మైక్రోసాఫ్ట్: వార్తలు
Microsoft: హోటల్ Wi-Fiతో జాగ్రత్త.. పాస్‌వర్డ్‌లు, ఆడియో, వీడియో చోరీ చేసే హ్యాకర్లు
ప్రయాణికులు హోటళ్లు, ఇతర హాస్పిటాలిటీ ప్రదేశాల్లో ఉచితంగా అందించే Wi-Fi సేవలను ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.
Microsoft: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్..
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో తన నాలుగో క్లౌడ్ రీజియన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది.
Microsoft: మైక్రోసాఫ్ట్‌కు చారిత్రక రికార్డు.. ఒక్కరోజే రూ.42 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువ పెరుగుదల
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అమెరికా స్టాక్ మార్కెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
Microsoft: మైక్రోసాఫ్ట్ నుంచి ఏఐ సూపర్ యాప్.. సత్య నాదెళ్ల కీలక ప్రకటన
ఏఐ రంగంలో పోటీని మరింత ఉధృతం చేసే దిశగా మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక అడుగు వేయనుంది.
Satya Nadella: ఏఐపై ప్రజల విశ్వాసం తగ్గుతోంది.. నమ్మకం పెంచే బాధ్యత కంపెనీలదే: సత్య నాదెళ్ల
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ)పై చర్చలు జోరుగా సాగుతున్న వేళ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక అభిప్రాయాలు వెల్లడించారు.
OpenAI: చాట్‌జీపీటీ సంస్థలో తెలుగు నిపుణుడికి అత్యున్నత పదవి
అమెరికాకు చెందిన ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధనా సంస్థ ఓపెన్‌ఏఐలో తెలుగు నిపుణుడు ఉదయ్ రుద్దర్రాజు కీలక బాధ్యతలు చేపట్టారు.
SpaceX: ఐపీఓ ధర కంటే దిగువకు పడిపోయిన స్పేస్‌ఎక్స్ షేరు.. తొలిసారిగా ఇన్వెస్టర్లకు పేపర్ లాస్
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ షేర్లు తొలిసారిగా తమ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ధర కంటే దిగువకు పడిపోయాయి.
Xbox CEO: యూఎస్ ఫెడ్ టాస్క్‌ఫోర్స్ నియామకాల్లో వివాదం.. ఎక్స్‌బాక్స్ సీఈఓపై విమర్శలు
అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) తన విధానాలను సమీక్షించి, మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఐదు కొత్త టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది.
Xbox: లేఆఫ్‌ల జాబితాలో నా పేరూ ఉంది.. ఎక్స్‌బాక్స్ వైస్ ప్రెసిడెంట్
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్‌లో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల కోతలు సీనియర్ అధికారులనూ వదలడం లేదు.
Microsoft: హ్యాకర్ అరెస్టుతో వెలుగులోకి మైక్రోసాఫ్ట్ విండోస్ డివైస్ ట్రాకింగ్
19 ఏళ్ల పీటర్ స్టోక్స్ అనే యువకుడిని ప్రముఖ హ్యాకింగ్ గ్రూప్ "స్కాటర్డ్ స్పైడర్" సభ్యుడిగా ఆరోపిస్తూ యూరప్ నుంచి అమెరికాకు అప్పగించారు.
Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మరోసారి లేఆఫ్స్.. 4,800 మంది ఉద్యోగులకు ఉద్వాసన
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులను చేపట్టింది.
Microsoft: వైద్య రంగంలో ఏఐదే అతిపెద్ద అవకాశం: మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్
కృత్రిమ మేధ (ఏఐ) వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం సీఈఓ ముస్తఫా సులేమాన్ తెలిపారు.
Microsoft: మైక్రోసాఫ్ట్ రూ.2.5 బిలియన్ AI ప్రణాళిక.. ఖాతాదారుల వద్దకే ఇంజినీర్లు
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 'ది మైక్రోసాఫ్ట్ ఫ్రంటియర్ కంపెనీ' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
Microsoft: మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్.. నెలలోనే 570 బిలియన్ డాలర్ల నష్టం!
