లోక్‌సభ: వార్తలు
Lok Sabha Elections Date: నేడే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
భారత ఎన్నికల సంఘం శనివారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‍ను ప్రకటించనుంది. దీంతో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రానుంది.
Rahul Kaswan: లోక్‌సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ
రాజస్థాన్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చురు లోక్‌సభ ఎంపీ రాహుల్ కశ్వాన్ బీజేపీని వీడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Bishnupur seat: ఒకే లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ
టీఎంసీ లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలోని 42 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఇందులో బిష్ణుపూర్ సీటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
TMC candidates: పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ
లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
Arun Goel: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు.
Lok Sabha Election Dates: గురు లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్
కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేదా శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Lok Sabha polls: బీజేపీ రెండో జాబితా ఫైనల్! కోర్ కమిటీ సమావేశంలో 150 లోక్‌సభ స్థానాలపై మేధోమథనం
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కోర్ గ్రూప్ రాష్ట్రాల సమావేశం జరిగింది. దాదాపు 6 గంటల పాటు ఈ సమావేశం జరిగింది.
BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తాం: కేసీఆర్ ప్రకటన
వచ్చే నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) కలిసి పోటీ చేయనున్నట్టు రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి.
BRS: నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన బీఆర్ఎస్.. లోక్‌సభ పోరులో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన
కేంద్ర ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది.
Lok Sabha elections: వివాదాస్పద ఎంపీలకు టికెట్లు నిరాకరించిన బీజేపీ అధిష్టానం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం కేంద్రం మంత్రి మండలి సమావేశం జరగనుంది.
Election Commission: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక
2024లోక్‌సభ ఎన్నికల విషయంలో భారత ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
Maharashtra: 'ఇండియా' కూటమి పొత్తు ఖారారు.. 18స్థానాల్లో కాంగ్రెస్ పోటీ
మహారాష్ట్రలో కూడా 'ఇండియా' కూటమి మధ్య సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది.
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక.. ప్రధాని అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం
లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) అధ్యక్షతన సమావేశం జరిగింది.
Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం కుదిరిన తర్వాత ఆప్ దిల్లీ, హర్యానాలో అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించింది.
ECI: బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఓటర్లకు అవగాహన
రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో టెక్స్ట్, వాట్సాప్ మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి.
BJP first List: ఫిబ్రవరి 29న 100మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
BJP first List For Lok Sabha Polls: 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP) ఫిబ్రవరి 29న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ECI: అధికారుల బదిలీలపై రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
లోక్‌సభ ఎన్నికల వేళ.. అధికారుల బదిలీలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Lok Sabha Election schedule: మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్!
Lok Sabha Election schedule: 2024 లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్పనన్నమవుతున్న ప్రశ్న ఇది.
Mayawati: ఎన్నికల తర్వాతే పొత్తులు గురించి ఆలోచిస్తాం.. ఇప్పుడు ఒంటరిగానే: మాయావతి
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి స్పష్టం చేశారు.
Lok Sabha polls: మరో 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్
రానున్న లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ మరో 11మంది అభ్యర్థులను ప్రకటించింది.
PM Modi: రాబోయే 100రోజులు చాలా కీలకం, అందరి విశ్వాసాన్ని చూరగొనాలి: ప్రధాని మోదీ
PM Modi address at BJP convention: దిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ECI: సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఈసీ
లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల్లో పర్యటిస్తోంది.
AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్
Lok Sabha Election: ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి ఆప్ మరో షాకిచ్చింది.
PM Modi: ఐదేళ్లలో అద్భుతమైన ఆవిష్కరణలు తీసుకొచ్చాం : 17వ లోక్‌సభ చివరి ప్రసంగంలో ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శనివారం లోక్‌సభలో రామమందిర నిర్మాణానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది.
Amit Shah: రాముడు లేని దేశాన్ని ఊహించలేం: లోక్‌సభలో అమిత్ షా
జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠపై లోక్‌సభలో శనివారం చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
India Today Survey : ఏపీలో ఎంపీ ఎన్నికలలో టీడీపీదే హవా.. మూడ్ ఆఫ్ నేషన్ 2024 అంచనా
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గాను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 17 స్థానాలను గెలుచుకోవచ్చని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ (మోటీఎన్) సర్వే అంచనా వేసింది.
paper leak bill: పేపర్ లీక్ నిరోధక బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం లోక్‌సభలో బిల్లును ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం సభలో బిల్ ప్రవేశపెట్టింది.
ECI: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఓటరు జాబితా నుంచి 1.66 కోట్ల మంది పేర్లు తొలగింపు.. కారణం ఇదే
లోక్‌సభ ఎన్నికల వేళ.. ఎన్నికల సంఘం 1.66 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది.
Venkatesh Netha: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ
BRS MP Venkatesh Netha: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
LK Advani: ఆదర్శ నేత అద్వానీ.. అవినీతి ఆరోపణలతో ఎంపీగా రాజీనామా.. క్లీన్‌చీట్ వచ్చాకే లోక్‌సభలో అడుగు
బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించిన వేళ.. ఆయనకు సంబంధించిన పలు అంశాలను ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
Samajwadi Party: యూపీలో 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ
ఉత్తర్‌ప్రదేశ్‌లో లోక్‌సభ(Lok Sabha) ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
Prashant Kishore: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్: ప్రశాంత్ కిషోర్ జోస్యం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్‌డీఏలోకి తిరిగి రావడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక కామెంట్స్ చేశారు.
BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ
లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జులను నియమించింది.
Mamata Banerjee: కాంగ్రెస్‌కు షాక్.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 4 నుంచి 'గావో చలో అభియాన్'
మరికొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పషల్ ఫోకస్ పెట్టింది.
ECI: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రూ.10వేల కోట్లు అవసరం అవుతాయ్: ఎన్నికల సంఘం
దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.