LOADING...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

16 Sep 2025
భారతదేశం

Deportation: మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న 16,000 మంది విదేశీయులను బహిష్కరించనున్న కేంద్రం..!

దేశంలో నూతనంగా అమలైన వలస చట్టాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం సుమారు 16,000 మంది విదేశీయులను (Foreigners) బహిష్కరించేందుకు (Deportation) చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

15 Sep 2025
భారతదేశం

Deeksha: విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం 'దీక్ష'.. ఈ యాప్‌తో మరోసారి చదివి, వినొచ్చు

విద్యార్థి ఎంత తెలివైనవాడైనప్పటికీ, రోజువారీగా పాఠశాలకు హాజరై ఉపాధ్యాయుడు చెబుతున్న పాఠ్యాంశాలను శ్రద్ధగా వినకపోవడం లేదా విన్నా బిడియంతో సందేహాలను నివృత్తి చేసుకోకున్నా ఆ పాఠం పూర్తిగా అర్థం కాదు.

PNB Scam case: మెహుల్ చోక్సీకి కేంద్రం కీలక హామీలు.. జైలులో ప్రత్యేక వసతుల హామీ!  

దేశవ్యాప్తంగా హల్‌చల్ సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్‌లోకి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం శక్తివంతమైన చర్యలు చేపట్టింది.

08 Sep 2025
బిజినెస్

DA Hike: డీఏ పెంపుపై భారీ శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భారీగా పెరుగుతాయి 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు చాలా కాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

07 Sep 2025
బిజినెస్

USA: భారత ఐటీ రంగం రక్షణకు చర్యలు.. అమెరికాతో కలిసి ముందుకెళ్తామన్న అశ్వినీ వైష్ణవ్‌

భారత ఐటీ పరిశ్రమ (Indian IT Sector) దాదాపు 300 బిలియన్‌ డాలర్ల విలువను చేరుకుంది.

05 Sep 2025
భారతదేశం

Gunther Fehlinger-Jahn: భారత్'పై వ్యతిరేక పోస్ట్ పెట్టిన ఆస్ట్రియన్ ఆర్థికవేత్త .. X ఖాతాను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం

భారత సార్వభౌమత్వాన్ని వ్యతిరేకిస్తూ, "భారత్ ను నాశనం చేయాలి" అని బహిరంగంగా పోస్ట్ చేసిన ఆస్ట్రియన్ ఆర్థికవేత్త గుంథర్ ఫెహ్లింగర్-జాన్ X సోషల్ మీడియా ఖాతాను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.

03 Sep 2025
భారతదేశం

Delhi: పాక్,ఆప్ఘనిస్థాన్ మైనార్టీల పాస్‌పోర్టుపై కేంద్రం కీలక ప్రకటన

పక్క దేశాల నుంచి వచ్చిన హిందువులు,సిక్కులు,బౌద్ధులు వంటి మైనార్టీ వర్గాలకు పెద్ద ఊరట లభించింది.

02 Sep 2025
భారతదేశం

Immigration and Foreigners Act:అక్రమ విదేశీయులపై ఉక్కుపాదం..నకిలీ పాస్‌పోర్ట్, వీసాతో భారత్‌లోకి వస్తే 5 ఏళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా 

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

28 Aug 2025
బిజినెస్

Silver Hallmarking: కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 1 నుండి సిల్వర్ హాల్‌మార్కింగ్.. అమల్లోకి రానున్న కొత్త రూల్స్.. 

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బంగారం ఆభరణాలకే వర్తించిన హాల్‌మార్కింగ్ విధానంను, ఇకపై వెండి ఆభరణాలకు కూడా అమలు చేయనుంది.

28 Aug 2025
బిజినెస్

India on Tariffs: ట్రంప్‌ టారిఫ్‎ల వేళ.. వస్త్ర ఎగుమతులను పెంచడానికి భారత్ 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు..!

