ఇంగ్లండ్: వార్తలు
Ravi Shastri: ఇంగ్లండ్ కోచ్ మార్పు అవసరమా?.. రవిశాస్త్రి అయితే కరెక్ట్ అన్న మాంటీ పనేసర్
యాషెస్ సిరీస్‌లో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
AUS vs ENG : యాషెస్‌లో ఆసీస్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్, ఇంగ్లాండ్‌కు ఊరట?
మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2025-26ను కైవసం చేసుకుంది.
AUS vs ENG : 82 పరుగుల తేడాతో గెలిచిన ఆసీస్.. యాషెస్ సిరీస్ కైవసం
యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
The Ashes 2025-26: అడిలైడ్ టెస్ట్.. హెడ్ సెంచరీతో పట్టు బిగించిన ఆస్ట్రేలియా
యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు పట్టు సాధించింది.
AUS vs ENG : మూడో టెస్టుకు ఆసీస్ జట్టు ఖరారు.. కమిన్స్ రీఎంట్రీ.. సీనియర్ ప్లేయర్ కి మెండిచేయి
యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి 21 వరకు జరుగుతుంది.
Ashes Series: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. ప్రధాన పేసర్ ఔట్.. మూడో టెస్టుకు సిద్ధమైన కమిన్స్ సేన!
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ కష్టాలు మరింతగా ముదురుతున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిపోయిన బెన్ స్టోక్స్ నాయకత్వంలోని జట్టుకు మరో పెద్ద దెబ్బ తగిలింది.
Eng vs Aus: యాషెస్ తొలి టెస్టులో అరుదైన ఘటన.. 75ఏళ్ల తర్వాత మొదటిసారి!
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (2025-26)కు శుక్రవారం తెరలేచింది. పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
England Cricket Board: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొత్త సెంట్రల్ కాంట్రాక్టులు విడుదల
క్రికెట్ ప్రపంచంలో 'సెంట్రల్ కాంట్రాక్టులు' అనేవి ఆటగాళ్లకు బోర్డు చెల్లించే వేతనాలు, ప్రోత్సాహకాలు, హక్కులకు సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాలు.
James Anderson: ఇంగ్లండ్ వెటరన్ పేసర్'కు అరుదైన గౌరవం.. 'నైట్‌హుడ్' బిరుదును స్వీకరించిన లెజెండ్
ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson)కి అరుదైన గౌరవం లభించింది.
Chris works: అంతర్జాతీయ క్రికెట్ నుంచి క్రిస్ వోక్స్ రిటైర్మెంట్
ఇంగ్లండ్ క్రికెట్లో స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.
England: టీ20 క్రికెట్లో ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర.. తొలి జట్టుగా ప్రపంచ రికార్డు
టీ20 క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
Eng Vs SA: వన్డే చరిత్రలోనే చెత్త రికార్డు.. సౌతాఫ్రికా 342 పరుగుల తేడాతో ఓటమి!
సౌతాఫ్రికా వన్డే క్రికెట్లో పరమ చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Jasprit Bumrah: అన్నీ మ్యాచులు ఆడలేడు.. ఆసియా కప్‌లో బుమ్రా రోల్‌పై డివిలియర్స్ క్లారిటీ
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో భారత పేసర్ జస్పిత్ బుమ్రా వర్క్‌లోడ్ కారణంగా కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే ఆడాడు.
Sonny Baker: అరంగేట్రానికి ముందే హ్యాట్రిక్.. ఇంగ్లండ్ యువ పేసర్ సంచలన రికార్డు!
ఇంగ్లండ్ క్రికెట్ యువ పేసర్ సొన్ని బేకర్ (Sonny Baker) అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
Lords Stadium: అమ్మకానికి చారిత్రక పిచ్.. ఎంసీసీ కీలక నిర్ణయం
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన మైదానంగా పేరొందిన లార్డ్స్ క్రికెట్ స్టేడియం ప్రత్యేక స్థానం కలిగిఉంది.
Chris Woakes: నా ఫొటోకు రిషభ్‌పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్యూట్ ఎమోజీ.. థాంక్యూ చెప్పా : క్రిస్ వోక్స్
భారతదేశం-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో ఇద్దరు ఆటగాళ్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
ENG vs IND : గిల్ లీడర్‌షిప్‌లో కొత్త అధ్యాయం.. ఒక్క మాటతో టీమిండియాను రేసులోకి తెచ్చాడు!
ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు ఉత్కంఠభరిత క్లైమాక్స్‌కు చేరుకుంది.
Joe Root: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్.. మొదటి ఆటగాడిగా రికార్డు!
ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ తన అద్భుత ప్రదర్శనతో మరోసారి చరిత్ర సృష్టించాడు.
IND vs ENG: టెస్ట్ క్లైమాక్స్ ఉత్కంఠభరితం.. భారత బౌలర్లకు చివరి ఛాన్స్!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. సోమవారం టీమిండియా 4వికెట్లు పడగొడితే విజయం ఖాయం. గాయంతో వోక్స్ ఆడకపోతే కేవలం 3 వికెట్లు చాలు.
ENG vs IND: భారత్‌తో కీలక టెస్టుకు బెన్ స్టోక్స్ దూరం.. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికంటే ?
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు జులై 31న ప్రారంభంకానుంది. లండన్‌లోని ప్రముఖ కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఈ కీలక పోరుకు వేదికగా మారనుంది.
Shubman Gill: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. అద్భుత రికార్డులపై కన్నేసిన గిల్?
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అసాధారణ రీతిలో రికార్డులు నమోదు చేస్తున్నాడు.
Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌కి బుమ్రా ఔట్? సిరాజ్-ఆకాశ్‌దీప్ జోడీ రీ ఎంట్రీ!
ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టు టీమిండియా (India vs England)కు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సిరీస్‌ను సమం చేసే అవకాశాన్ని భారత్ పొందుతుంది.
ENG vs IND: ఓవల్ టెస్టుకు ముందే గొడవ.. పిచ్ క్యురేటర్‌పై గంభీర్ మండిపాటు!
ఇంగ్లండ్ పర్యటనలో ఐదో టెస్టు ప్రారంభానికి ముందే ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలనుకుంటోంది.
Rishabh Pant: 'విజయమే లక్ష్యం.. జట్టు కోసం నిత్యం సిద్ధమే'.. రిషబ్ పంత్ ఎమోషనల్ మెసేజ్
భారత్-ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు ఉత్కంఠ భరితంగా డ్రాగా ముగిసింది. భారత ప్లేయర్లు వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్)ల అద్భుత ప్రదర్శన మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.
ENG vs IND: స్టోక్స్ సెన్సేషనల్ సెంచరీ.. ఇంగ్లాండ్ 669 ఆలౌట్.. భారత్‌పై 311 రన్స్ ఆధిక్యం!
ఇంగ్లండ్ వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరుతో చెలరేగింది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారు జట్టు 669 పరుగులకు ఆలౌటైంది.
Ind vs Eng : ఇంగ్లండ్ దూకుడుకు తట్టుకోలేని టీమిండియా.. విదేశాల్లో మరో చెత్త రికార్డు!
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది.
IND vs ENG: మాంచెస్టర్‌లో వాతావరణం మళ్లీ కలవరపెడుతుందా? భారత్-ఇంగ్లాండ్ టెస్ట్‌కు వర్షం అడ్డంకి కాబోతోందా?
లార్డ్స్ వేదికగా ఉత్కంఠభరితంగా ముగిసిన మూడో టెస్ట్ తర్వాత తొమ్మిది రోజుల విరామం అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్లు మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి.
ENG vs IND: ఆసియా రూల్స్ ఇక్కడేలా ?.. స్లో ఓవర్‌రేట్‌పై ఆగ్రహించిన బెన్ స్టోక్స్!
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి తన దూకుడును ప్రదర్శించారు. భారత్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగనున్న నాలుగో టెస్టు ముందు విలేకరులతో మాట్లాడిన స్టోక్స్, తమ ఆట శైలిపై ఏమాత్రం తగ్గదని స్పష్టం చేశారు.
Ind Vs Eng: మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా
ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది.
ENG vs IND: నేటి నుంచే నాలుగో టెస్టు.. టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందంటే?
ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కీలక దశలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు నేడు (బుధవారం) మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది.
Anderson - Tendulkar Trophy: ఇది నిజమేనా? నా పేరుతో ట్రోఫీనా? - స్పందించిన అండర్సన్!
ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ఇటీవలే \*'అండర్సన్ - తెందూల్కర్ ట్రోఫీ'\*గా నామకరణం చేసిన విషయం తెలిసిందే.
Vaibhav Suryavanshi: బంతితో సంచలనం.. అండర్-19 టెస్టులో రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ
టీమిండియాకు మరో అద్భుతమైన యువ సత్తా కలిగిన ఆటగాడు లభించాడు. టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశి ఇంగ్లాండ్ గడ్డపై తన ప్రతిభను చాటాడు.
ENG vs IND: భారత్‌తో నాలుగో టెస్టు.. ఎనిమిదేళ్ల తర్వాత లియామ్ డాసన్ రీ-ఎంట్రీ!
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కింద భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది.
Mohammed Siraj : లార్డ్స్ ఓటమిపై కింగ్ చార్లెస్ స్పందన.. సిరాజ్ విషయంలో సానుభూతి!
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమి అనంతరం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ IIIను మర్యాదపూర్వకంగా కలిశారు.
ENG vs IND : ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ షాక్.. గాయంతో షోయబ్ బషీర్ టెస్టు ఔట్!
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందింది.
ENG vs IND : వామ్మో గిల్.. 23 ఏళ్ల ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసిన యువ కెప్టెన్
ఇంగ్లండ్ గడ్డపై భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డులు తిరగరాస్తున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిల్ విఫలమైనా, ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ENG vs IND: తొలి గంటలోనే మ్యాచ్‌ను ఫినిష్ చేయండి : ఇంగ్లడ్ సహాయక కోచ్
లార్డ్స్ టెస్టు మాంచి ఉత్కంఠభరిత దశలోకి చేరుకుంది. విజయం ఎవరిది అన్న ప్రశ్నకు సమాధానం చివరి రోజు మాత్రమే ఇస్తుంది.
ENG vs IND: 'లార్డ్స్'లో రెండో ఇన్నింగ్స్ ఛేజ్‌లు.. గెలిచిందెవరు? ఓడిందెవరు?
లార్డ్స్ మైదానం అనే క్రికెట్ పుట్టినిల్లు... ఇక్కడ టీమిండియా విజయాన్ని సాధించాలంటే ఇప్పటికీ 135 పరుగులు అవసరం.
IND vs ENG: క్రాలీకి 'ఆస్కార్' ఇవ్వండి బాబోయ్.. చప్పట్లతో సమాధానం ఇచ్చిన టీమిండియా ప్లేయర్లు!
లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఉత్కంఠభరితంగా, ఉద్వేగాల నడుమ కొనసాగుతోంది.
India T20 Series Win: చివరి బంతికి ఓటమి.. అయినా సిరీస్ భారత్‌దే!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ, చివరి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చివరి బంతికి పరాజయం పాలైనప్పటికీ, సిరీస్‌ను 3-2తో గెలుచుకుని చారిత్రక విజయాన్ని అందుకుంది.
Joe Root: టెస్టుల్లో జో రూట్ అరుదైన రికార్డు.. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదవ బ్యాటర్‌గా రూట్
ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ENG vs IND : ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌కు గాయం.. టీమ్‌పై ప్రభావం పడనుందా?
లార్డ్స్ మైదానంలో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ తొలి రోజు రెండు జట్లకు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి.
ENG vs IND: లార్డ్స్‌లో బజ్‌బాల్‌కు బ్రేక్.. నెమ్మదిగా ఆడిన ఇంగ్లాండ్!
టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా ఆరంభమైంది.
ENG vs IND: లార్డ్స్ స్లోప్ పరీక్ష.. భారత ఆటగాళ్లకు కఠిన సవాలే!
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానాన్ని 'క్రికెట్ మక్కా'గా పరిగణిస్తారు. దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేడియానికి అది ఒరిగిన ఖ్యాతి.
ENG vs IND : లార్డ్స్ టెస్టులో స్పిన్నర్లు రాణిస్తారా..? రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్!
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు.
Jofra Archer: నాలుగేళ్ల విరామం తర్వాత జోఫ్రా అర్చర్‌కి అవకాశం.. లార్డ్స్‌లో ఇంగ్లండ్ వ్యూహం ఫలిస్తుందా?
ఇండియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు గురువారం నుంచి లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది.