కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)/ సీపీఎం: వార్తలు
Kerala Governor: 'కేరళలో గుండా రాజ్'.. సీఎం విజయన్‌పై గవర్నర్ సంచలన కామెంట్స్
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు గుప్పించారు. తనను శారీరకంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
Alliances in Telangana election: తెలంగాణ ఎన్నికలలో మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నామినేషన్లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో పొత్తులు కూడా దాదాపు ఖరారయ్యాయి.
ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన మోదీ ప్రభుత్వంపై కేరళ సీఎం ఫైర్
హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని నిలిపివేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు.
INDIA : ఇండియా కూటమికి సీపీఎం ఝలక్!
ఇండియా కూటమికి (I.N.D.I.A) ఊహించిన ఎదురుదెబ్బ తగలనుంది. ఈ మేరకు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్( ఇండియా) నుంచి కీలకమైన సీపీఎం దూరం కానుంది.
కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం, బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం: సీపీఐ
తెలంగాణలో అసెంబ్లీ సమరానికి సమయం దగ్గర పడింది. కేవలం మరో మూడు నెలల్లోనే శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు పొత్తుల కోసం సీపీఐ ప్రయత్నిస్తోంది. తమను పొత్తుల పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది.
కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. రగిలిపోతున్న కామ్రెడ్లు
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వ్యూహ్మాత్మక వైఖరిని పాటిస్తున్నారు.ఈ మేరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు దూరంగా ఉంటున్నారు.
రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక
దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాలపై ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న ఎన్‌జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కీలక నివేదికను విడుదల చేసింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. గురువారం వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది.
'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం
త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ప్రధాని మోదీ కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రెండు పార్టీలు రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టినట్లు ఆరోపించారు.