క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Asia Cup: చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈపై పాక్ విజయం.. సూపర్-4కు దాయాది
ఆసియా కప్ టీ20 టోర్నీలో సూపర్-4లోకి చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు కొంత తడబడినా చివరికి విజయాన్ని సాధించింది.
Asia Cup: ఆట ముందు పాకిస్థాన్ జట్టు డ్రామా.. యూఏఈతో మ్యాచ్ గంట ఆలస్యం
ఆసియా కప్‌లో పాకిస్థాన్, యూఏఈ జట్ల మధ్య బుధవారం జరగాల్సిన మ్యాచ్‌కు ముందు అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ (World Athletics Championships) ఫైనల్‌కి ప్రవేశం సాధించాడు.
ICC Rankings : ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత్ ప్లేయర్లు సత్తా.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్అ న్నింట్లోనూ టాప్!
ఆసియా కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఆటగాళ్లు, ఐసీసీ (ICC) తాజా ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు.
Handshake Row:పైక్రాఫ్ట్ మాకొద్దు.. మరోసారి ఐసీసీ తలుపు తట్టిన పీసీబీ
ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం హ్యాండ్‌షేక్ వివాదం (Handshake Row) చెలరేగిన విషయం తెలిసిందే.
Pakistan: జపాన్ ఎయిర్‌పోర్టులో షాక్.. నకిలీ పాస్‌పోర్టులతో పాక్ ఫుట్‌బాల్ జట్టు దొరికిపోయింది!
జపాన్‌లో నకిలీ పాస్‌పోర్టులతో పాక్ ఫుట్ బాల్ జట్టు పేరుతో వెళ్ళిన 22 మందిని వెనక్కి పంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Surya Kumar Yadav : ఆసియా కప్ ట్రోఫీపై కొత్త వివాదం.. మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ వద్దు : సూర్యకుమార్
ఆసియా కప్ 2025లో (Asia Cup 2025) భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ చుట్టూ రోజు రోజుకూ వివాదాలు పెరుగుతున్నాయి. తొలినుంచే ఈ పోరును బహిష్కరించాలని డిమాండ్లు వచ్చాయి.
India vs Pakistan: దుబాయి స్టేడియంలో భారత్, పాక్ ఆటగాళ్లు ట్రైనింగ్.. ఎందుకంటే?
దుబాయ్‌లో ఆసియా కప్‌లో పాకిస్థాన్-యూఏఈ మ్యాచ్ ప్రారంభానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి.
SUNIL Gavaskar - Shahid Afridi: భారత్-పాక్ కరచాలనం వివాదం.. షాహిద్ అఫ్రిదికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన గావస్కర్
భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) జట్ల మధ్య కరచాలనం వివాదం కొనసాగుతూనే ఉంది.
BCCI: టీమిండియా మాజీ బౌలర్లు సీనియర్ సెలెక్టర్లుగా ఎంపిక
భారత జట్టు మాజీ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రుద్ర ప్రతాప్ సింగ్, ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఎంపిక అయ్యారు.
Asia Cup: అఫ్గాన్ పోరాడినా.. బంగ్లాదేశ్ గెలుపుతో సూపర్-4లో ఉత్కంఠ
ఆసియా కప్ టీ20 టోర్నీలో గ్రూప్-ఎలో ఇప్పటికే భారత్ సూపర్-4కు చేరింది. ఇక మిగిలిన బెర్త్ బుధవారం జరగబోయే పాకిస్థాన్-యూఏఈ మ్యాచ్‌తో ఖరారవుతుంది.
Madan Lal: 'పబ్లిసిటీ కోసం అసభ్య వ్యాఖ్యలు'.. పాక్ క్రికెటర్లపై మదన్‌లాల్ ఘాటు విమర్శ
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత వివాదం మరింత ముదిరింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేయకపోవడం తెలిసిందే.
Rashid Khan : భువనేశ్వర్‌ను వెనక్కి నెట్టి.. ఆసియా కప్‌లో రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర
ఆసియా కప్ 2025లో గ్రూప్-ఎ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు మంగళవారం రాత్రి తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ పోరులో బంగ్లాదేశ్ ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది.
Smriti Mandhana :రోహిత్, కోహ్లీ తర్వాత స్మృతి మంధానా.. ఏకంగా వరల్డ్ నెంబర్ 1గా గుర్తింపు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ సెప్టెంబర్ 30 నుండి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా సంచలనం సృష్టించారు.
Usain Bolt: మెట్లు ఎక్కితే అలసట వస్తోంది : ఉసేన్ బోల్ట్
గతంలో ట్రాక్‌పై చిరుతలా పరుగెత్తి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులుగా చేసిన ఉసేన్ బోల్ట్, ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pathum Nissanka : అంతర్జాతీయ టీ20లో పాతుమ్ నిస్సాంక అరుదైన రికార్డు
శ్రీలంక స్టార్ బ్యాటర్ పాతుమ్ నిస్సాంక అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక తరఫున అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్!
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రముఖ సంస్థ 'అపోలో టైర్స్'ను జెర్సీ స్పాన్సర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
IND vs PAK: రిఫరీ తొలగింపుపై పీసీబీ డిమాండ్‌ను తిరస్కరించిన ఐసీసీ
ఆసియా కప్‌లో ఆదివారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత కొత్త వివాదం రేగింది. ఆ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్థాన్ క్రికెటర్లతో కరచాలనం చేయకపోవడంపై పీసీబీ తీవ్రంగా స్పందించింది.
Robin Uthappa: మనీలాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు ఈడీ సమన్లు
మనీలాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్) సమన్లు జారీ చేసింది.
Shoaib Akhtar: 'మా ఐన్‌స్టీన్ పిచ్‌ను అర్థం చేసుకోకుండానే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు : షోయబ్ ఆక్తర్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సెప్టెంబర్ 14న ఆసియా కప్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌పై పాకిస్థాన్ ప్రస్తుత కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను తీవ్రంగా విమర్శించారు.
Abhishek Sharma: టీమిండియాకు నయా 'హిట్‌మ్యాన్' దొరికేశాడు.. డేంజరస్ బ్యాటింగ్‌తో హిట్టింగ్
టీమిండియాకు మరో 'హిట్‌మ్యాన్' దొరికాడు. రోహిత్ శర్మ తరహాలోనే కాదు, అతనికంటే మరింత ప్రాణాంతకంగా ఆడగల బ్యాటర్‌గా అభిషేక్ శర్మ.
Mohammed Siraj: భారత్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మంత్ టైటిల్!
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు (ఆగస్టు 2025) గెలుచుకున్నారు.
Handshake - BCCI: షేక్‌హ్యాండ్ తప్పనిసరి కాదు.. పాక్ ఫిర్యాదుకు బీసీసీఐ కౌంటర్!
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు.
Gautam Gambhir: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. కోచ్ గంభీర్ ఏమన్నాడో తెలుసా?
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం జరగిన భారత్-పాక్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది.
Shoaib Akhtar: పాక్‌పై గెలుపు.. టీమిండియాను అభినందించిన షోయబ్ అక్తర్
ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
BCCI: టీమిండియా సూపర్ విక్టరీ.. రౌండప్ వీడియోను విడుదల చేసిన బీసీసీఐ
ఆసియా కప్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది.
IND vs PAK - Post Match Presentation: పాక్ కెప్టెన్ గైర్హాజరు.. భారత్‌పై ఓటమి తర్వాత ఎందుకిలా? కోచ్ క్లారిటీ!
ఆసియా కప్‌లో మరోసారి పాకిస్థాన్ జట్టు భారత్ చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా పాక్‌ను అలవోకగా ఓడించింది.
IND vs PAK: టీమిండియా గెలిచినా చెత్త రికార్డును మూటకట్టుకున్న బుమ్రా
ఆసియా కప్ 2025లో టీమిండియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన 6వ మ్యాచ్‌లో టీమిండియా మరోసారి పాకిస్థాన్‌ను ఓడించింది.
IND vs PAK: ఈ విజయం పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు అంకితం: సూర్యకుమార్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాల్సిన డిమాండ్లు తెరపై వచ్చాయి.
IND vs PAK : పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
ఆసియా కప్ (Asia Cup 2025)లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచులో పాకిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించింది.
Asia Cup 2025: గ్రూప్ 'ఎ'లో అగ్రస్థానం కోసం పోరు.. సెమీస్ వెళ్లాలంటే ఇదే సరైన మార్గం
ఆసియా కప్ 2025లో భారత జట్టు, పాకిస్తాన్‌తో ఢీ కొట్టబోతోంది. ఈ హై-వోల్టేజ్ పోరు సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
Shubman Gill: శుభ్‌మాన్ గిల్‌కి గాయం.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటే..?
పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఆసియా కప్ 2025 కోసం వైస్ కెప్టెన్‌గా ఎంపికైన శుభమన్ గిల్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు.
BAN vs SL: ఆసియా కప్ టీ20లో శ్రీలంక శుభారంభం.. బంగ్లాదేశ్‌పై ఘన విజయం
ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో శ్రీలంక జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది.
World Boxing Championships: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు బంగారు పతకం
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. మహిళల 57 కిలోల విభాగంలో జైస్మీన్ లాంబోరియా అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించారు.
Team India: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ ఎవరో త్వరలో తేలుతుంది : రాజీవ్ శుక్లా
ఆన్లైన్ గేమింగ్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించిన వెంటనే, భారత జట్టు జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్11 జట్టు నుండి వైదొలిగి పోయింది.
India vs Pakistan: ఆసియా కప్‌లో భారత్.. పాక్‌తో మ్యాచ్ ఆడటానికి కారణమిదే?
ఆసియా కప్ 2025లో భాగంగా, సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమిండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
BCCI: అభిమానుల బాయ్‌కాట్ ప్రభావం..? భారత్-పాక్ మ్యాచ్‌కు దూరంగా బీసీసీఐ!
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ పోరు ఈ ఆదివారమే జరగనుంది. అయితే ఇప్పటికే పాక్‌తో ఆడొద్దని భారత అభిమానుల నుంచి విపరీతమైన డిమాండ్లు వచ్చాయి.
England: టీ20 క్రికెట్లో ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర.. తొలి జట్టుగా ప్రపంచ రికార్డు
టీ20 క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది.