పవన్ కళ్యాణ్: వార్తలు
14 Mar 2023
మచిలీపట్నంజనసేన ఆవిర్భావం: వారాహి వాహనంపై మచిలీపట్నానికి పవన్ కళ్యాణ్
జనసేన 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ.. మచిలీపట్నంలో ఆవిర్భావ వేడకలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మచిలీపట్నంలో ఆవిర్భావ వేడకల్లో పాల్గొనేందుకు ఎన్నికల ప్రచారం వాహనం 'వారాహి'పై బయలుదేరారు.
28 Feb 2023
సినిమా#PKSDT మూవీలో నటించే వాళ్ళ లిస్ట్ వచ్చేసింది
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా వారం రోజుల క్రితమే ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా, తమిళ చిత్రమైన వినోదయ సీతమ్ కి రీమేక్ గా రూపొందుతోంది.
28 Feb 2023
సినిమాపవన్ కళ్యాణ్ సరసన ధమాకా బ్యూటీకి ఛాన్స్?
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిందని, కొత్త సినిమాలు రావాలనీ, అన్నీ కొత్తగా ఉండాలనీ, వింత పోకడలకు పోతున్న సమయంలో వచ్చిన ధమాకా, అందరి నోళ్ళను మూయించిందని చెప్పాలి.
27 Feb 2023
సినిమాదర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత
తెలుగు దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ మరణించి నెల కూడా కాకముందే ఆయన సతీమణి జయలక్ష్మి ఆదివారం తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. అయితే ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. జయలక్ష్మి మరణించే నాటికి ఆమె వయసు 86 ఏళ్లు. విశ్వనాథ్ మరణించిన 24 రోజులకే జయలక్ష్మి మృతి చెందడం కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
18 Feb 2023
చంద్రబాబు నాయుడుకేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస
సమకాలీన రాజకీయ నాయకులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోకి హాజరైన రాజకీయాలు, సినిమా, స్టూడెంట్ లైఫ్ లాంటి పలు విషయాలపై చంద్రబాబు మాట్లాడారు.
13 Feb 2023
తెలుగు సినిమాపవర్ స్టార్ కోసం పాట పూర్తి చేసిన రాక్ స్టార్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గతకొంత కాలంగా దేవిశ్రీ ప్రసాద్ దూరమైపోయాడు. అప్పట్లో జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ చిత్రాలతో దుమ్ము దులిపేసాడు.
06 Feb 2023
అన్ స్టాపబుల్అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్: రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న బాలకృష్ణ
బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఉన్న అన్ స్టాపబుల్ టాక్ షోలోకి అతిధిగా పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదివరకు మొదటి భాగం ఎపిసోడ్ కూడా రిలీజ్ అయ్యింది.
02 Feb 2023
తెలుగు సినిమావేసవి నుండి షిఫ్ట్ అయ్యి సరికొత్త రిలీజ్ డేట్ లో వస్తున్న హరిహర వీరమల్లు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు రాజకీయంలో దూకుడుగా ఉంటూనే వరుసగా సినిమాలు చేస్తున్నారు.
02 Feb 2023
అన్ స్టాపబుల్అన్ స్టాపబుల్: 2మిలియన్ల ట్రాఫిక్ అంచనాతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి భారీ బందోబస్త్
అన్ స్టాపబుల్ టాక్ షోలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9గంటలకు రిలీజ్ కానుంది. ప్రోమో ఆసక్తికరంగా ఉండడంతో పవన్ అభిమానులంతా ఎపిసోడ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
01 Feb 2023
తెలుగు సినిమాపవన్ కళ్యాణ్ అప్పులపై నాగబాబు మాటలు వైరల్
తెలుగు సినిమా హీరోల్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ఇద్దరు ముగ్గురు హీరోల్లో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటారని చాలాసార్లు వార్తలు వచ్చాయి.
