ఇండియా కూటమి: వార్తలు

DPCC Chief- Aravind singh Lovely-Resigned: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా

ఢిల్లీ (Delhi) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Pcc) (డీపీసీసీ) అధ్యక్షుడు (President) అరవిందర్ సింగ్ లవ్లీ (Aravind singh Lovely) కాంగ్రెస్ (Congress)పార్టీకి షాకిచ్చారు.

Lok Sabha Elections 2024-PM Modi: రెండో దశ ఎన్నికల తర్వాత ఎన్డీయే 2-0 ఆధిక్యంలో ఉంది: ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)తొలి రెండు దశల ఓటింగ్‌ అనంతరం బీజేపీ-ఎన్‌డీఏ(BJP-NDA) కూటమి 2-0 ఆధిక్యంలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)వ్యాఖ్యానించారు.

Chidambaram: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ తోపాటు మూడు క్రిమినల్‌ చట్టాలను రద్దు 

కేంద్రంలో ఇండియా కూటమి(India Alliance)అధికారంలోకి వస్తే సీఏఏ (CAA)తో పాటు మూడు క్రిమినల్‌ చట్టాలను కూడా రద్దు చేస్తామని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలిపారు.

INDIA bloc: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. ఢిల్లీలో భారత కూటమి మెగా ర్యాలీ 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా మార్చి 31న దిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇండియా బ్లాక్ ఆదివారం ప్రకటించింది.

ముగిసిన రాహుల్ గాంధీ యాత్ర.. నేడు ముంబైలో 'ఇండియా' కూటమి మెగా ర్యాలీ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ముగిసింది.

Maharashtra: 'ఇండియా' కూటమి పొత్తు ఖారారు.. 18స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

మహారాష్ట్రలో కూడా 'ఇండియా' కూటమి మధ్య సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది.

Nitish Kumar: 'ఇండియా' కూటమి కథ ముగిసింది: నితీష్ కుమార్‌ సంచలన కామెంట్స్ 

ప్రతిపక్ష ఇండియా కూటమిపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ సంచలన కామెంట్స్ చేశారు.

INDIA bloc: ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ.. ఒంటరిగా పోరాటానికి సిద్దమైన ఫరూక్ అబ్దుల్లా 

ఇండియా బ్లాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా నేషనల్ కాన్ఫరెన్స్ తన మెరిట్‌తో ఎన్నికల్లో పోటీ చేస్తుందని పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

Mamata Banerjee: కాంగ్రెస్‌కు షాక్.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ 

లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

17 Jan 2024

అయోధ్య

Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే! 

జనవరి 22న అయోధ్యలో ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ముందుండి నడిపించనున్నారు.

Mallikarjun Kharge: ప్రతిపక్ష ఇండియా కూటమి చైర్మన్‌గా మల్లికార్జున్ ఖర్గే 

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన 28 ప్రతిపక్ష పార్టీల ఇండియా (INDIA) కూటమి శనివారం సమావేశమైంది.

INDIA bloc protest: ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా నేడు భారత కూటమి దేశవ్యాప్త నిరసన 

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా "అప్రజాస్వామిక పద్ధతిలో" పార్లమెంట్ నుండి చారిత్రాత్మక సంఖ్యలో MPలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేతృత్వంలోని ఇండియా కూటమి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వామపక్షాలు, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు ప్రకటించాయి.

INDIA bloc: ఇండియా బ్లాక్ మీట్‌కు నితీష్ కుమార్ దూరం..? 

డిసెంబరు 6న ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్ష భారత కూటమి సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరయ్యే అవకాశం లేదు.

INDIA bloc: డిసెంబర్ 6న 'ఇండియా' కూటమి సమావేశం.. ఎన్నికల ఫలితాలపై చర్చ 

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది.

I.N.D.I.A : ఇండియా కూటమి సీట్ల పంపకం ఇంకెప్పుడు.. ఇప్పటికే 53 రోజులు గడిచింది 

భారతదేశంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీల అలయెన్స్ ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు అంశంలో తీవ్ర జాప్యం చేస్తోంది.

09 Oct 2023

మణిపూర్

మణిపూర్‌లో కుకి యువకుడిని సజీవ దహనం.. ప్రధాని మోదీపై 'ఇండియా' కూటమి విమర్శలు 

మణిపూర్‌లోని ఓ వీడియో దేశాన్ని మళ్లీ షేక్ చేస్తోంది. కుకీ వర్గానికి చెందిన ఓ యువకుడిని సజీవ దహనం చేసిన వీడియో మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలకు కారణమైంది.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమిలో భిన్న వాదనలు.. ఎవరెమన్నారో తెలుసా

మహిళా రిజర్వేషన్ బిల్లు 2023పై విపక్షాల కూటమి 'ఇండియా'లో భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి.

INDIA : ఇండియా కూటమికి సీపీఎం ఝలక్!

ఇండియా కూటమికి (I.N.D.I.A) ఊహించిన ఎదురుదెబ్బ తగలనుంది. ఈ మేరకు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్( ఇండియా) నుంచి కీలకమైన సీపీఎం దూరం కానుంది.

కొన్ని టీవీ షోలు, యాంకర్లను బహిష్కరిస్తాం: ఇండియా కూటమి 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన ప్రతిపక్ష కూటమి 'ఇండియా' సమన్వయ కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

13 Sep 2023

ఇండియా

ప్రతిపక్ష 'ఇండియా' కూటమి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం.. సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై చర్చ 

లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై చర్చలే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలిసారి భేటీ కాబోతోంది.

'ఇండియా' కూటమికి భయపడి పేరు మార్చుతున్నారు : రాహుల్ గాంధీ

ఇండియా వ‌ర్సెస్ భార‌త్ అంశం గత కొద్ది రోజులుగా భారతదేశంలో దుమారం రేపుతోంది. ఈ మేరకు కేంద్రం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

"సాధ్యమైనంత వరకు ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాం": ఇండియా బ్లాక్ రిజల్యూషన్

ముంబైలో మూడవ సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది.

01 Sep 2023

ముంబై

ముంబై : ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఇండియా కూటమి కీలక సమావేశం

ముంబైలో ఇవాళ మరోసారి ఇండియా కూటమి భేటీ కానుంది. గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతున్న రెండో రోజు సమావేశంలో 28 బీజేపీయేతర పార్టీలు పాల్గొననున్నాయి.

31 Aug 2023

ముంబై

ఇవాళ ఇండియా కూటమి మూడో  కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో

ఇవాళ ముంబైలో విపక్షాల కూటమి మూడోసారి భేటీ కానుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా లోగో, సమన్వయ కమిటీతో పాటు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు.

10 Aug 2023

లోక్‌సభ

అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్  చేసిన విపక్షాలు 

లోక్‌సభ నుంచి విపక్షాలు (I.N.D.I,A) కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గత రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది.