ఇంగ్లండ్: వార్తలు

World Cup: వీర బాదుడుతో శతక్కొట్టిన డేవిడ్ మలాన్.. రికార్డు సెంచరీల మోత

ప్రపంచ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మేరకు సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Rachin Ravindra: ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర?

ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి వరల్డ్ కప్ మ్యాచులో ఒక్క ఇన్నింగ్స్‌తోనే క్రికెట్ ప్రపంచాన్ని న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తన వైపునకు తిప్పుకున్నాడు.

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా మొదటి మ్యాచులో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

నేడు టీమిండియాతో తలపడనున్న ఇంగ్లాండ్‌.. గువహటిలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్

ప్రపంచ కప్-2023లో భాగంగా నేడు భారత్ ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ జరగనుంది.అస్సాం గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది.

వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠంగా సాగిన మ్యాచులివే

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 భారత్ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ఇండియాకు చేరుకున్నాయి.

England: ఐసీసీ ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ సాధించిన రికార్డులివే!

క్రికెట్‌కు ఇంగ్లండ్ పుట్టినిల్లు. అయినా ఆ దేశానికి ప్రపంచ కప్ రావటానికి 44 ఏళ్లు పట్టింది.

Ben Stokes: వన్డే క్రికెట్‌లో బెన్ స్టోక్స్ సాధించిన అరుదైన రికార్డులివే!

ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ వన్డేల్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుతున్నాడు. 2022 జులైలో వన్డేలకు గుడ్ బై చెప్పిన స్టోక్స్.. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే క్రికెట్‌లోకి రీఎంట్రీ చెలరేగిపోతున్నాడు.

చర్రిత సృష్టించిన బెన్ స్టోక్స్.. ప్రపచంలోనే రెండో క్రికెటర్‌గా రికార్డు 

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కొత్త చరిత్రను లిఖించాడు. న్యూజిలాండ్ జరుగుతున్న మూడో వన్డేల్లో శతకం బాది పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

World Cup 2023: వన్డే ప్రపంచ కప్‌లో టాప్ స్కోరర్ ఎవరో చెప్పేసిన జో రూట్

త్వరలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 సమరం మొదలు కానుంది. ఇప్పటికీ చాలా జట్లు ఈ మెగా టోర్నీ కోసం జట్లను కూడా ప్రకటించేశాయి.

నూతన అధ్యాయానికి నాంది పలికిన ఇంగ్లండ్.. ఇక పురుషులతో సమానంగా!

ఇంగ్లండ్ క్రికెట్‌లో మరో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనున్నారు. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టుకు మ్యాచ్ ఫీజు చెల్లించనుంది.

7నిమిషాల్లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్.. కొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన ఇంగ్లండ్ 

ఇంగ్లండ్‌లోని వందలాది మంది రోగులకు క్యాన్సర్‌కు చికిత్స చేసే ఇంజెక్షన్‌ను అందించడానికి బ్రిటన్ ప్రభుత్వ సంస్థ జాతీయ ఆరోగ్య సేవ( ఎన్‌హెచ్ఎస్) విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.

19 Aug 2023

లండన్

ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు

నవజాత శిశువుల పట్ల ఓ నర్సు ఉన్మాదిగా వ్యవహరించింది. శిశువులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆమె ఆస్పత్రిలో ఎవరికి అనుమానం రాకుండా ఏడుగురు నవజాత శిశువులను చంపేసింది. ఇంగ్లండ్ లోని చెస్టర్ కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

Ben Stokes: వరల్డ్ కప్ కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బెన్ స్టోక్స్ 

వన్డే వరల్డ్ కప్ 2023 కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. క్రిస్ వోక్స్‌కు ఐసీసీ అవార్డు

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లే గార్డనర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. 2023 జులై నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఆష్లే గార్డ్‌నర్ గెలుచుకుంది.

ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! స్టార్ బౌలర్ రీఎంట్రీ

ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 4 టీ20లు, 4 వన్డేలను ఆడనుంది. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ప్రకటించింది.

07 Aug 2023

ఐసీసీ

ICC Player Of The Month: ప్లేయర్ ఆఫ్ ది మంత్ బరిలో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు.

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసు ఉత్కంఠంగా మారింది. ఈసారి పురుషుల విభాగం నుంచి ఏకంగా ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు బరిలో ఉన్నారు.

టెస్ట్ క్రికెట్కు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్​ అలీ గుడ్ బై.. ఘనంగా సాగనంపిన ఇంగ్లీష్ టీమ్

ఇంగ్లండ్ ఆల్ రౌండర్​​ మొయిన్​ అలీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు యాషెస్​ సిరీస్ లో భాగంగా ఆఖరి టెస్ట్​ సందర్భంగా సంచలన విషయాన్ని వెల్లడించారు.

యాషెష్ చివరి టెస్టులో ఇంగ్లాండ్ అద్వితీయ విజయం.. స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు ఘనంగా వీడ్కోలు

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య హోరా హోరీగా సాగే క్రికెట్ సమరం యాషెస్ లోని ఐదో మ్యాచ్ ను ఇంగ్లీష్ జట్టు విజయంతో ముగించింది. ప్రతిష్టాత్మకమైన యాషెస్ టెస్ట్ సిరీస్‌ 2023లో చివరి మ్యాచ్ సోమవారం ముగిసింది.