01 Feb 2023
అన్ స్టాపబుల్అన్ స్టాపబుల్: ప్రకటించిన తేదీ కంటే ముందుగానే వస్తున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్
టాక్ షోలన్నింటిలోకి టాక్ ఆఫ్ ద టాక్ షో నిలిచినగా అన్ స్టాపబుల్, ఆగకుండా దూసుకుపోతూనే ఉంది. మొదటి సీజన్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన బాలయ్య, రెండవ సీజన్ ని అంతకంటే ఎక్కువ సక్సెస్ లోకి తీసుకెళ్ళారు.
31 Jan 2023
తెలుగు సినిమారెండు భాగాలుగా రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఓజీ
బాహుబలి సినిమా నుండి మొదలైన రెండు భాగాల పర్వం ఇప్పట్లో ఆగేలా లేదు. పాన్ ఇండియా అనగానే ప్రతీ ఒక్కరూ రెండు భాగాలుగా తమ సినిమాలను తీసుకొస్తున్నారు.
31 Jan 2023
సినిమాటాప్ హీరో దగ్గర పిల్ల స్కూలు ఫీజులకు డబ్బుల్లేవా అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ సీనియర్ దర్శకుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయన మీద ఏదో ఒక రకంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ విమర్శలు రాజకీయాన్ని దాటి వ్యక్తిగతంగా కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
30 Jan 2023
తెలుగు సినిమాఘనంగా ప్రారంభమైన పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ చాలా బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు ఇంకా సెట్స్ మీద ఉండగానే మరో మూవీ మొదలెట్టేసారు పవన్ కళ్యాణ్.
28 Jan 2023
అన్ స్టాపబుల్అన్ స్టాపబుల్: త్రివిక్రమ్ తో స్నేహం చేయాల్సొచ్చిందన్న పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్న అన్ స్టాపబుల్ షో నుండి పవన్ కళ్యాణ్ ప్రోమో విడుదలైంది.
23 Jan 2023
సినిమాహరిహర వీరమల్లు: పండగ పూట పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ
ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానుల చూపులన్నీ హరిహర వీరమల్లు సినిమా మీదే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రయత్నించని జోనర్ లో సినిమా వస్తుండడంతో ఆసక్తి బాగా పెరిగింది.
21 Jan 2023
సినిమా'వీరమల్లు' నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్కు సూపర్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారిగా తన కెరీర్ లో పీరియాడిక్ డ్రామాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఫుల్ ఫోకస్ తో యాక్షన్ ఎపిసోడ్ లను తెరకెక్కిస్తున్నాడు. హరిహర వీరమల్లు చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
10 Jan 2023
తెలుగు సినిమాహరిహర వీరమల్లు: పవన్ కళ్యాణ్ చేతిలోకి కోహీనూర్ వజ్రం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై అభిమానుల్లో అనేక అంచనాలు ఉన్నాయి.
30 Dec 2022
వై.ఎస్.జగన్పవన్ భార్యలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఒక పార్టీపై ఇంకో పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనకాడటం లేదు.
28 Dec 2022
ఆహఅన్ స్టాపబుల్ సెట్లో పవన్ తో పాటు మెగా మేనల్లుడు
బాలయ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షోలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ మేరకు షూటింగ్ వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి.
27 Dec 2022
ఆహఅన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకునే సమయం వచ్చేసింది. బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లోకి అతిధిగా పవన్ కళ్యాణ్ వచ్చేసారు.
26 Dec 2022
టాలీవుడ్అది వినగానే పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టారు.. ఖుషీ నిర్మాత ఏఎమ్ రత్నం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో ఖుషీ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. 2001లో విడుదలైన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ నటనకు సరికొత్త స్టైల్ ని తీసుకొచ్చింది.
26 Dec 2022
టాలీవుడ్ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
24 Dec 2022
టాలీవుడ్బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల
మాస్ దేవుడు బాలకృష్ణ, సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. జనవరి 12వ తేదీన వీరసింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
23 Dec 2022
టాలీవుడ్పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీగా గడుపుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు కోసం ఇటీవల 40రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు.
23 Dec 2022
ఆంధ్రప్రదేశ్టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా?
వైసీపీ నేత, మాజీ మంత్రి, మైదుకూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కడప రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి చేసి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.