ఎన్నికల సంఘం: వార్తలు

Loksabha poll-Cash cease: ఎన్నికల కోడ్...భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం, డ్రగ్స్

లోక్‌సభ (Loksabha) ఎన్నికల (Elections) నేపథ్యంలో దేశంలో ప్రతీరోజు కనీసం సగటున 100 కోట్లను అధికారులు సీజ్ చేస్తున్నారు.

AP Liquor: ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఈసీ ఆంక్షలు 

రానున్న ఎన్నికల్లో మద్యం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాలపై ఎలక్షన్ కమీషన్ ఆంక్షలు విధించింది.

ECI: అసత్య సమాచార వ్యాప్తికి కొత్త వెబ్ సైట్ తో చెక్ 

లోక్‌సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ 'మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్' పేరుతో ఓ వెబ్ సైట్ ను రూపొందించింది.

Supreme Court: VVPAT స్లిప్పుల లెక్కింపు కోసం డిమాండ్.. ఎన్నికల సంఘం, కేంద్రం నుండి సమాధానాలను కోరిన సుప్రీం 

ఎన్నికల్లో అన్నివీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ న్యాయవాది,కార్యకర్త అరుణ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం ఎన్నికల సంఘం కేంద్రం నుండి స్పందన కోరింది.

Election Notification: నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్

లోక్‌సభ రెండో విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌ విడుదల కానుంది.ఈ విడతలో కేంద్రపాలిత ప్రాంతాలు, 12రాష్ట్రాలలోని 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

EC: కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు 

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Lok sabha Elections:లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల  

2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఏప్రిల్ 19న నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Election Commission of India:ఈసీ కీలక నిర్ణయం.. ఆరు రాష్ట్రాల్లో హోం సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంగం(ECI)కీలక నిర్ణయం తీసుకుంది.

Arunachal, Sikkim: కౌంటింగ్ తేదీల్లో మార్పు.. అరుణాచల్, సిక్కింలో జూన్ 2న ఓట్లు లెక్కింపు

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తేదీలను భారత ఎన్నికల సంఘం మర్చింది.

Electoral bond: ఈసీఐ వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అప్లోడ్ చేసిన ఎన్నికల సంఘం 

ప్రజలు కొనుగోలు చేసిన, రాజకీయ పార్టీలు రీడీమ్ చేసుకున్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల సంఘం ఆదివారం బహిరంగ‌పర్చింది.

17 Mar 2024

లోక్‌సభ

KYC: మీ లోక్‌సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి 

KYC: మీ లోక్‌సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి మీ నియోజకవర్గ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అలాగే వారి ఆస్తులు, అప్పుల గురించి మీకు సమాచారం కావాలా?

PM Modi: ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది: ఎన్నికల షెడ్యూల్‌పై మోదీ 

లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

16 Mar 2024

తెలంగాణ

Telangana vote: తెలంగాణలో నాలుగో విడతలో ఎన్నికలు.. మే 13 పోలింగ్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న జరుగుతాయని, ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తామని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.

Model Code Of Conduct: అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. ఇది ఎవరికి వస్తుంది! 

Model Code Of Conduct: 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం ప్రకటించారు.

General Election-2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏడు విడతల్లో పోలింగ్ 

2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు, జమ్మకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించనుంది.

16 Mar 2024

లోక్‌సభ

Lok Sabha Elections Date: నేడే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల 

భారత ఎన్నికల సంఘం శనివారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‍‌ను ప్రకటించనుంది. దీంతో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రానుంది.

Lok Sabha Elections 2024:రేపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనున్న ఎన్నికల సంఘం 

2024 లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన కోసం యావత్ భారతదేశం చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే .

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు విడుదల చేసిన ఈసీ 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్చి 12న ఎన్నికల కమిషన్‌కు ఎలక్టోరల్ బాండ్ల డేటాను సమర్పించింది.

SBI: 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ: సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ అఫిడవిట్ 

ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా తరపున ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.

Supreme court: ఎన్నికల కమిషనర్ల నియామకంపై మార్చి 15న సుప్రీంకోర్టు విచారణ 

కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకంపై దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఈ పిటిషన్‌పై మార్చి 15న సుప్రీంకోర్టు విచారించనుంది.

TMC candidates: పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.

09 Mar 2024

లోక్‌సభ

Arun Goel: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు.

09 Mar 2024

లోక్‌సభ

Lok Sabha Election Dates: గురు లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ 

కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేదా శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

01 Mar 2024

లోక్‌సభ

Election Commission: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక 

2024లోక్‌సభ ఎన్నికల విషయంలో భారత ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

26 Feb 2024

లోక్‌సభ

ECI: బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఓటర్లకు అవగాహన

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

25 Feb 2024

లోక్‌సభ

Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో టెక్స్ట్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి.

24 Feb 2024

లోక్‌సభ

ECI: అధికారుల బదిలీలపై రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

లోక్‌సభ ఎన్నికల వేళ.. అధికారుల బదిలీలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Lok Sabha Elections 2024: మార్చి 13 తర్వాత లోక్‌సభ ఎన్నికలు 

మార్చి 13 తర్వాత ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.

20 Feb 2024

లోక్‌సభ

Lok Sabha Election schedule: మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్! 

Lok Sabha Election schedule: 2024 లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్పనన్నమవుతున్న ప్రశ్న ఇది.

17 Feb 2024

లోక్‌సభ

ECI: సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఈసీ 

లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల్లో పర్యటిస్తోంది.

06 Feb 2024

లోక్‌సభ

ECI: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఓటరు జాబితా నుంచి 1.66 కోట్ల మంది పేర్లు తొలగింపు.. కారణం ఇదే 

లోక్‌సభ ఎన్నికల వేళ.. ఎన్నికల సంఘం 1.66 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది.

06 Feb 2024

చండీగఢ్

చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదం.. ప్రిసైడింగ్ అధికారి నిర్వాకం.. వీడియో వైరల్

చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన ఒక వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

AP Voters: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ, లో‌క్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

ECI: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రూ.10వేల కోట్లు అవసరం అవుతాయ్: ఎన్నికల సంఘం 

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

11 Jan 2024

తెలంగాణ

Telangana MLC Election: 2 ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల 

తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

JAMMU AND KASHMIR: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన జమ్ముకశ్మీర్‌ 

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సాధారణ ఎన్నికల తర్వాత జమ్ముకశ్మీర్‌లో పంచాయతీలు,పట్టణ స్థానిక సంస్థలు,జమ్ముకశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Chandrababu Naidu: టీడీపీ-జనసేన నాయకులపై వైసీపీ ప్రభుత్వం 7,000 కేసులు పెట్టింది: చంద్రబాబు

రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలో కలిశారు.

CEC visit: రేపు ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల సంఘం ప్రతినిధులు.. ఎలక్షన్స్ నిర్వహణపై సమీక్ష 

ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించింది.

Graduates MLC: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు నమోదుకు అవకాశం.. చివరి తేదీ ఇదే 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.

Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్.. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ మధ్య పోటీ 

తెలంగాణకు కొంగుబంగారంగా చెప్పుకునే సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు బుధవారం ప్రారంభమయ్యాయి.

మునుపటి
తరువాత