రష్యా నుంచి చమురు దిగుమతి కొనసాగిస్తోందన్న కారణంతో, భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

23 Aug 2025
చైనా

TikTok: టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతుంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

ప్రముఖ షార్ట్ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ (TikTok) మళ్లీ భారత్‌లో అందుబాటులోకి వస్తోందన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.

21 Aug 2025
భారతదేశం

India security doctrine: భారత్‌ కొత్త భద్రతా డాక్ట్రిన్‌.. 2035లో సుదర్శన చక్రం కవచం

దేశ రక్షణలో భారత్‌ కొత్త శిఖరాలు అధిరోహిస్తోంది. జాతీయ భద్రతపై మరింత స్పష్టత, బలమైన ప్రతిస్పందన, స్వావలంబన దిశగా నిత్య కృషి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త డాక్ట్రిన్‌ను ప్రకటించింది.

20 Aug 2025
భారతదేశం

online money games: ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ నిషేధానికి కేంద్రం సిద్ధం.. వ్యసనం,ఆత్మహత్యలే కారణం

దేశంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌కు వ్యసనపరులుగా మారి ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

20 Aug 2025
భారతదేశం

Tejas LCA Mk1A: 97 తేజస్ LCA Mk1A ఫైటర్ జెట్ల కోసం రూ.62వేల కోట్ల ఒప్పందానికి ప్రభుత్వం ఆమోదం  

దేశీయ రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

18 Aug 2025
యూపీఐ

PM Jan Dhan Accounts: దేశంలో 13 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు నిరుపయోగం

కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరీ తాజా వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా 56.04 కోట్ల పీఎం జన్‌ధన్‌ ఖాతాల్లో సుమారుగా 23 శాతం ఖాతాలు నిరుపయోగంగా ఉన్నట్లు బయటపడ్డాయి.

17 Aug 2025
బిజినెస్

FASTag Annual Pass Records: ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు విపరీతమైన డిమాండ్.. తొలిరోజే 1.4 లక్షల మంది వినియోగదారులు

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

15 Aug 2025
ఇండియా

Annual Toll pass: ఇక ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ అవసరం లేదు.. రూ.3,000 వార్షిక టోల్‌పాస్‌ నేటి నుంచే అమలు

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం రూ.3,000 వార్షిక టోల్‌పాస్‌ను శుక్రవారం నుంచి అమల్లోకి తెస్తోంది.

14 Aug 2025
బిజినెస్

Economic indicators: దేశవ్యాప్తంగా కీలక ఆర్థిక సూచికల సవరణకు సర్వే ప్రారంభం 

దేశంలోని ప్రధాన ఆర్థిక సూచికలను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత సర్వే ప్రారంభించింది.

08 Aug 2025
భారతదేశం

Central Govt:పద్దెనిమిదేళ్లు నిండినవారికే లైంగిక చర్యలకు సమ్మతి హక్కు: కేంద్రం 

పద్దెనిమిదేళ్లు దాటినవారే లైంగిక చర్యకు సమ్మతి తెలపడానికి అర్హులన్న నియమాన్నికేంద్ర ప్రభుత్వం సమర్థించింది.

05 Aug 2025
బిజినెస్

Ethanol Blended Petrol: మీ వాహనానికి 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ సురక్షితమేనా? కేంద్రం క్లారిటీ

ఇథనాల్ మిశ్రమంతో ఉన్న పెట్రోల్‌ (E20) సురక్షితం కాదంటూ కొన్ని కథనాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.

04 Aug 2025
భారతదేశం

Govt of India: : కాళేశ్వరం పూర్తి అయితే అప్పులపై వడ్డీ తగ్గింపును పరిశీలించొచ్చు: కేంద్రం

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాతే దానిపై తీసుకున్న అప్పులకు వడ్డీ తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించవచ్చని వెల్లడించింది.

02 Aug 2025
భారతదేశం

PM Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బు జమ కాలేదా..? వెంటనే చెక్ చేసుకోవాల్సిన స్టెప్స్ ఇవే!

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది.

