జీవనశైలి: వార్తలు
08 Jun 2025
లైఫ్-స్టైల్Stairs Climbing Benefits: లిఫ్ట్‌కు గుడ్ బై చెప్పండి.. మెట్లు ఎక్కండి.. ఫిట్‌గా ఉండండి!
ప్రస్తుత యుగంలో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందడంతో మనిషి శారీరక శ్రమకు దూరమవుతున్నాడు.
07 Jun 2025
లైఫ్-స్టైల్Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు!
బయటకే కాదు, మనుషుల ఆత్మస్వరూపానికీ ఒక గురివింద గింజతో పోలిక ఉంటుంది. బయటకు ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించే గురివింద గింజను కొంచెం లోపల చూడగానే నలుపు మచ్చలాంటిది కనపడుతుంది.
04 Jun 2025
లైఫ్-స్టైల్Insurance: ధూమపానం అలవాటు ఉందా..? బీమా కంపెనీకి చెప్పకపోతే నష్టపోయేది ఎవరో తెలుసా?
ధూమపానం చేసే చాలామంది తరచూ ఒకటే మాట అంటుంటారు. 'ఇదే చివరిది' అంటారు. కానీ మానరు. మరుసటి రోజే మళ్లీ సిగరెట్ చేతిలోకి తీసుకుంటారు.
04 Jun 2025
నిద్రలేమిInsomnia problem: రాత్రి నిద్రలేమి.. క్యాన్సర్ ప్రమాదం పెరుగుదలకి కారణమా?
ఆధునిక జీవనశైలి అలవాట్లు, ముఖ్యంగా నిద్రను ప్రభావితం చేసే అంశాలు, దీర్ఘకాలిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని క్యాన్సర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
03 Jun 2025
లైఫ్-స్టైల్World Bicycle Day: రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఏం జరుగుతుంది..? నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా తెలుసుకోండి!
జూన్ 3న జరుపుకునే ప్రపంచ సైకిల్ దినోత్సవం 2018లో ప్రారంభమైంది. ఏప్రిల్ 12, 2018న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది.
02 Jun 2025
లైఫ్-స్టైల్Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..
మనిషి జీవితంలో భయం అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఎప్పుడైనా, ఎవరికైనా వస్తుంది.
02 Jun 2025
లైఫ్-స్టైల్Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే !
మనకు ఏదైనా సాధించాలనిపిస్తే అది వెంటనే జరగాలని ఆశపడతాం. ఆ కోరిక తక్షణమే తీరాలని కోరుకుంటాం.
31 May 2025
లైఫ్-స్టైల్Fat burning: వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయం ఈ 5 అలవాట్లు పాటించండి
బరువు తగ్గించే కోచ్ ఆన్-మారియా టామ్ తన వెయిట్ లాస్ జర్నీలో 20 కిలోల బరువు తగ్గి మంచి ఫలితాలు సాధించారు.
28 May 2025
లైఫ్-స్టైల్Peepal leaf water : గుండె నుంచి జీర్ణం వరకు… రావి ఆకుల కషాయం తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
హిందూ మతంలో పవిత్రంగా భావించే రావి చెట్టు కేవలం ఆధ్యాత్మిక పరిమితుల్లో మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా ఎన్నో అద్భుతమైన లాభాలను అందిస్తుంది.
26 May 2025
లైఫ్-స్టైల్Motivation: అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలంటే.. తప్పనిసరిగా ఈ 4 అలవాట్లు మీలో ఉండాలి.. అవి మీలో ఇవి ఉన్నాయా?
మీరు గమనించారా?కొంత మంది వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా,ఎంత మందితో ఉన్నా,అందరి దృష్టి వారిపైనే ఉంటుంది.
21 May 2025
లైఫ్-స్టైల్Motivation : విజయం కావాలంటే... ముందు నిన్ను నువ్వు నమ్ముకో!
