ఓపెన్ఏఐ: వార్తలు
OpenAI :భద్రతా పరీక్షల్లో సమస్యలు.. జీపీటీ-6.1 అస్త్ర విడుదలను నిలిపేసిన ఓపెన్ఏఐ
ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది.
Open AI: యూఎన్ గణాంకాల సైట్‌పై ఏఐ ఏజెంట్ల ప్రయత్నాలు.. అసలు ఏం జరిగింది?
ఓపెన్‌ఏఐ ఏఐ ఏజెంట్లు ఐక్యరాజ్య సమితి (యూఎన్) వాణిజ్య, అభివృద్ధి సంస్థ (UNCTAD) గణాంకాల వెబ్‌సైట్‌ను పదేపదే యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించినట్లు భద్రతా పరిశోధకుడు రోవాన్ హోవర్డ్-జోన్స్ వెల్లడించారు.
OpenAI: ప్రభుత్వ సైట్లలోకి ఏఐ ఏజెంట్ల చొరబాటు.. ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం
ఏఐ ఏజెంట్లు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయనే నివేదికలు పెరుగుతున్న నేపథ్యంలో ఓపెన్ ఏఐ (OpenAI) సంచలన నిర్ణయం తీసుకుంది.
ChatGPT: చాట్‌జీపిటీలో వాయిస్‌తో మరిన్ని పనులు.. మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్లు
ఓపెన్‌ఏఐతన చాట్‌జీపీటీ మొబైల్ యాప్‌లో వాయిస్ ద్వారా పలు పనులు చేయగలిగే కొత్త ఏజెంట్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
Australia: ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య డేటాను యాక్సెస్ చేయబోయిన ఓపెన్‌ఏఐ ఏజెంట్.. అల్బనీస్ ఆందోళన
ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల వెబ్‌సైట్‌లోని పరిమిత డేటాను యాక్సెస్ చేసేందుకు ఓపెన్‌ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్ ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది.
OpenAI: ఏఐ భద్రతపై అమెరికా నాయకత్వం వహించాలి.. ఓపెన్‌ఏఐ కీలక ప్రతిపాదన
అధునాతన కృత్రిమ మేధస్సు (AI) వ్యవస్థల భద్రతకు సంబంధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలను రూపొందించడంలో అమెరికా నాయకత్వం వహించాలని ఓపెన్‌ఏఐ (OpenAI) సూచించింది.
Sora API: Sora API సెప్టెంబర్ 24న నిలిపివేత.. యూజర్లు ఏం చేయాలంటే?
ఓపెన్‌ఏఐకి చెందిన Sora API సేవలు 2026 సెప్టెంబర్ 24న నిలిచిపోనున్నాయి.
OpenAI : న్యాయ రంగం కోసం GPT-6 Astra ప్రత్యేక వెర్షన్.. ఓపెన్‌ఏఐ ప్రకటన
ఓపెన్‌ఏఐ తన తాజా, అత్యంత శక్తిమంతమైన మోడల్ GPT-6 Astraకు న్యాయ రంగం కోసం ప్రత్యేక వెర్షన్‌ను విడుదల చేసింది.
OpenAI: ఏఐ మోడళ్ల అసాధారణ ప్రవర్తన.. ఓపెన్‌ఏఐ బయటపెట్టిన సంచలన విషయాలు
కృత్రిమ మేధ (AI) మోడళ్లు తమకు నిర్దేశించిన పరిమితులను దాటి ప్రవర్తిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
OpenAI: హగ్గింగ్ ఫేస్'పై భారీ హ్యాక్‌కు రెండు నెలల ముందే OpenAI ఏజెంట్ల పరిశీలన
ఓపెన్‌ఏఐకి చెందిన కృత్రిమ మేధ (AI) ఏజెంట్లు Hugging Face యూజర్ ఖాతాలను హైజాక్ చేసి, ఆ సంస్థ వెబ్‌సైట్‌లోని లోపాలను గుర్తించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది.
OpenAI: ఓపెన్ఏఐకి ఊహించని డిమాండ్..Pro సబ్‌స్క్రిప్షన్లు తాత్కాలికంగా నిలిపివేత
Astra అనే తమ సరికొత్త, అత్యంత శక్తిమంతమైన AI మోడల్‌కు భారీగా డిమాండ్ రావడంతో ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది.
Jacob Coxon: ఏఐ రేసు హద్దులు దాటింది.. మనుషుల భద్రతపై ఆంథ్రోపిక్ పరిశోధకుడి ఆందోళన
ఏఐ రంగంలోని దిగ్గజ సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా సూపర్‌ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం పోటీ పడుతున్నాయని ఆంత్రోపిక్ మాజీ ఏఐ పరిశోధకుడు జాకబ్ కోక్సన్ ఆరోపించారు.
OpenAI: కేవలం 9 నెలల్లోనే ఏఐ సాయంతో చిప్ డిజైన్ చేసిన ఓపెన్‌ఏఐ
ఓపెన్‌ఏఐ.. చాట్‌జీపీటీని రూపొందించిన సంస్థ.
ChatGPT: చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.5 వచ్చేసింది.. 50 శాతం వేగంగా చిత్రాల జనరేషన్
ఓపెన్‌ఏఐ తన ఇమేజ్ జనరేషన్ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.5ను విడుదల చేసింది.
EU: జర్మన్ వెబ్‌సైట్‌ను స్వాధీనం చేసుకున్న ఓపెన్‌ఏఐ ఏజెంట్లు.. ఈయూ దర్యాప్తు
యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఓపెన్‌ఏఐ రూపొందించిన స్వయంచాలక ఏఐ ఏజెంట్లకు సంబంధించిన ఓ ఘటనపై దర్యాప్తు చేస్తోంది.
OpenAI: ఓపెన్ఏఐ బెంచ్‌మార్క్‌లలో మార్పులు.. ఆస్ట్రా స్కోర్లు పెరుగుదల
ఓపెన్‌ఏఐ తన తాజా మోడల్ జీపీటీ-6 ఆస్ట్రా కోసం నిర్వహించిన బెంచ్‌మార్క్ పరీక్షల్లో పలు మార్పులు చేసింది.
OpenAI: ఏఐ రంగంలో ఓపెన్‌ఏఐ కీలక ముందడుగు.. రీసెర్చ్ ఇంటర్న్ రెడీ
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో మరో కీలక ముందడుగు వేసినట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది.
'Kill Switch': ఏఐకి 'కిల్ స్విచ్'.. షట్‌డౌన్ వ్యవస్థపై ఓపెన్‌ఏఐ కసరత్తు
చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ.. తన కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలకు 'ఆటోమేటెడ్ షట్‌డౌన్' సదుపాయాన్ని కల్పించే పనిలో ఉంది.
OpenAI: ఓపెన్ఏఐ కొత్త ఏఐ ఆలోచనా విధానం.. భద్రతపై నిపుణుల ఆందోళన
ఓపెన్‌ఏఐ రూపొందించిన కొత్త కృత్రిమ మేధ (AI) మోడల్ 'ఆస్ట్రా' (Astra)లో ఉపయోగించిన 'రికరెంట్ డెప్త్' (Recurrent Depth) అనే ఆలోచనా విధానంపై నిపుణుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
OpenAI: కెనడా స్కూల్ కాల్పుల ఘటన.. ఓపెన్‌ఏఐపై 30 కొత్త కేసులు
కెనడాలోని టంబ్లర్ రిడ్జ్ స్కూల్ కాల్పుల ఘటనకు సంబంధించి ఓపెన్‌ఏఐపై మరో 30 కొత్త కేసులు నమోదయ్యాయి.
ChatGPT: చాట్‌జీపీటీ యాడ్స్ దూకుడు.. ఏడాదికి 100 కోట్ల డాలర్ల ఆదాయం
చాట్‌జీపీటీ ప్రకటనల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది.
Anthropic: క్లాడ్ హ్యాకింగ్ ఘటనల తర్వాత ఏఐ భద్రతా పరీక్షలను పునఃప్రారంభించిన ఆంత్రోపిక్
ఏఐ మోడళ్లపై బాహ్య సైబర్ భద్రతా పరీక్షలను ఆంత్రోపిక్ మళ్లీ ప్రారంభించింది. ఇందుకోసం కొత్త భద్రతా చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది.
OpenAI :ఏఐ ఏజెంట్ల శిక్షణ కోసం వేలాది మ్యాక్‌లను కొనుగోలు చేసిన ఓపెన్‌ఏఐ
ఆపిల్ మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో పరికరాలు స్థానికంగా ఏఐ మోడళ్లను నడిపేందుకు మంచి ఎంపికలుగా మారాయి.
ChatGPT: చాట్‌జీపీటీలో ఇక ప్రకటనలు.. భారత్‌లో ఈ యూజర్లకే యాడ్స్!
చాట్‌జీపీటీని ఉపయోగించే వారికి ఇకపై ప్రకటనలు కూడా కనిపించనున్నాయి.
SoftBank: రూ.1.7 లక్షల కోట్ల వరకు బాండ్ల విక్రయానికి సాఫ్ట్‌బ్యాంక్ యోచన
సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ భారీగా నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతోంది.
OpenAI: ఓపెన్ఏఐ డేటా సెంటర్ల విభాగం అధిపతి క్రిస్ మలోన్ సంస్థకు గుడ్‌బై
ఓపెన్‌ఏఐలో డేటా సెంటర్ల విభాగం అధిపతిగా పనిచేస్తున్న క్రిస్ మలోన్ సంస్థను వీడారు. ఓపెన్‌ఏఐ
OpenAI: ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ChatGPT Plusలో Codexపై 5 గంటల లిమిట్
ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. చాట్‌జీపీటీను రూపొందించిన సంస్థ.. ChatGPT Plus సబ్‌స్క్రైబర్లకు Codex, ChatGPT Work వినియోగంపై మళ్లీ ఐదు గంటల పరిమితిని తీసుకొస్తోంది.
ChatGPT: ఇక చాట్‌జీపీటీతోనే ఆపిల్ మెసేజ్‌లు చదవొచ్చు.. ఎడిట్ కూడా చేయొచ్చు
ఓపెన్‌ఏఐ తన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ కోసం కొత్త ఆపిల్ మెసేజెస్ ప్లగిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
OpenAI: భద్రతా ఆందోళనల నేపథ్యంలో అధునాతన AI శిక్షణకు తాత్కాలిక బ్రేక్
భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో OpenAI తన కొన్ని అత్యాధునిక రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ (RL) శిక్షణ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
AI Costs: ఉద్యోగి కంటే ఏఐకే ఎక్కువ ఖర్చు.. టాప్ కంపెనీల్లో ఒక్కొక్కరిపై రూ.7 లక్షలు!
ఏఐ వినియోగం విస్తరిస్తున్న కొద్దీ కంపెనీలపై ఆర్థిక భారం కూడా గణనీయంగా పెరుగుతోంది.
Axios-OpenAI: జర్నలిజాన్ని ఆటోమేట్ చేసేందుకు ఓపెన్‌ఏఐతో యాక్సియోస్ కీలక ఒప్పందం
స్థానిక జర్నలిజాన్ని ఆటోమేట్ చేసేందుకు యాక్సియోస్ కీలక నిర్ణయం తీసుకుంది.
OpenAI: AI హ్యాకింగ్‌కు చెక్ పెట్టేలా ఓపెన్ఏఐ కొత్త GPT-5.6-Cyber మోడల్
AI ఆధారిత హ్యాకింగ్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు ఓపెన్ఏఐ ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ మోడల్‌ను ప్రకటించింది.
OpenAI, Anthropic: సైబర్ పరీక్షల్లో హద్దులు దాటిన AI ఏజెంట్లు.. నిజమైన వెబ్‌సైట్‌పై దాడి
కృత్రిమ మేధ (AI) రంగంలో మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది.
Apple: ఆపిల్‌లో భద్రతా లోపం.. మాజీ ఉద్యోగుల చేతికి రహస్య పత్రాలు
ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఆపిల్‌లో ఐక్లౌడ్‌కు సంబంధించిన ఓ విధానపరమైన లోపం కారణంగా కొందరు మాజీ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లో కంపెనీకి చెందిన గోప్య పత్రాలు కొనసాగినట్లు ది ఇన్ఫర్మేషన్ వెల్లడించింది.
Lilian Weng: థింకింగ్ మెషీన్స్‌కు గుడ్‌బై.. మళ్లీ ఓపెన్‌ఏఐలో చేరిన లిలియన్ వెంగ్
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రముఖ పరిశోధకురాలు, థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ సహవ్యవస్థాపకురాలు లిలియన్ వెంగ్ మళ్లీ ఓపెన్‌ఏఐలో చేరుతున్నట్లు ప్రకటించారు.
iyO v/s OpenAI: ఓపెన్ఏఐ,iyO మధ్య రాజీ చర్చలు.. కోర్టు విచారణకు 7 రోజుల బ్రేక్
ఓపెన్ఏఐ,iyOతో పాటు ప్రముఖ డిజైనర్ జోనీ ఐవ్‌కు సంబంధించిన హార్డ్‌వేర్ సంస్థపై దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
US: AIపై ప్రభుత్వ నియంత్రణకు 'కిల్ స్విచ్' చట్టం.. అమెరికాలో బిల్లు
కృత్రిమ మేధ (AI) వ్యవస్థలు అదుపు తప్పి ప్రజలకు ప్రమాదంగా మారే పరిస్థితులు ఏర్పడితే వాటిని వెంటనే నిలిపివేసే అధికారాన్ని అమెరికా ప్రభుత్వానికి కల్పించేందుకు కొత్త చట్టం ప్రతిపాదించారు.
ChatGPT Health: ఆరోగ్య రంగంలోకి ఓపెన్‌ఏఐ భారీ అడుగు.. అమెరికాలో అందరికీ చాట్‌జీపీటీ హెల్త్
కృత్రిమ మేధ(ఏఐ)ఆధారిత ఆరోగ్య సేవల విస్తరణలో భాగంగా ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ హెల్త్ ఫీచర్‌ను అమెరికాలోని వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
OpenAI: షాకింగ్: హగ్గింగ్ ఫేస్ సిస్టమ్‌లోకి చొరబడిన ఓపెన్‌ఏఐ ఏఐ మోడల్
కృత్రిమ మేధ (AI) రంగంలో సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది.
OpenAI: చాట్‌జీపీటీ సంస్థలో తెలుగు నిపుణుడికి అత్యున్నత పదవి
అమెరికాకు చెందిన ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధనా సంస్థ ఓపెన్‌ఏఐలో తెలుగు నిపుణుడు ఉదయ్ రుద్దర్రాజు కీలక బాధ్యతలు చేపట్టారు.
AI executives: 'చంపేస్తాం' అంటూ బెదిరింపులు.. ప్రపంచ అగ్ర AI సీఈవోలు ప్రాణభయంతో ఎందుకు ఉన్నారు?
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని ప్రముఖ AI కంపెనీల అధినేతలు, కీలక అధికారులు తీవ్ర భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
Apple: ఆపిల్ లీగల్ పోరు.. ఓపెన్‌ఏఐ తొలి డివైస్ విడుదలపై ఉత్కంఠ
ఆపిల్ దాఖలు చేసిన ట్రేడ్ సీక్రెట్ దొంగతనం కేసు మధ్య కూడా తమ హార్డ్‌వేర్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదని ఓపెన్‌ఏఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Apple-OpenAI: ఆపిల్ వాణిజ్య రహస్యాల చోరీ.. ఓపెన్‌ఏఐపై కోర్టును ఆశ్రయించిన సంస్థ
గోప్యత, కృత్రిమ మేధ (ఏఐ) ఉత్పత్తుల అభివృద్ధి అంశాల్లో పోటీపడుతున్న టెక్ దిగ్గజాలు ఆపిల్, ఓపెన్‌ఏఐ మధ్య వివాదం మరింత ముదిరింది.
OpenAI: ఆరోగ్య సమస్యలతో ఓపెన్ఏఐ ఏజీఐ డిప్లాయ్‌మెంట్ చీఫ్ ఫిడ్జీ సిమో రాజీనామా
ఓపెన్‌ఏఐలో కీలక మార్పు చోటుచేసుకుంది.
OpenAI: ఓపెన్‌ఏఐలో 5% వాటా అమెరికా ప్రభుత్వానికి?
అమెరికా ప్రభుత్వం కోసం ఓపెన్‌ఏఐ తన ఈక్విటీలో 5 శాతం వాటాను కేటాయించే ప్రతిపాదన చేసినట్లు సమాచారం.
OpenAI: GPT-5.6 విడుదలను దశలవారీగా చేయాలని ఓపెన్‌ఏఐకి ట్రంప్ సర్కార్ సూచన
అమెరికా ప్రభుత్వం ఓపెన్‌ఏఐ రూపొందించిన కొత్త కృత్రిమ మేధ (AI) మోడల్ GPT-5.6 విడుదలను కొంత ఆలస్యం చేయాలని కోరినట్లు సమాచారం.
Google AI: గూగుల్‌లో ఏఐ బ్రెయిన్ డ్రెయిన్.. ఆంథ్రోపిక్ బాట పట్టనున్న మరో ఇద్దరు నిపుణులు
అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది.
