తదుపరి వార్తా కథనం
VD 12 Teaser:'కింగ్‌డమ్'గా మారిన వీడీ 12.. ఎన్టీఆర్ వాయిస్ హైలైట్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 12, 2025
04:25 pm
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'వీడీ 12' (వర్కింగ్ టైటిల్) టీజర్ విడుదలైంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అధికారికంగా 'కింగ్‌డమ్' అనే టైటిల్‌ను ఖరారు చేసుకుంది.
టీజర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ ప్రచార చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించగా, తమిళ టీజర్‌కు సూర్య, హిందీ వెర్షన్‌కు రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఇచ్చారు.