ఒక మనిషి జీవితంలో నిజంగా పైకి ఎదగాలంటే, ఇతరులపై కాకుండా తనపై తానే నమ్మకం పెట్టుకోవాలి. అదే విజయానికి తొలి మెట్టు.
19 May 2025
లైఫ్-స్టైల్Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది!
జీవితం అనేది ఎన్నో ఒడిదుడుకులతో నడిచే ప్రయాణం. ఈ మార్గంలో ఎదుగుదల కోరేవాళ్ల కన్నా, కిందపడాలని ఆశించే వారే ఎక్కువగా ఎదురవుతారు.
19 May 2025
లైఫ్-స్టైల్Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే!
వేసవిలో అందరికీ ఇష్టమైన పండ్లలో మామిడి ఒకటి. రుచిగా ఉండే తీపి మామిడి పండ్లను తినడంలో ప్రత్యేక ఆనందం ఉంటుంది.
19 May 2025
బిజినెస్Systematic Investment Plan: తక్కువ జీతం.. పెద్ద సంపద? SIP పెట్టుబడితో సాధ్యమే!
ఈ కాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలంటే, బాగా ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులే మార్గం.
18 May 2025
లైఫ్-స్టైల్Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం
మన జీవితం అంతా చూస్తే, మనం ఎక్కువసార్లు పోరాడేది ఎవరిలోనూ కాదు... మనతోనే. శత్రువు మన సమస్య అనిపించినా, వాస్తవానికి మన అత్యంత పెద్ద పోరాటం మన అంతరంగంతోనే జరుగుతుంది.
18 May 2025
లైఫ్-స్టైల్Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్'
రెండేళ్ల చిన్నారి తరచూ జబ్బులు పడుతుంది... ఇరవైఏళ్ల యువకుడికి తల జుట్టు ఊడిపోతోంది... అరగంట పని చేసినా అలసిపోయి కూర్చుంటున్న మహిళ... మందులు వాడుతున్నా బీపీ నియంత్రణలోకి రాకపోతున్న వృద్ధుడు...
17 May 2025
లైఫ్-స్టైల్Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి!
వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే పానీయానికి ఎవరైనా నో చెప్పగలరా? మరి అది శక్తినివ్వడంతో పాటు ప్రోటీన్లను కూడా అందిస్తే ఇంకేమీ కావాలా!
16 May 2025
లైఫ్-స్టైల్Motivation: ప్రతి తాళానికి తాళంచెవి ఉంటుంది.. అలాగే ప్రతి సమస్యకూ పరిష్కారమూ ఉంటుంది!
మన జీవితంలో ప్రతి ఒక్కరినీ ఓదార్చే మాట.. 'ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది' అని తరచుగా వింటుంటాం.
16 May 2025
లైఫ్-స్టైల్Motivation: ప్రయత్నం ఆపకూడదు.. ప్రయత్నమే విజయానికి దారి
పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతడు ఎంతో తెలివైనవాడు. తన రాజ్యాన్ని రక్షించేందుకు ప్రతి సంవత్సరం అత్యుత్తమమైన సైనికులను ఎన్నుకునేవాడు.
15 May 2025
లైఫ్-స్టైల్Mistakes: మీరు చేస్తున్న ఈ నాలుగు తప్పులే... విజయాన్ని దూరం చేస్తూ, ఓటమిని దగ్గర చేస్తున్నాయ్.. వాటిని ఇవాళే మార్చుకోండి!
విజయం అంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. అయితే, ఆ గమ్యాన్ని చేరక ముందే వెనక్కి తగ్గిపోతున్నవారి సంఖ్య ఎక్కువ.
13 May 2025
లైఫ్-స్టైల్Cockroaches and Lizards: బొద్దింకలు, బల్లుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?.. ఐతే ఈ సులభమైన పద్ధతితో చెక్ పెట్టండి..!
ఇంటిలో బొద్దింకలు,బల్లుల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
07 May 2025
లైఫ్-స్టైల్White Hair in Children: చిన్న పిల్లల జుట్టు ఎందుకు తెల్లబడుతోంది? దీనికి కారణాలేంటి?
