NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం
    'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం
    భారతదేశం

    'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం

    వ్రాసిన వారు Naveen Stalin
    February 11, 2023 | 05:56 pm 1 నిమి చదవండి
    'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం
    త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం

    త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ప్రధాని మోదీ కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రెండు పార్టీలు రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టినట్లు ఆరోపించారు. త్రిపురలోని పేదలు, గిరిజన సంఘాలు, మహిళలు, యువత కలలు వామపక్ష, కాంగ్రెస్‌ పాలనలో చెదిరిపోయాయన్నారు. కాంగ్రెస్-సీపీఎం హయాంలో వేలాది గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యాయని మోదీ దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దాదాపు 5వేల గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేసిందని ప్రధాని మోదీ ప్రకటించారు. త్రిపుర ప్రజల సరైన ఎంపిక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపిస్తుందని స్పష్టం చేశారు.

    త్రిపుర వాణిజ్యానికి దక్షిణాసియాకు గేట్‌వే అవుతుంది: మోదీ

    డబుల్ ఇంజిన్ సర్కారులో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు అభివృద్ధిలో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టినట్లు చెప్పారు. భాజపా ప్రభుత్వం త్రిపురను చందా సంస్కృతిని నుంచి విముక్తి చేసినట్లు పేర్కొన్నారు. సీపీఎం కార్యకర్తలు పోలీసు స్టేషన్‌లను నియంత్రించేవారని, ఇప్పుడు బీజేపీ చట్టబద్ధమైన పాలనను సాగిస్తున్నట్లు అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు అన్ని గ్రామాలను కలుపుతూ 5,000 కి.మీ రోడ్లు ఉన్నాయన్నారు. ప్రతి గ్రామం ఆనందించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. గత సంవత్సరం త్రిపుర విమానాశ్రయం ప్రారంభించడంతో, ఈ ప్రాంతానికి రవాణా మరింత సులభతరం కానున్నట్లు చెప్పారు. త్రిపుర త్వరలో వాణిజ్యానికి దక్షిణాసియాకు గేట్‌వే అవుతుందన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    త్రిపుర
    అసెంబ్లీ ఎన్నికలు
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    బీజేపీ
    కాంగ్రెస్
    కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)/ సీపీఎం

    త్రిపుర

    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల నాగాలాండ్
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ

    అసెంబ్లీ ఎన్నికలు

    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది? తెలంగాణ
    Budget 2023: కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు, బడ్టెట్‌లో భారీగా కేటాయింపులు కర్ణాటక

    నరేంద్ర మోదీ

    ఐదు రాష్ట్రాలను కలిపే దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే; రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా వ్లాదిమిర్ పుతిన్
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ రాజ్యసభ

    ప్రధాన మంత్రి

    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం

    బీజేపీ

    'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్ భారతదేశం
    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'నాలుకను అదుపులో ఉంచుకోవాలి', తృణమూల్ ఎంపీకి హేమ మాలిని వార్నింగ్ లోక్‌సభ
    ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ రాహుల్ గాంధీ

    కాంగ్రెస్

    వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ లోక్‌సభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్ రాహుల్ గాంధీ
    'హిండెన్‌బర్గ్' ఎఫెక్ట్: ఫిబ్రవరి 6న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఆఫీస్‌ల ఎదుట కాంగ్రెస్ నిరసన గౌతమ్ అదానీ

    కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)/ సీపీఎం

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. రగిలిపోతున్న కామ్రెడ్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం, బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం: సీపీఐ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా/సీపీఐ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023