01 Aug 2025
భారతదేశం

India: ప్రతీకార చర్యలు ఉండవు.. ట్రంప్‌ సుంకాలపై భారత్‌..! 

భారత్‌ మిత్రదేశమని చెప్పుకుంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై 25శాతం దిగుమతి సుంకాలను విధించడంతో పాటు అదనంగా పెనాల్టీలను కూడా విధించారు.

31 Jul 2025
భారతదేశం

Union Cabinet: ఎన్‌సీడీసీకి రూ.2 వేల కోట్లు కేంద్ర ఆర్థిక సాయం..నాలుగేళ్ల పాటు మద్దతు

దేశంలోని సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

29 Jul 2025
భారతదేశం

Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

పోలవరం-బనకచెర్ల నదుల అనుసంధాన పనులు ఇంకా ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది.

25 Jul 2025
భారతదేశం

Porn Sites: పోర్న్ యాప్ లపై కేంద్రం కొరడా.. ఉల్లు, ఆల్ట్‌ బాలాజీ తదితర ఓటీటీలపై నిషేధం

ఓటిటి వేదికల్లో ఉదృతంగా పెరిగిపోతున్న అభ్యంతరకర కంటెంట్‌ ప్రసారం విషయంలో కేంద్ర ప్రభుత్వం గంభీరంగా స్పందించింది.

Maoists: 357 మావోయిస్టుల మృతి.. కేంద్ర వ్యూహాలపై ఆత్మపరిశీలనలో మావోలు!

మావోయిస్టు ఉద్యమం నెమ్మదిగా క్షీణించుతోందా? తాము గత ఏడాది కాలంలో భారీ నష్టాన్ని చవిచూశామని నిషేధిత సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తాజాగా అంగీకరించింది.

14 Jul 2025
బిజినెస్

8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు అమలవుతుంది? జీతాలు ఎంత పెరుగుతాయి? పూర్తి వివరాలు మీ కోసం.. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు త్వరలోనే వేతన సవరణలు జరగనున్నాయి.

Air India Plane Crash report: పైలట్లు లేకుండానే దర్యాప్తు..? AAIB నివేదికపై ALFA తీవ్ర అసంతృప్తి

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB)విడుదల చేసిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ALFA)తీవ్రంగా వ్యతిరేకించింది.

11 Jul 2025
బిజినెస్

FASTag: నిబంధనలకు విరుద్ధంగా వాడితే ఫాస్టాగ్ రద్దు.. NHAI కీలక నిర్ణయం!

టోల్‌ప్లాజాల వద్ద ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం పలు నూతన చర్యలు చేపడుతోంది.

10 Jul 2025
భారతదేశం

Male Drones: శత్రు దేశాల కదలికపై నిఘా పెట్టేందుకు MALE డ్రోన్స్ కొనుగోలుకు కేంద్రం రెడీ..!

దేశ సరిహద్దు భద్రతను మరింతగా శక్తివంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

05 Jul 2025
ఇండియా

Toll Charges: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలు సగానికి తగ్గింపు!

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. జాతీయ రహదారులపై వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ స్ట్రెచ్‌లు వంటి ప్రత్యేక నిర్మాణాలు ఉన్న రూట్లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

04 Jul 2025
భారతదేశం

Anti-India Content: కంటెంట్ క్రియేటర్స్ జాగ్రత్త.! సోషల్ మీడియాలో 'భారత వ్యతిరేక కంటెంట్'పెడితే కఠిన చర్యలుతీసుకుంటాం.!:కేంద్రం 

సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని పుట్టించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది.

26 Jun 2025
భారతదేశం

Tulbul project: తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణకు భారత్‌ సై!

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు గట్టి సంకేతం ఇవ్వాలన్న ఉద్దేశంతో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Two wheelers: జూలై 15 నుండి భారత రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. త్వరలో ప్రకటన..? 

ఇప్పటి వరకూ జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్‌ చెల్లింపులో మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే.

