ప్రపంచ కప్: వార్తలు

AUS win World Cup: భారతీయుల ఆశలు ఆవిరి.. వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి  

కోట్లాది మంది భారతీయుల గుండెలు బద్ధలు అయ్యాయి. టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశపడ్డ అభిమానులు ఆశలు ఆవిరయ్యాయి.

World Cup Final: టీమిండియా ఆలౌట్.. ఆస్ట్రేలియా టార్గెట్ 241 పరుగులు

అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

Free Palestine: 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్‌తో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో వ్యక్తి హల్‌చల్

అహ్మదాబాద్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్స్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Virat Kohli Record: ప్రపంచ కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు 

ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు.

ICC World Cup : ప్రపంచ కప్ విజేత జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందో తెలుసా? 

45 రోజుల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ ఆదివారంతో ముగుస్తుంది. ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కోసం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి.

PM Modi wishes: 'బాగా ఆడండి'.. టీమిండియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు 

అహ్మదాబాద్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

World Cup Final: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.

World Cup guest: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్‌కు ముఖ్య అతిథులు వీరే 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది.

19 Nov 2023

ఐసీసీ

World Cup final: నేడే టీమిండియా vs ఆస్ట్రేలియా ఫైనల్.. పిచ్ ఎవరికి అనుకూలం? 

వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

World Cup final preview: టీమిండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలుస్తుందా? 

ఈ ప్రపంచ కప్‌లో ఓటమి ఎరుగని టీమిండియా ఒకవైపు.. ఐదుసార్లు వరల్ట్ కప్‌ను నెగ్గిన ఆస్ట్రేలియా మరోవైపు.. వెరసి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదకగా ఆదివారం జరగనున్న నిర్ణయాత్మక పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే రూ.100కోట్లు పంచుతా: ప్రముఖ కంపెనీ సీఈఓ 

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్-2023 టైటిల్‌ పోరుకు టీమిండియా సిద్ధమైంది.

Khalistani threat: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్‌కు 'ఖలిస్థానీ' గ్రూప్ బెదిరింపులు

అహ్మదాబాద్‌లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను జరగనివ్వబోమని ఖలిస్థానీ గ్రూప్ హెచ్చరించింది.

World Cup final: టీమిండియా, ఆస్ట్రేలియా జట్లలో కీలక ఆటగాళ్ల గణాంకాలు ఇవే..

అహ్మదాబాద్‌లో ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది.

India vs Australia final: ప్రపంచ కప్ ఫైనల్‌కు బీసీసీఐ భారీ సన్నాహాలు.. ఎయిర్ షో, లైట్ షో ఇంకా ప్రత్యేకతలెన్నో

ప్రపంచ కప్ 2023 గ్రాండ్ ఫినాలే టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా జరగనుంది.

14 Nov 2023

యానిమల్

Animal trailer: వరల్డ్ కప్‌లో 'యానిమల్' ట్రైలర్ ఆవిష్కరణ.. మేకర్స్ ప్లాన్ 

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'యానిమల్'.

India vs Netherlands: శ్రేయాస్, కేెఎల్ రాహుల్ సెంచరీల మోత.. నెదర్లాండ్స్‌ టార్గెట్ 411 పరుగులు

ప్రపంచ కప్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు.

IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

ఐసీసీ ప్రపంచ కప్‌లో చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా టీమ్ ఇండియా- నెదర్లాండ్స్‌ తలపడుతున్నాయి.

World Cup semis: సెమీస్ బెర్తులు ఖరారు.. 15న టీమిండియాతో న్యూజిలాండ్‌ ఢీ 

ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్స్ బెర్తులు శనివారం ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా ఇప్పటకే సమీస్‌కు శనివారం మరో రెండు జట్ల స్థానాలు ఖరారయ్యాయి.

IND vs SA: టీమిండియా 8వ విక్టరీ.. 83 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాకు టీమిండియా చిత్తు చేసింది. టీమిండియా బౌలర్లు విజృంభిచడంతో దక్షిణాఫ్రికా 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

IND vs SA: కోహ్లీ సెంచరీ, రోహిత్, జడేజా మెరుపులు.. టీమిండియా 326 పరుగులు 

ప్రపంచ కప్‌లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది.

