణ
ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా తన బాధ్యతలు స్వీకరించారు.
మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ లకు గ్రూప్-1 పోస్టులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ గ్రూప్-1 క్యాడర్‌లో డీఎస్పీ ఉద్యోగాలు అనౌన్స్ అయ్యాయి.
Mohammed Siraj: చరిత్రను సృష్టించిన మహ్మద్ సిరాజ్.. 36 ఏళ్ల తర్వాత తొలిసారి!
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
ప్రపంచకప్ 2023 ముంగిట గుడ్ న్యూస్.. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మళ్లీ నెం.1గా సిరాజ్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.
టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే సిరీస్‌కు స్టార్ బౌలర్ దూరం
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. నేటి నుంచి విండీస్ తో టీమిండియా మూడు వన్డేల మ్యాచ్ ఆడనుంది.
పవర్ ప్లేలో విజృంభిస్తున్న మహ్మద్ సిరాజ్
వన్డేలో టీమిండియా తరుపున హైదరాబాద్ స్టార్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలను చూపిస్తున్నాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్లను రాబడుతున్నాడు.