ప్రపంచ టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్‌కు జూన్ నెల తీవ్ర నిరాశను మిగిల్చింది.
Windows 10: విండోస్ 10 వినియోగదారులకు మరో ఏడాది భద్రతా అప్‌డేట్లతో మైక్రోసాఫ్ట్ ఊరట
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సాధారణ సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్ ఇప్పటికే నిలిపివేసింది.
Donald Trump Avenue: హైదరాబాద్‌లోని కీలక రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పేరు
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అనే పేరును అధికారికంగా ప్రకటించింది.
Microsoft: మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ చిప్‌పై కొత్త సందేహాలు
మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన మేజోరానా-1 (Majorana 1) క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్‌కు సంబంధించిన కంపెనీ వాదనలపై తాజాగా సందేహాలు వ్యక్తమయ్యాయి.
Bill Gates: ఎప్స్టీన్‌తో వృత్తిపరమైన సంబంధమే.. హౌస్ కమిటీ ఎదుట బిల్ గేట్స్ వాంగ్మూలం
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ జెఫ్రీ ఎప్స్టీన్ బాధితులతో నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు.
Bill Gates: ముగ్గురు రష్యన్ మహిళలతో అఫైర్స్.. విచారణలో బిల్‌గేట్స్ షాకింగ్ నిజాలు
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల అమెరికా హౌస్ ఓవర్‌సైట్ కమిటీ నిర్వహించిన రహస్య విచారణలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం.
FAAMNG firms: భారత్‌లో FAAMNG కంపెనీల నియామకాలు పెరుగుదల.. 2026లో 13,600 మందికి ఉద్యోగాలు
మెటా, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్, గూగుల్ వంటి FAAMNG టెక్ దిగ్గజాలు 2026లో ఇప్పటివరకు భారత్‌లో సుమారు 13,600 మందిని నియమించాయి.
Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. టీమ్స్ ద్వారా ఉద్యోగుల లొకేషన్ ఆటోమేటిక్‌గా బాస్‌కు వెంటనే సమాచారం!
హైబ్రిడ్ వర్క్ విధానం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ తన టీమ్స్ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
Microsoft Xbox: మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్‌లో మరిన్ని లేఆఫ్‌లు.. ఉద్యోగుల్లో ఆందోళన!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Bill Gates: ఎప్‌స్టీన్ ఫైల్స్ కలకలం.. విడాకుల పత్రాల్లో బిల్ గేట్స్‌పై 20కిపైగా సంబంధాల ఆరోపణలు.. కొత్త నివేదికలో వెల్లడి
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ప్రజా ప్రతిష్ఠను మెరుగుపర్చుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
Nvidia RTX Spark: మౌస్, కీబోర్డ్‌కు గుడ్‌బై.. ఏఐతో నడిచే పీసీలు రానున్నాయ్!
కృత్రిమ మేధ (ఏఐ) రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, డేటా సెంటర్ల కోసం అత్యాధునిక చిప్‌లను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన నివిడియా ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.
Bill Gates: ఎప్స్టీన్ ఎఫెక్ట్.. బిల్ గేట్స్ ప్రజాదరణ క్రమంగా తగ్గుతోందా?
ప్రపంచంలోని అత్యంత ప్రముఖ దాతృత్వవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందిన బిల్ గేట్స్ ప్రతిష్ఠ ప్రస్తుతం కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది.
NVIDIA: 20ఏళ్ల తర్వాత ఎన్విడియా జీఫోర్స్ కంట్రోల్ ప్యానెల్‌కు గుడ్‌బై
గేమింగ్ ప్రపంచంలో రెండు దశాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న ప్రముఖ జీఫోర్స్ కంట్రోల్ ప్యానెల్ యాప్‌కు నివిడియా గుడ్‌బై చెప్పింది.
Microsoft Spam Messages: మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ అడ్రస్‌తో స్పామ్ మెసేజ్‌లు.. కొత్త మోసానికి తెరలేపిన సైబర్ కేటుగాళ్లు
సైబర్ మోసగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతులతో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు.
