సంచార్ సాథీ: వార్తలు
Sanchar Saathi: 'సంచార్ సాథీ'తో 1.52 కోట్ల మొబైల్ నంబర్లు బ్లాక్: కేంద్రం
సైబర్ నేరాలు, మోసాలు,చోరీలను నివారించడానికి రూపొందించిన 'సంచార్ సాథీ' యాప్ (Sanchar Saathi app) వినియోగదారులలో మంచి స్పందన పొందింది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరేం కాదు: కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తెలిపినట్లుగా, కొత్తగా విడుదలయ్యే సెల్‌ఫోన్లలో సంచార్ సాథీ (Sanchar Saathi) యాప్‌ను ముందుగా ఇన్‌స్టాల్ చేయించడం తప్పనిసరి కాదు.
Sanchar saathi app: సంచార్ సాథీని డిలీట్ చేసుకోవచ్చు: వెనక్కి తగ్గిన కేంద్రం
భారతంలో విక్రయించే అన్ని మొబైళ్లలో ప్రభుత్వ రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాథీ (Sanchar Saathi App)ను డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం మొబైల్ తయారీ సంస్థలకు సూచించింది.
Sanchar Saathi : సంచార్ సాథీ యాప్.. భగ్గుమన్న విపక్షాలు
భారతదేశంలో తయారయ్యే మొబైళ్లయినా, విదేశాల నుంచి దిగుమతి అయ్యే హ్యాండ్‌సెట్లయినా అన్నింటిలోను 'సంచార్ సాథీ' యాప్‌ను తప్పనిసరిగా ముందే ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
Sanchar Saathi : సంచార్ సాథీ యాప్‌పై దుమారం.. పార్లమెంటులో రేణుకా చౌదరి అడ్జర్న్‌మెంట్ మోషన్
సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన "సంచార్ సాథీ" యాప్‌ను ఇకపై ప్రతి కొత్త మొబైల్ ఫోన్‌లో ముందుగానే ఇన్‌బిల్‍డ్‌గా ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.