లోక్‌సభ: వార్తలు
#NewsBytesExplainer: కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను తొలగించడానికి అనుమతిస్తుంది..కొత్త చట్టం ఏం చెబుతుంది?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి పదవుల నుంచి తొలగింపుకు సంబంధించి మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు.
Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
లోక్‌సభ ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహణపై నిషేధాన్ని ప్రతిపాదించే కీలక బిల్లును ఆమోదించింది.
PM Removal Bill: నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే.. నేడు పార్లమెంటులో బిల్లు
తీవ్ర నేరారోపణల కేసుల్లో అరెస్టై వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే, ప్రధాన మంత్రి గానీ, కేంద్ర మంత్రి గానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, రాష్ట్ర మంత్రి గానీ తమ పదవులు కోల్పోవాల్సిన పరిస్థితి రానుంది.
Lok Sabha: నేడు లోక్‌సభలో స్పేస్ సెక్టార్‌పై ప్రత్యేక సమావేశం
లోక్‌సభ సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది.
Food Waste: దేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున 55 కిలోల ఆహారం వృథా
దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో సగటున ప్రతి ఏడాది 55 కిలోల ఆహారం వృథా అవుతోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు.
River Interlinking: తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి ఎనిమిది అవకాశాలు
తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి మొత్తం ఎనిమిది అవకాశాలు ఉన్నట్టు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజభూషణ్ చౌధరి ప్రకటించారు.
Loksabha: లోక్‌సభలో రచ్చ చేసిన విపక్ష సభ్యులు .. సభను వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విపక్షాలు పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), బిహార్ ఓటర్ జాబితా అంశాలపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానాలను సమర్పించాయి.
Parliament Monsoon Session: రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 21 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Lok Sabha: లోక్‌సభలో డిజిటల్ హాజరు విధానం అమలు.. ఇక ఎంపీలకు సీటుకే హాజరు తప్పనిసరి!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో కొత్త హాజరు (అటెండెన్స్) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి.
Finance Bill 2025: ప్రభుత్వ సవరణలతో లోక్‌సభ ఆర్థిక బిల్లు 2025 ఆమోదం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సవరించిన ఆర్థిక బిల్లు 2025ను ప్రవేశపెట్టారు.
toll plazas collection: 5 ఏళ్లలో రూ.13,988 కోట్లు టోల్ ట్యాక్స్ : ప్రభుత్వ డేటా
దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల నుంచి గత ఐదేళ్లలో ప్రభుత్వం ఎంత టోల్ వసూలు చేసిందో తెలుసుకుంటే ఆశ్చర్యపడతారు.
Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రేపు లోక్‌సభలో కీలక నిర్ణయం
సోమవారం లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ బిల్లును ఆమోదించింది.
Panchayat Parliament 2.0: లోక్‌సభలో నేడు పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ప్రారంభం
దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని మహిళా ప్రతినిధులకు పార్లమెంట్ సెషన్లు, రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన 'పంచాయత్ సే పార్లమెంట్ 2.0' కార్యక్రమం ఇవాళ లోక్‌సభలో ప్రారంభం కానుంది.
Loksabha: ప్రతిపక్ష పార్టీల ఒత్తిడితో లోక్‌సభ నిరవధిక వాయిదా.. ఇంతకీ ఏం జరిగింది
లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానపరిచారనే ఆరోపణలతో, శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
JPC Members: జమిలి బిల్లుపై 48 గంటల గడువు.. జేపీసీ ఏర్పాటుకు స్పీకర్ ముందడుగు
జమిలి ఎన్నికల బిల్లులపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలు, తీర్మానంపై ఓటింగ్ కేంద్ర ప్రభుత్వానికి సాధారణ మెజారిటీని అందించాయి.
One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లు.. 17న పార్లమెంట్‌లో కీలక చర్చ
భారతదేశంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలనే ప్రతిపాదన త్వరలో పార్లమెంట్ ముందుకు రానుంది.
Rahul Gandi: రాజ్యాంగం అనేకమంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
లోక్‌సభలో భారత రాజ్యాంగంపై జరుగుతున్న చర్చల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Railway Bill: లోక్‌సభలో రైల్వే సవరణ బిల్లుకు ఆమోదం.. భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించబోమని అశ్విని వైష్ణవ్ హామీ
రైల్వే సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే, ఈ బిల్లు రైల్వేల ప్రైవేటీకరణకు దారితీయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.
Parliment: జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి ఉన్న సంబంధంపై పార్లమెంట్ లో రచ్చ.. అసలేం జరిగిందంటే..
బీజేపీ, ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా-పసిఫిక్ (ఎఫ్‌డిఎల్-ఎపి)తో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంబంధాలున్నాయని ఆరోపించింది.
Ayodhya MP Son: అయోధ్య ఎంపీ కుమారుడిపై కిడ్నాప్, దోపిడీ కేసు
ఫైజాబాద్ సమాజ్‌వాదీ పార్టీ, లోక్‌సభ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్‌పై కిడ్నాప్, బెదిరింపులు, దాడి ఆరోపణలపై కేసు నమోదైంది.
Parliament: లోక్‌సభ ముందుకు వక్ఫ్ చట్టం సవరణ బిల్లు.. విపక్షాలు తీవ్ర గందరగోళం
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా వక్ఫ్ సవరణ బిల్లు 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
NDA Or INDIA? : నేడు 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు.. తేలనున్న పార్టీల భవితవ్యం
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలు ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
Loksabha: లోక్‌సభలో ఎంపీలుగా ప్రమాణం చేయనున్న అమృతపాల్, ఇంజనీర్ రషీద్
అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న రాడికల్ ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ అబ్దుల్ రషీద్ శుక్రవారం (జూలై 5) లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Agniveer: అగ్నివీర్ అజయ్ కుటుంబానికి రూ.98.39 లక్షలు చెల్లించాం: సైన్యం
Agniveer: లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్లమెంట్ తొలి సమావేశాలు ముగిశాయి. అమరవీరులైన అగ్నిమాపక సిబ్బంది కుటుంబాలకు పరిహారం ఇచ్చే అంశంపై పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అబద్ధాలు చెప్పారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు.
Parliament Session: నేడు లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం
రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చకు మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది.
Parliment: నీట్ అంశంపై పార్లమెంటులో గందరగోళం.. సభా కార్యకలాపాలు జూలై 1కి వాయిదా...
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శుక్రవారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ ప్రారంభమైంది.
President Murmu: పార్లమెంటు ఉమ్మడి సెషన్‌లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. నేటి నుంచే రాజ్యసభ కార్యకలాపాలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు.
Speaker Election: లోక్‌సభ స్పీకర్ పదవికి తొలిసారి ఎన్నికలు.. ఎవరు గెలుస్తారంటే..!
స్పీకర్ పదవికి సంబంధించి ఏకాభిప్రాయం కుదరక, ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వచ్చింది.
PM Modi : రేపు ప్రధానితో సహా కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం
18వ లోక్‌సభ మొదటి సెషన్ సోమవారం ప్రారంభం కానుంది.ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
Bhartruhari Mahtab: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తిహరి మహతాబ్
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త పార్లమెంటు మొదటి సమావేశాలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.
Lok Sabha: లోక్‌సభ స్పీకర్‌ను ఎలా ఎన్నుకుంటారు? ప్రధాని మోదీ 3.0కి ఈ పోస్ట్ ఎందుకు కీలకం?
జూన్ 26న లోక్‌సభ తన కొత్త స్పీకర్‌ను ఎన్నుకోనుంది. కొత్తగా ఎన్నికైన 18వ లోక్‌సభ జూన్ 24 నుండి జూలై 3 వరకు ప్రారంభ సమావేశానికి సమావేశమవుతుంది.
18th Lok Sabha: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 24న ప్రారంభం : కిరణ్ రిజిజు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీని వెల్లడించారు.18వలోక్‌సభ సమావేశాలు జూన్ 24నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ పై BJP కసరత్తు ?
మోదీ3.0లో మంత్రివర్గ పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు తర్వాత,లోక్‌సభ స్పీకర్‌ను ఎంపిక చేయడంపై దృష్టి మళ్లింది.
Bye Election: లోక్‌సభ ఎన్నికల అనంతరం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను ప్రకటించింది.
Parlimentary Meeting : జూన్ 18 లేదా 19 నుంచి లోక్‌సభ పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం
లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Loksabha Elections: ఎగ్జిట్ పోల్‌లో NDAకి మెజారిటీ.. భారత కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?
లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
Prajwal Revanna-Devegouda-Sex Videos: మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుటుంబసభ్యులు, మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు
మాజీ ప్రధాని హెచ్ డీ దేవ గౌడ(Devegouda)కుటుంబ సభ్యులపైన, ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పైనా లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
Sex Scandal Vedio-Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ పాత్రపై విచారణ జరపాలి...జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్
మూడవ దశ లోక్ సభ (Lok Sabha) ఎన్నికల సమరం కర్ణాటక (Karnatka)లో మరింత రసవత్తరంగా సాగుతోంది.
Telangana-VCK Pary-Tamil Party: తెలంగాణ బరిలో తమిళ పార్టీ వీసీకే పోటీ..మూడు సీట్లలో నామినేషన్లు దాఖలు
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Eletctions) నేపథ్యంలో తెలంగాణ (Telangana)లో తమిళ్ పార్టీ విడుతలై చిరుతైగల్ కట్చి (VCK party)పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
Lok Sabha Election 2024 2nd Phase Voting:లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్.. అత్యంత సంపన్న అభ్యర్థులు వీరే..
లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.
Lok Sabha polls: 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
Loksabha Elections- RBI: లోక్ సభ ఎన్నికలకు ముందు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ
లోక్ సభ (Loksabha) ఎన్నికలకు ముందు భారత రిజర్వు బ్యాంకు (RBI) (ఆర్బీఐ)కీలక ఆదేశాలు జారీ చేసింది.
BJP Tenth list : అలహాబాద్ నుంచి నీరజ్ త్రిపాఠి, ఘాజీపూర్ నుంచి పరాస్ నాథ్.. బీజేపీ 10వ అభ్యర్థుల జాబితా విడుదల
2024 లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన 10వ జాబితాను ఈరోజు విడుదల చేసింది.
KYC: మీ లోక్‌సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి
KYC: మీ లోక్‌సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి మీ నియోజకవర్గ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అలాగే వారి ఆస్తులు, అప్పుల గురించి మీకు సమాచారం కావాలా?
PM Modi: ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది: ఎన్నికల షెడ్యూల్‌పై మోదీ
లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
General Election-2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏడు విడతల్లో పోలింగ్
2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు, జమ్మకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించనుంది.