బాక్సులు బద్దలయ్యేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు.. కొత్త తరహా సెలబ్రేషన్స్ షూరూ!
రెండు నెలలుగా విరామం లేకుండా సాగుతున్న ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్లో ఇక ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్ ముందు ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. బెంగళూరులోని రాజ్భవన్లో 24మంది కొత్త మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?
దిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 8మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు గైర్జాజరయ్యారు.
IPL 2023 Final: ఫైనల్లో ఎంఎస్ ధోని Vs హార్ధిక్ పాండ్యా.. ట్రోఫీ విజేత ఎవరో!
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్లో కూడా ఫైనల్లో అడుగుపెట్టింది.
భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు
దిల్లీలో శనివారం ఉదయం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్ష కురిసింది.
మే 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.
GT Vs MI: ముంబైకి బిగ్ షాక్.. ఫైనల్కు చేరిన గుజరాత్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజృంభించింది. ముంబై పై 62 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.