25 Jun 2025
భారతదేశం

10th Exams: 'పది' పరీక్షలు ఏడాదికి రెండు సార్లు.. 2026 నుంచి సీబీఎస్‌ఈ నూతన విధానం

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

Two wheeler ABS: వచ్చే ఏడాది నుంచి టూవీలర్లన్నింటికీ ఇక ABS తప్పనిసరి!

దేశంలో ద్విచక్ర వాహన ప్రమాదాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

19 Jun 2025
భారతదేశం

Air India crash: విమాన ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదం అనంతరం కేంద్ర ప్రభుత్వం తాజా చర్యలకు దిగింది.

18 Jun 2025
బిజినెస్

FASTag annual pass: ప్రైవేట్ వాహనదారులకు సూపర్ ఆఫర్.. ఫాస్టాగ్‌ పాస్‌తో నిరంతర ప్రయాణం

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

18 Jun 2025
భారతదేశం

Bullet Train: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు.. రూ.4,100 కోట్లతో సిగ్నలింగ్,టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్

దేశంలో తొలిసారిగా పరుగెత్తబోతున్న బుల్లెట్ రైలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.

15 Jun 2025
టెక్నాలజీ

Fake Financial Apps : ఆండ్రాయిడ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక.. ఫేక్ లోన్ యాప్స్‌తో జాగ్రత్త!

ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికను జారీ చేసింది.

13 Jun 2025
భారతదేశం

Air India Crash: బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ 787-8 విమానాలను నిలిపివేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం 

అహ్మదాబాద్‌ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

11 Jun 2025
యూపీఐ

UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం

యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు వసూల్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

11 Jun 2025
ఇండియా

Manohar Lal Khattar: కేంద్రం కీలక నిర్ణయం.. ఏసీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు తప్పనిసరి!

దేశంలో ఎయిర్ కండీషనర్ల వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

07 Jun 2025
బిజినెస్

Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2023 మే 19న ఆర్‌బీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించి, వాటిని చలామణి నుంచి ఉపసంహరించుకుంది.

06 Jun 2025
భారతదేశం

Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌   

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలానికి చెందిన తుమ్మపూడి గ్రామంలో జన్మించిన డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్‌ను ప్రధాని ఆర్థిక సలహా మండలి (EAC-PM)కి అధ్యక్షుడిగా నియమించారు.

04 Jun 2025
భారతదేశం

Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం 

దేశ రాజధాని ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఉన్న ఔట్‌హౌస్‌లో సగం కాలిన స్థితిలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన ఘటన భారత న్యాయవ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీసింది.

03 Jun 2025
భారతదేశం

Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం

దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నమోదుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

31 May 2025
భారతదేశం

Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

మావోయిస్టుల నిర్మూలనదిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టుల నుంచి పూర్తిగా స్వేచ్ఛ చేయాలన్నదే లక్ష్యంగా 'ఆపరేషన్‌ కగార్‌'ను ప్రారంభించింది.

29 May 2025
భారతదేశం

Online Registration of Property: ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 117 ఏళ్ల నాటి చట్టానికి స్వస్తి.. కేంద్రం కొత్తచట్టం

భూముల రిజిస్ట్రేషన్‌ను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతోంది.

27 May 2025
భారతదేశం

5th generation fighter plane: భారతదేశం ఐదవ తరం ఫైటర్ జెట్ 'AMCA' కి ఆమోదం.. దాని ప్రత్యేకత ఏమిటి? 

భారత ప్రభుత్వం స్వదేశీ ఐదవ తరం యుద్ధ విమానం అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కు ఆమోదం తెలిపింది.

16 May 2025
బిజినెస్

unemployment data: దేశంలో తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలు.. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1శాతం

కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా దేశవ్యాప్తంగా నెలవారీ ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది.

15 May 2025
భారతదేశం

India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు..

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్ధతుగా నిలిచిన టర్కీపై భారత ప్రభుత్వం, భారతీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మునుపటి తరువాత