విజయ్ దేవరకొండ: వార్తలు

25 May 2023

సినిమా

జపాన్ ఇంట్రో వీడియో: మేడిన్ ఇండియా అంటూ విలక్షణంగా కనిపించిన కార్తీ 

వైవిధ్యమైన సినిమాలు చేయడంలోనూ, విలక్షణ పాత్రలు చేయడంలోనూ ఆసక్తి కనబరిచే కార్తీ, జపాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి కార్తీ లుక్ రిలీజైంది.

డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక 

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పటివరకు ఆనంద్ తీసిన చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోలేకపోయిన ఫర్వాలేదనిపించాయి.

12 May 2023

సినిమా

పూరీని ఇంకా వీడని 'లైగర్' కష్టాలు.. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఎగ్జిబిటర్ల ధర్నా

లైగర్ చిత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్ కు 'లైగర్' కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యి ఏడాది అవుతున్నా పూరీని మాత్రం ఆ చేదు జ్ఞాపకం ఇంకా ఎగ్జిబీటర్ల రూపంలో వెంటాడుతూనే ఉంది. లైగర్ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు.

ఖుషి ఫస్ట్ సింగిల్: మణిరత్నం సినిమా రిఫరెన్సులతో శివ నిర్వాణ సాహిత్యం అదరహో 

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఖుషి సినిమా నుండి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసారు. నా రోజా నువ్వే అంటూ సాగే ఈ పాట, వినగానే అమాంతం ఆకట్టుకుంటోంది.

విజయ్ దేవరకొండ ఫిలిమ్ ఫేర్ అవార్డును ఎందుకు వేలం వేసాడో తెలుసా? 

సాధారణంగా ఎవ్వరైనా తమకు వచ్చిన మొదటి అవార్డును తమ ఇంట్లో దాచిపెట్టుకుంటారు. ఫస్ట్ అనేది చాలా విలువైనదని అందరూ అనుకుంటారు. కానీ విజయ్ దేవరకొండ స్టైలే వేరు.

విజయ్ దేవరకొండ కార్ లవ్: విజయ్ గ్యారేజీలో ఉన్న ఈ కార్ల గురించి తెలుసా? 

అర్జున్ రెడ్డి సినిమాతో అందనంత ఎత్తుకు ఎదిగిన విజయ్ దేవరకొండ, గీత గోవిందం సినిమాతో ఆకాశాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచినా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

విజయ్ దేవరకొండ బర్త్ డే: విజయ్ కెరీర్లో ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు 

విజయ్ దేవరకొండ.. రౌడీ స్టార్.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ గా నిలబడిన హీరో. ఈరోజు విజయ్ పుట్టినరోజు. నేటితో 35వ వడిలోకి అడుగుపెడుతున్నాడు విజయ్.

పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారని గతంలో చాలా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే అయినా, వీరిపై రూమర్లు మాత్రం లెక్కలేనన్ని వస్తుంటాయి.

మ్యూజిక్ స్కూల్ ట్రైలర్: పిల్లల కలలను పట్టించుకోవాలని చెప్పే కథ 

శ్రియా శరణ్, శర్మాన్ జోషి ప్రధాన పాత్రలో రూపొందిన మ్యూజిక్ స్కూల్ ట్రైలర్ ని ఈరోజు మద్యాహ్నం, విజయ్ దేవరకొండ లాంచ్ చేసారు.

ఖుషి: మంచుకొండల్లో విజయ్ చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్ 

లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ, ఖుషి పనుల్లో బిజీగా ఉన్నాడు. సమంత హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర షూటింగ్, గత కొన్ని రోజులుగా చాలా వేగంగా జరుగుతోంది.

ఖుషి రిలీజ్ డేట్: రెండు ప్రపంచాలు ఎప్పుడు కలుస్తున్నాయో చెప్పేసిన చిత్రబృందం

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఖుషి. లైగర్ రిలీజ్ కి ముందే ఈ సినిమాను మొదలెట్టాడు విజయ్.

గీత గోవిందం కాంబోతో బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ మధ్య గౌతమ్ తిన్ననూరికి ఓకే చెప్పిన విజయ్, తాజాగా మరో సినిమాను ప్రకటించాడు.

సమంత ఎస్ చెప్పడంతో రెండు సినిమాలను ఒకేసారి తీసుకురానున్న విజయ్ దేవరకొండ

లైగర్ సినిమాతో అపజయం అందుకున్న విజయ్ దేవరకొండ, ఈసారి గట్టిగా కొట్టాలని రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. మళ్ళీరావా, జెర్సీ చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో కలిసి విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నాడు.