ఒకప్పుడు జుట్టు తెల్లబడే సమస్య వృద్ధాప్య లక్షణంగా పరిగణించబడేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి బాగా మారిపోయింది.
01 May 2025
లైఫ్-స్టైల్Miss World Crown: మిస్ వరల్డ్ విజేత కిరీటం ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..దాన్ని తయారు చేసే సంస్థ గురించి తెలుసా?
ప్రతి సంవత్సరం జరిగే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వంటి అందాల పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.
30 Apr 2025
లైఫ్-స్టైల్World Dance Day: జార్జెస్ నోవెర్ జయంతినే వరల్డ్ డ్యాన్స్ డేగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ప్రతేడాది ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.
24 Apr 2025
లైఫ్-స్టైల్Mango Barfi: మామిడి పండ్లతో నోట్లో కరిగిపోయే బర్ఫీ తయారీ విధానం ఎలాగంటే ...
ఈ సీజన్ మామిడి పండ్లది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో మామిడి కాయలు, పండ్లు ఎక్కువగా లభిస్తాయి.
24 Apr 2025
లైఫ్-స్టైల్Mangoes: కార్బైడ్ ద్వారా పండించిన మామిడి పండ్లను ఇలా సులభంగా గుర్తించొచ్చు..
కార్బైడ్ వంటి హానికరమైన రసాయనాలను ఉపయోగించి మామిడి పండ్లను పక్వం చేయడం ఆరోగ్యానికి హానికరం.
22 Apr 2025
లైఫ్-స్టైల్Ancient Sunscreen: 41,000 సంవత్సరాల క్రితం సన్‌స్క్రీన్‌లు ఉండేవా? షాకింగ్ కి గురిచేసే ఆధారాలు లభ్యం!
వేసవి ఎండ తీవ్రత నుంచి మన చర్మాన్ని కాపాడుకునేందుకు మనం తరచూ సన్‌స్క్రీన్‌లను వాడుతుంటాం.
22 Apr 2025
లైఫ్-స్టైల్Childs-Brain: పిల్లల మేధస్సు పదునెక్కాలంటే.. ప్రతి ఉదయం ఈ ఐదు పనులు తప్పనిసరిగా చేయించండి!
పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రుల ఆశ.
21 Apr 2025
లైఫ్-స్టైల్Mangoes: మామిడి పండ్లను సహజంగా పండించే మార్గాలు..
ఇప్పుడు మార్కెట్‌లో మామిడి పళ్లను వేగంగా మగ్గించేందుకు రసాయనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
16 Apr 2025
లైఫ్-స్టైల్Buttermilk soup recipe: వేసవిలో చలువ చేసే మజ్జిగ చారు రెసిపీ - నోటికి కమ్మగా, పొట్టకు చల్లగా!
మజ్జిగ చారు అంటే చాలామందికి తెలియజేయదలచుకునే విషయమేంటంటే... మజ్జిగ తీసుకుని దానికి నెయ్యి పోపు వేశారంటే చాలు, చాలు అనిపించుకుంటారు.
14 Apr 2025
లైఫ్-స్టైల్Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2025.. ఎందుకు చేయాలి? ఎప్పుడు మొదలవుతుంది? పూర్తి వివరాలు ఇవే!
హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో చార్ ధామ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది.
12 Apr 2025
లైఫ్-స్టైల్Cancer patients: క్యాన్సర్ చికిత్సలో వ్యాయామం అవసరమా? పేషెంట్లకు తెలుసుకోవాల్సిన విషయాలివే!
క్యాన్సర్ బాధితులు శారీరకంగా బలహీనంగా ఉండటం సహజం. అలాంటి పరిస్థితుల్లో వ్యాయామం చేయడం వల్ల ఇంకా క్షీణత వస్తుందని చాలామందిలో అపోహ ఉంటుంది.
