World Cup Final: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(W), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(W), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(C), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్