IND vs SA Toss: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ 

ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆదివారం టీమిండియా- దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి.

Hardik Pandya: టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రపంచ కప్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం 

Hardik Pandya Ruled Out: టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్-2023 (World Cup 2023) నుంచి పూర్తిగా నిష్క్రమించాడు.

India vs England: తడబడిన టీమిండియా బ్యాటర్లు.. ఇంగ్లాండ్ టార్గెట్ 230 

వన్డే ప్రపంచ కప్‌లో భాగాంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తడపడింది.

India vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. టీమిండియా బ్యాటింగ్ 

వన్డే ప్రపంచ కప్‌లో ఆదివారం ఇంగ్లాండ్‌తో టీమిండియాలో తలపడుతోంది.

India vs England Preview: టీమిండియా ఆధిపత్యాన్ని ఇంగ్లాండ్ అడ్డుకుంటుందా? 

వన్డే ప్రపంచ కప్-2023లో టీమిండియా మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది.

India vs NZ: షమికి 5వికెట్లు .. మిచెల్ సెంచరీ.. టీమిండియా టార్గెట్ 274 పరుగులు 

వన్డే ప్రపంచ కప్‌-2023లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌ ధర్మశాల స్డేడియంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

Ind vs NZ toss: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ 

వన్డే ప్రపంచ కప్‌-2023లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం టీమిండియా- న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.

Ind vs NZ preview: ఇండియా-న్యూజిలాండ్.. ప్రపంచకప్‌లో తొలి ఓటమి ఎవరిది? 

వన్డే ప్రపంచ కప్‌-2023లో టఫ్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. హిమాచల్ ప్రదేశ్‌ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం కీలక మ్యాచ్ జరగనుంది.

16 Oct 2023

ఐసీసీ

ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్‌.. సఫారీల జోరు కొనసాగుతుందా? 

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.

వన్డే ప్రపంచకప్ 2023: ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక.. ఎవరు గెలుస్తారో? 

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. లక్నో లోని ఏకనా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.

16 Oct 2023

క్రీడలు

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ బీసీసీఐ ఈవెంట్ లా ఉందని మిక్కీ ఆర్థర్ వ్యాఖ్యలు.. ఫైర్ అయిన వసీం అక్రమ్ 

వన్డే ప్రపంచ కప్ 2023 లో భాగంగా అక్టోబర్ 14వ తేదీ రోజున భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అత్యధిక రన్స్ చేసింది ఎవరో తెలుసా

ప్రపంచ కప్ చరిత్రలో ఆడిన ప్రతీసారి భారత్ పాకిస్థాన్‌ను ఓటమిపాలు చేసింది. పాకిస్థాన్‌పై భారత్ రికార్డు 7-0గా ఉంది. ప్రపంచ కప్ భారత్-పాక్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్లు ఎవరో తెలుసా.

IND vs PAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

వన్డే ప్రపంచ కప్ -2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీమిండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌంలింగ్ ఎంచుకున్నారు. దీంతో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

INDIA Vs PAK : ప్రపంచకప్‌లో నేడు హైవోల్టేజ్ మ్యాచ్‌.. మధ్యాహ్నం పాక్‌తో భారత్‌ ఢీ

ప్రపంచ కప్‌-2023లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక లీగ్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. శనివారం మధ్యాహ్నం పాకిస్థాన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.

WORLD CUP 2023 : ప్రపంచకప్‌లోనే ఇంగ్లండ్ మూడో అత్యధిక స్కోరు ఇదే

ప్రపంచ కప్ వన్డే చరిత్రలోనే ఇంగ్లండ్ మూడోసారి అత్యధిక స్కోరును నమోదు చేసింది. 2023 మెగా టోర్నీలో 7వ మ్యాచ్‌లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్ ఢీకొట్టింది.

ENGLAND : 100వ ODIలో అర్థసెంచరీ బాదిన ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో 

ఇంగ్లండ్‌ తరఫున 100 వన్డేలు పూర్తి చేసుకున్న 27వ క్రికెటర్‌గా జానీ బెయిర్‌స్టో నిలిచాడు. ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో మంగళవారం జరుగుతున్న ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈ మైలురాయిని సాధించాడు.