10 Apr 2025
లైఫ్-స్టైల్Mahavir Jayanti: మహావీర్ జయంతి స్పెషల్.. ఆయన జీవితం నుండి నేర్చుకోవాల్సిన విషయాలివే!
గౌతమ బుద్ధుడు, మహావీరుడు ఈ ఇద్దరూ అహింస సిద్ధాంతాన్ని ప్రోత్సహించి, సమాజానికి మార్గదర్శకులయ్యారు.
10 Apr 2025
లైఫ్-స్టైల్Siblings day 2025: కష్టసుఖాల్లో తోడు నిలిచే బంధం.. హ్యాపీ సిబ్లింగ్స్ డే!
ఏప్రిల్ 10, ఈ తేదీ ఎంతో ప్రత్యేకమైనది. ఇది మన జీవితం లోకెల్లా అతి ముఖ్యమైన సంబంధమైన తోబుట్టువుల అనుబంధాన్ని స్మరించుకునే రోజు.
04 Apr 2025
లైఫ్-స్టైల్High Uric Acid: బాడీలో ఎక్కువగా పెరిగిన యూరిక్ యాసిడ్'ను నేచురల్‌గానే తగ్గించేందుకు ఏం చేయాలంటే..
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరిగితే, గౌట్, కీళ్ల నొప్పులు, వాపు, కిడ్నీ సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశముంది.
02 Apr 2025
లైఫ్-స్టైల్Spinach Benefits: ప్రతిరోజూ పాలకూర తింటే మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులివే!
ఆకుకూరలలో పాలకూర ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో పాటు అనేక పోషకాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది.
27 Mar 2025
లైఫ్-స్టైల్Importance of Vitamin B12: విటమిన్ బి12 ..శరీరానికి ఎందుకు అవసరం?
విటమిన్ బి12 అనేది శరీరానికి అత్యవసరమైన పోషకం.దీన్ని కోబాలమిన్ అని కూడా అంటారు.
25 Mar 2025
లైఫ్-స్టైల్Benefit of elephant Apple :ఈ పవర్‌ఫుల్ ఫ్రూట్ తింటే.. ఇక ఆ సమస్య ఉండదట
ఆయుర్వేదంలో అనేక రకాల చెట్లు, మొక్కలు ఉన్నాయి. వీటి కొమ్మలు, దుంపలు, ఆకులు, వేరు, పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి.
24 Mar 2025
లైఫ్-స్టైల్Goat Milk: వేసవిలో మేక పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? అసలు నిజం ఏమిటంటే!
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. దీంతో ఎండదెబ్బ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతోంది.
24 Mar 2025
లైఫ్-స్టైల్Nuts: రోజూ గుప్పెడు నట్స్ తింటే.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!
బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్ వంటి గింజలు మన ఆరోగ్యానికి అమితమైన ప్రయోజనాలను అందిస్తాయి.
23 Mar 2025
లైఫ్-స్టైల్Walking: వాకింగ్‌కి వెళ్లేటప్పుడు చెప్పులు లేకుండా నడవడం మంచిదేనా? నిపుణుల సూచనలివే!
చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిదా లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
22 Mar 2025
ఆరోగ్యకరమైన ఆహారంHealth Tips: రోజూ ప్రోటీన్ ఫుడ్స్ తింటే ఈ ఆరోగ్య సమస్యలు మాయం!
శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి. ఇది ఎముకలు, కండరాలకు బలాన్ని అందించడంతో పాటు చర్మం, జుట్టు, ఇతర అవయవాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
21 Mar 2025
లైఫ్-స్టైల్Pumpkin Seeds: కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో గుమ్మడికాయ ఎంతో మేలు
మనం తీసుకునే ఆహారంలో కాయగూరలు, ఆకుకూరలతో పాటు వాటి గింజలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
17 Mar 2025
లైఫ్-స్టైల్Dehydration: ఉపవాసాలు చేసే సమయంలో డీహైడ్రేషన్.. ఈ సమస్య ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? నివారణ చర్యలు
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు.