జ్ఞానేష్ కుమార్: వార్తలు
Poll Body Chief: ఎన్నికల సంఘం సీఈసీపై అభిశంసన తీర్మానం? - ప్రతిపక్ష వ్యూహం
ఓటర్ల మోసం ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష ఇండియా కూటమి దాడి కొనసాగిస్తోంది.
Gyanesh Kumar: సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్.. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
భారత దేశ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
Gyanesh Kumar: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం.. రాష్ట్రపతి ఆమోదం
భారత ఎన్నికల సంఘం కొత్త అధినేతగా జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషి నియమితులయ్యారు.
CEC: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్?.. వచ్చే వారం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశం
నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఫిబ్రవరి 17న సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.