Christmas Gift Ideas: క్రిస్మస్ గిఫ్ట్ విషయంలో కన్ఫ్యూజనా? ఫ్రెండ్స్, ఫ్యామిలీకి బెస్ట్ ఐడియాలు ఇవే!
ఇటీవల కాలంలో మతభేదాలకు అతీతంగా అందరూ కలిసి ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు.
Sonia Gandhi: ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోంది: సోనియా గాంధీ
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ పార్టీ పరిషత్ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ustad Bhagat Singh: పవర్ స్టార్‌తో నటించడం గర్వకారణం: రాశీ ఖన్నా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
IndiGo: విమాన రద్దుల బాధితులకు ఊరట.. 26 నుంచి ఇండిగో పరిహారం
ఇటీవల భారీగా విమానాలను రద్దు చేసి ప్రయాణికులను తీవ్ర అసౌకర్యాలకు గురిచేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్, ఇప్పుడు వారికి పరిహారం అందించేందుకు ముందుకొచ్చింది.
Shubham Gill: గిల్‌ను ఎందుకు తప్పించారు? అసలు కారణాన్ని వెల్లడించిన సెలక్టర్లు!
2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ఎంపికలో సెలక్టర్లు తీసుకున్న కీలక నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
Amani: బీజేపీలోకి చేరిన ప్రముఖ నటి అమని
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) అధికారికంగా చేరారు.
Chandrababu: వచ్చే ఏడాది జూన్ నాటికి 'ఏపీ' ప్లాస్టిక్ రహిత రాష్ట్రం : సీఎం చంద్రబాబు
ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం లేకుంటే అది తాత్కాలికంగానే మిగులుతుందని, ప్రజలు భాగస్వాములైతేనే ఆ కార్యక్రమాలు శాశ్వత ఫలితాలు ఇస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Year Ender 2025: బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై.. ఈ ఏడాది పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీరే!
ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో 2025 సినీ, టెలివిజన్ రంగాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన అంశాల్లో సెలబ్రిటీ వివాహాలు ఒకటిగా నిలిచాయి.
Health Tips: మనం రోజూ తినే ఈ 7 ఆహారాలే క్యాన్సర్ ముప్పుకు కారణమా? నిపుణుల హెచ్చరిక ఇదే!
ఏ ఆహారమూ నేరుగా క్యాన్సర్‌కు కారణం కాదని, అయితే కొన్ని రకాల ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కాలక్రమేణా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ప్రముఖ నిపుణులు పేర్కొంటున్నారు.
Smoking Violation: విమానంలోనే సిగరెట్ తాగాడు.. పాకిస్తాన్ హాకీ జట్టు మేనేజర్‌ను దింపేసిన సిబ్బంది
FIH ప్రో లీగ్ టోర్నమెంట్ కోసం సీనియర్ పాకిస్థాన్ హాకీ జట్టుతో మేనేజర్‌గా అర్జెంటీనాకు వెళ్లిన ప్రముఖ మాజీ ఒలింపియన్ అంజుమ్ సయీద్ బ్రెజిల్లో వివాదంలో చిక్కుకున్నారు.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026.. భారత జట్టు ఎంపిక.. గిల్ అవుట్
భారత జట్టు 2026 టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించిన అధికారిక జాబితాను బీసీసీఐ ప్రకటించింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య కేసు.. కాల్చి చంపిన ఏడుగురి అరెస్టు
బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా లింఛింగ్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ శనివారం వెల్లడించారు.
GhostPairing: వాట్సప్ యూజర్లకు హెచ్చరిక.. ఈ మెసేజ్‌తోనే ఘోస్ట్ పెయిరింగ్ స్కామ్ మొదలు!
టెక్నాలజీ యుగంలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతితో మోసాలకు పాల్పడుతున్నారు.
PM Modi: దట్టమైన పొగమంచు ప్రభావం.. వెనక్కి మళ్లిన ప్రధాని మోదీ హెలికాప్టర్
పశ్చిమ బెంగాల్‌లోని తాహెర్‌పుర్ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతా నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు.
RBI: నిబంధనల ఉల్లంఘనలపై ఆర్బీఐ కొరడా.. కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.61.95 లక్షల జరిమానా!
దేశంలోని అన్ని బ్యాంకుల కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అవినీతి కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Dhurandhar Vs Avatar 3: బాక్సాఫీస్ వద్ద సంచలనం.. 'అవతార్ 3'ను వెనక్కి నెట్టిన 'ధురంధర్'
ఇటీవల సినీ వర్గాల్లోనే కాదు... ప్రేక్షకుల్లోనూ 'ధురంధర్' పేరు మార్మోగుతోంది. విడుదలైనప్పటి నుంచి యాక్షన్ థ్రిల్లర్‌గా సంచలన విజయాన్ని నమోదు చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
AP High Court: కానుకల లెక్కింపులో మార్పులు అనివార్యం.. టీటీడీకి హైకోర్టు స్పష్టం
వెంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు వాటి ఆర్థిక విలువకన్నా భక్తిభావానికి ప్రతీకలని, వెల కట్టలేని మతపరమైన విశ్వాసం, మనోభావాలకు చిహ్నాలని హైకోర్టు స్పష్టం చేసింది.
TATA Motors: రూ.4,999 ఈఎంఐతో టాటా కార్ సొంతం.. డిసెంబర్లో స్పెషల్ ఆఫర్!
టాటా మోటార్స్ కార్ల కొనుగోలుదారులకు డిసెంబర్లో శుభవార్త అందించింది. తమ మొత్తం ప్యాసింజర్ వాహన శ్రేణికి కొత్తగా ఈఎంఐ చెల్లింపు పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Starbucks: స్టార్‌బక్స్ నూతన సీటీఓగా ఆనంద్ వరదరాజ్
ప్రఖ్యాత కాఫీ చైన్ స్టార్‌బక్స్ కొత్త CTOగా భారతీయ సీనియర్ టెక్నీ ఆనంద్ వరదరాజ్ను నియమించింది.