World Cup: వీర బాదుడుతో శతక్కొట్టిన డేవిడ్ మలాన్.. రికార్డు సెంచరీల మోత

ప్రపంచ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మేరకు సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

పాక్ తో మ్యాచ్ ముంగిట టీమిండియాకు షాక్.. ఆస్పత్రి పాలైన శుభ్‌మన్ గిల్ 

భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ మేరకు ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో బుధ‌వారం ఆఫ్ఘ‌నిస్థాన్ తో జ‌రిగే మ్యాచ్‌కు అందుబాటులోకి రాలేదు.

10 Oct 2023

శ్రీలంక

ప్రపంచ కప్ 2023 : నేడు హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో తలపడనున్న పాకిస్థాన్

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేడు కీలకమైన పోరులో పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి.

ఐసీసీ టోర్నీల్లోనే భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ చరిత్రలోనే విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నాడు.

World Cup 2023 : టీమిండియాకు దెబ్బ.. రెండో మ్యాచ్‌కూ స్టార్ బ్యాటర్ దూరం

ప్రపంచ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం తలపడ్డ భారత్, భారీ విజయం సాధించి నూతనోత్సాహంతో తొణికిసలాడుతోంది.

ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్‌ స్టార్క్‌ రికార్డు.. ప్రపంచకప్‌ హిస్టరీలోనే అతితక్కువ బంతుల్లోనే ఘనత

ఆస్ట్రేలియన్ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అరుదైన రికార్డును సృష్టించాడు. వన్డే ప్రపంచ కప్‌ 2023లో 50 వికెట్లు సాధించిన బౌలర్ గా చరిత్రకెక్కాడు.

Virat Kohli : ప్రపంచ కప్‌లో విరాట పర్వం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డ్ గోవిందా 

ప్రపంచ కప్‌లో విరాట పర్వం జోరు కొనసాగుతోంది.ఈ మేరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును భారత పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ తిరగరాశాడు.

World Cup 2023 : ప్రపంచకప్ లో పాకిస్థాన్ బోణి.. నెదర్లాండ్స్ ను చిత్తుగా ఓడించిన పాక్

ప్రపంచ కప్ మ్యాచుల్లో పాకిస్థాన్ బోణి కొట్టింది.ఈ మేరకు నెదర్లాండ్స్ జట్టుపై భారీ విజయం సాధించింది.

నేడు టీమిండియాతో తలపడనున్న ఇంగ్లాండ్‌.. గువహటిలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్

ప్రపంచ కప్-2023లో భాగంగా నేడు భారత్ ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ జరగనుంది.అస్సాం గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది.

క్రికెట్ ప్రేమికులకు డబుల్ దమాకా.. వన్డే ప్రపంచకప్‌ అధికారిక పాటను చూసేయండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు, ప్రత్యేకించి భారత ఉపఖండ వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.

ప్రపంచకప్ పిచ్‌ల‌పై ఐసీసీ స్పెషల్ ఫోకస్.. పచ్చిక పెంచాలంటూ క్యూరెట‌ర్లకు మార్గదర్శకాలు జారీE

ప్రపంచకప్-2023, అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతదేశంలోని పిచ్‌లపై ఐసీసీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

ప్రపంచకప్ ముంగిట టీమిండియాకు గంభీర్ సలహాలు, సూచనలు

టీమిండియాపై భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రపంచ కప్ లోగా లోయర్ ఆర్డర్ మరింత సరిదిద్దుకోవాలని సూచించారు.

ప్రపంచకప్ ముందు ఆటగాళ్లకు గాయాలు.. వేగంగా కోలుకుంటారనే ధీమాలో క్రికెట్ దేశాలు

ప్రపంచకప్‌ మెగాటోర్నీ అక్టోబర్‌ 5న భారత్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఆటకు ముందే పలు జట్లకు ఆటగాళ్ల గాయాలు, ఆందోళన కలిగిస్తున్నాయి.

భారత్‌లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుక‌లు ఎక్కడో తెలుసా?

ఐసీసీ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి మొదలుకానుంది. ఈ మేరకు వరల్డ్ కప్ ఆరంభ వేడుకలను అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. ఇందుకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.