Ashes Series : దంచికొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ గట్టిగానే పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు దంచికొట్టడంతో ఆతిథ్య జట్టు 395 పరుగులకు ఆలౌటైంది.

యువరాజ్ ఆరు సిక్సర్లు‌పై స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర కామెంట్స్

టీ20 ప్రపంచ కప్ 2007లో టీమిండియా బ్యాటర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఇన్నింగ్స్‌ ఎప్పటికీ అభిమానులకు గుర్తుండిపోతుది.

Stuart Broad: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్

ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెన్ సిరిస్‌లో 5వ టెస్టు మ్యాచ్ తనకు చివరిదని బ్రాడ్ వెల్లడించాడు.

స్పెషల్ రికార్డుకు చేరువలో జేమ్స్ అండర్సన్

మాంచెస్టర్ వేదికగా జులై 19 నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తుది జట్టును నేడు ప్రకటించింది.

నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీ వృథా.. రెండో వన్డేలో ఓటమి పాలైన ఇంగ్లండ్

సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌ మైదానంలో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీతో ఆకట్టుకున్నా మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది.

మరో అరుదైన రికార్డుకు చేరువలో బెన్‌స్టోక్స్

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టుల్లో మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జూలై 19న నుంచి 4వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

మొదటి వన్డేలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా మహిళలు

బ్రిస్టల్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు విండీస్ జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు అరంగ్రేటం

టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. జూలై 12నుంచి మొదలు కానున్న తొలి టెస్టు కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.

ఆసీస్ కీపర్‌పై అభిమానుల అగ్రహం.. స్టేడియంలోకి రాగానే!

యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ అభిమానులు మరోసారి ఆస్ట్రేలియా ప్లేయర్లపై విరుచుకుపడ్డారు. హెడింగ్లే వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఆసీస్ మొదట బ్యాటింగ్ చేసింది.

యాషెస్ సిరీస్ : ఇంగ్లాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం

యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టు మ్యాచులు ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు ముందు గాయం కారణంగా ఆ జట్టు వైస్ కెప్టెన్ ఒల్లీ పోప్ యాషెస్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు.

యాషెస్‌ సిరీస్‌లో సెగలు పుట్టిస్తున్న మరో వివాదం.. బెయిర్ స్టో స్టంపౌట్ పై రచ్చ

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో టెస్టు మ్యాచును గెలిచింది. స్వదేశంలో బజ్‌బాల్ స్టైల్ నమ్ముకొని ఆస్ట్రేలియాను భయపెడదామనుకున్న ఇంగ్లండ్ ఆటలు సాగడం లేదు.

325 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారీ ఆధిక్యం

యాషెస్ రెండో టెస్టులోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. లార్డ్స్ మైదానంలో రెండో రోజు ప్రదర్శించిన దూకుడును ఇంగ్లాండ్ మూడో రోజు కొనసాగించలేకపోయింది.

ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి యాషెస్ రెండో టెస్టు

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో టెస్టు ప్రారంభం కానుంది. లార్డ్స్ మైదానంలో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఆ విషయంలో వెనక్కి తగ్గం.. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్

యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. జో రూట్ అద్భుతంగా ఆడుతున్న తొలి రోజునే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఈ నిర్ణయమే ఇంగ్లండ్ జట్టు ఓటమికి కారణమని విమర్శలు వస్తున్నాయి.

జోరూట్ స్టంపౌట్ అయ్యాడు.. చరిత్రకెక్కాడు

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ కొత్త చరిత్రను సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు, మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన అతను, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి స్టంపౌట్ గా పెవిలియానికి చేరాడు.

ఫీల్డర్లను సెట్ చేసి ఔట్ చేయడమంటే ఇదేనేమో.. బెన్ స్టోక్స్ అద్భుత కెప్టెన్సీ

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెప్టెన్సీ అందరినీ అశ్చర్యపరుస్తోంది. తనదైన మార్కుతో ప్రత్యర్థులను బెన్ స్టోక్స్ ముప్పుతిప్పులు పెట్టాడు.

James Anderson: 1100 వికెట్ల మైలురాయిని చేరుకున్న జేమ్స్‌ ఆండర్సన్‌

యాషెస్ సిరీస్ ఫస్ట్ టెస్టు మ్యాచులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్ల వయస్సులోనూ అండర్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.

15 Jun 2023

బ్రిటన్

బ్రిటన్‌: నాటింగ్‌హామ్ కత్తి దాడిలో ముగ్గురు మృతి; అందులో భారతీయ సంతతి యువతి

ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ వీధుల్లో వరుస కత్తి దాడులకు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ జట్టులోకి

ఇంగ్లండ్ వెటరన్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్టులకు గుడ్ బై చెప్పిన అలీ.. మళ్లీ జట్టులోకి అడుగుపెట్టనున్నాడు.

యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బ

జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు సిద్ధమవుతోంది.

బ్యాట్, బాల్ ముట్టకపోయినా బెన్ స్టోక్స్ ప్రపంచ రికార్డు

ఐర్లాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో అల్ రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సాధించాడు.

ENG vs IRE: సూపర్ సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్ 

ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ చెలరేగిపోయాడు.