ChatGPT: AIతో క్షణాల్లో PPT.. కొత్త సదుపాయం తెచ్చిన OpenAI
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ సేవలను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ తో అనుసంధానం చేసింది.
Microsoft: 2026 మధ్య నాటికి భారత్‌లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ప్రారంభం
అంతర్జాతీయ సాంకేతిక రంగ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు వేగవంతం చేసింది.
Sony: PS ప్రత్యేక గేమ్స్‌ను PCకి తీసుకురావడం నిలిపేయనున్న సోనీ
ప్లేస్టేషన్ ఎక్స్‌క్లూజివ్ గేమ్స్‌ను ఇకపై పీసీకి తీసుకురావడంపై సోనీ వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం.
Strait Of Hormuz: హర్మూజ్ కిందున్న సముద్రగర్భ కేబుళ్లపై కన్నేసిన ఇరాన్.. అమెరికా టెక్ దిగ్గజాల నుంచి వసూళ్లు..?
ఇటీవల హర్మూజ్ జలసంధి అంశంతో ప్రపంచ దేశాలకు చమురు భయాందోళనలు కలిగించిన ఇరాన్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయంతో ప్రపంచాన్ని కలవరపెడుతోంది.
LinkedIn: లింక్డ్‌ఇన్‌లో ఉద్యోగుల కోత.. దాదాపు 5 శాతం మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అయిన మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్‌ఇన్ సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగుల కోతలకు సిద్ధమైంది.
Microsoft: స్వచ్ఛంద పదవీవిరమణకు ఆరోగ్య భద్రత, వాటా ప్రయోజనాలు.. మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
కృత్రిమ మేధ రంగంపై విస్తృతంగా దృష్టి పెట్టిన సాంకేతిక సంస్థలు ఈ సంవత్సరంలోనూ ఉద్యోగాల తగ్గింపును కొనసాగిస్తున్నాయి.
Bill Gates: బిల్ గేట్స్ ఇష్టపడే పుస్తకాలు ఇవే..మీరు కూడా చడివేయండిలా..
మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గారికి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం.
Big Tech: విద్యార్థులకు AI శిక్షణ.. అమెరికాలో కొత్త బిల్లు
అమెరికాలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన పెంచేందుకు కీలక బిల్లు ముందుకు వచ్చింది.
Bill Gates: బిల్ గేట్స్ చెప్పిన టాప్ టెక్ పుస్తకాలు.. మీరు తప్పకుండా చదవాల్సిందే!
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ టెక్ విజనరీ అయిన బిల్ గేట్స్, తరచుగా తన రీడింగ్ లిస్ట్‌ను అందరితో పంచుకుంటారు.
Infosys: ఉద్యోగాల కోతలు లేవు.. నియామకాలు,నైపుణ్యాలపై దృష్టి: సీఈఓ సలీల్ పరేఖ్
కృత్రిమ మేధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంస్థల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్న తరుణంలో, ఇన్ఫోసిస్ శుభవార్త తెలిపింది.
OpenAI-Microsoft: ఓపెన్ఏఐ-మైక్రోసాఫ్ట్ ఒప్పందంలో మార్పులు.. AGI క్లాజ్ రద్దు, ముగిసిన ప్రత్యేక హక్కులు
ఓపెన్‌ఏఐ,మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న కీలక భాగస్వామ్యంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి.
Dan Shapero: లింక్డ్‌ఇన్ కొత్త సీఈవోగా డాన్ షపీరో నియామకం
అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్'కు కొత్త సీఈవోగా డాన్ షపీరో ను నియమించినట్లు ప్రకటించింది.
Bill Gates : పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్.. బిల్ గేట్స్ రికమండెడ్ బుక్స్ జాబితా ఇదే!
బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, పేరుపొందిన దాతృత్వ గుణం ఉన్న వ్యక్తి. ఆయన ఆఫ్రికా అభివృద్ధికి ఎప్పుడూ గట్టి మద్దతుదారుగా ఉంటారు.
Microsoft: ఓపెన్‌ఏఐ,గూగుల్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ 3 కొత్త ఏఐ మోడల్స్ విడుదల
టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో తన పట్టును మరింత బలపర్చుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.