Samsung: ఓపెన్‌ఏఐతో భారీ ఒప్పందం.. శాంసంగ్ ఉద్యోగులందరికీ చాట్‌జీపీటీ ఎంటర్ప్రైస్!
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని మరింత వేగవంతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
Noam Shazeer: గూగుల్‌కు భారీ షాక్.. జెమినీ సహ-నేత నోయామ్ షజీర్ ఓపెన్‌ఏఐలోకి!
కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రతిభావంతుల కోసం పోటీ రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ, గూగుల్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
OpenAI: కూతురు ఆత్మహత్యకు చాట్‌జీపీటీ కారణం.. ఓపెన్‌ఏఐపై కెనడా తల్లి కేసు
కెనడాకు చెందిన ఓ తల్లి తన కుమార్తె ఆత్మహత్యకు చాట్‌జీపీటీ (ChatGPT) కూడా ఒక కారణమని ఆరోపిస్తూ, ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థతో పాటు ఆ సంస్థ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌పై (Sam Altman) న్యాయపోరాటానికి దిగింది.
OpenAI: ఓపెన్‌ఏఐ మరో భారీ డీల్.. కోడింగ్ కోసం 'ఓనా' స్టార్టప్ కొనుగోలు
కృత్రిమ మేధ (AI) రంగంలో అగ్రగామిగా ఉన్న ఓపెన్‌ఏఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Perplexity IPO: ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ ప్రభావం లేదు.. 2028లోనే ఐపీఓకు పర్‌ప్లెక్సిటీ!
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ సంస్థ పర్‌ప్లెక్సిటీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
Mafia Murder Mystery Game: సామ్ ఆల్ట్‌మాన్‌తో మాఫియా గేమ్.. టెక్ దిగ్గజాల మధ్య ఆసక్తికర పోటీ
సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ టెక్ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఇటీవల 'మాఫియా' అనే మర్డర్ మిస్టరీ ఆటలో పాల్గొన్నారు.
OpenAI: ఉచిత వినియోగదారులకు చాట్‌జీపీటీ మెమరీ ఫీచర్.. ఓపెన్‌ఏఐ కీలక ప్రకటన
ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీలో మెమరీ ఫీచర్‌కు సంబంధించి ఓపెన్‌ఏఐ కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది.
Biological Weapon: జీవ ఆయుధాల ముప్పుపై AI దిగ్గజాల హెచ్చరిక.. కొత్త చట్టాలు తీసుకురావాలని అమెరికా కాంగ్రెస్‌కు విజ్ఞప్తి
కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను దుర్వినియోగం చేసి జీవ ఆయుధాల అభివృద్ధికి ఉపయోగించే ప్రమాదం పెరుగుతోందన్న ఆందోళనల మధ్య ప్రముఖ AI సంస్థల అధినేతలు అమెరికా కాంగ్రెస్‌ను అప్రమత్తం చేశారు.
Tech Layoffs Surge: టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు.. కానీ ఈ ఏఐ జాబ్‌కు మాత్రం 729% డిమాండ్!
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం ప్రస్తుతం ఉద్యోగాలకోతలతో సతమతమవుతోంది.
Sam Altman: 'చాట్‌జీపీటీ వినియోగించి దుండగుడు నా భర్తను హత్య చేశాడు': శామ్ ఆల్ట్‌మన్‌పై వందనా జోషీ కేసు
ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో 2025 ఏప్రిల్‌లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌పై భారతీయ మూలాల మహిళ వందనా జోషీ కోర్టును ఆశ్రయించారు.
Anthropic: ఐపీఓ బాటలో ఆంత్రోపిక్.. వాల్యుయేషన్‌లో ఓపెన్ఏఐకి షాక్
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ మరో కీలక అడుగు వేసింది.
Jensen Huang: ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు మరిన్ని అవకాశాలు: జెన్సన్ హువాంగ్
కృత్రిమ మేధస్సు (AI) కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు తగ్గిపోతాయనే ప్రచారాన్ని నివిడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తీవ్రంగా ఖండించారు.
ChatGPT: AIతో క్షణాల్లో PPT.. కొత్త సదుపాయం తెచ్చిన OpenAI
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ తన చాట్‌జీపీటీ సేవలను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ తో అనుసంధానం చేసింది.