NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / మౌంట్ మేరీ ఫెస్టివల్: ముంబైలో జరుపుకునే మేరీ మాత పండగ విశేషాలు 
    తదుపరి వార్తా కథనం
    మౌంట్ మేరీ ఫెస్టివల్: ముంబైలో జరుపుకునే మేరీ మాత పండగ విశేషాలు 
    మౌంట్ మేరీ ఫెస్టివల్

    మౌంట్ మేరీ ఫెస్టివల్: ముంబైలో జరుపుకునే మేరీ మాత పండగ విశేషాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 12, 2023
    10:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతీ ఏడాది ముంబై నగరంలో బాంద్రా ఏరియాలో మౌంట్ మేరీ ఫెస్టివల్ జరుపుకుంటారు.

    దీన్ని బాంద్రా ఫెయిర్ అని కూడా అంటారు. సెప్టెంబర్ 8వ తేదీన జన్మించిన ఏసుక్రీస్తు తల్లి మేరీమాతను పూజించడం ఈ పండగ ముఖ్య ఉద్దేశం.

    ఈ పండగ బాంద్రాలోని ప్రఖ్యాత చర్చిలో జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ పండగను చూడడానికి చాలామంది సందర్శకులు వస్తారు. దాదాపు వారం రోజులపాటు ఈ పండగ జరుగుతుంది.

    ప్రతీ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీ తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుండి ఈ పండగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు మౌంట్ మేరీ ఫెస్టివల్ జరగనుంది.

    Details

    మౌంట్ మేరీ ఫెస్టివల్ చరిత్ర 

    ఈ పండగలో పాల్గొనాలనుకునేవారు చర్చ్ వద్దకు రావచ్చు.

    ఈ పండగ జరిగే వారంలో అనేక ఆటలు చర్చి ఆవరణలో జరుగుతాయి. వీటిల్లో పాల్గొనాలనుకునేవారు నోటీస్ బోర్డులో చూసుకుని హాజరు కావచ్చు.

    పండగ చరిత్ర:

    జానపద కథల ప్రకారం అరేబియా సముద్రంలో మేరీమాత విగ్రహం తేలుతున్నట్టు కొందరు మత్స్యకారులకు కనిపించింది. అప్పటినుండి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలుపెట్టారు.

    16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు బాంద్రాలో ఆ విగ్రహానికి చర్చి నిర్మించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ చర్చిని అనేకసార్లు మరమ్మత్తులు చేసారు.

    మేరీ మాత విగ్రహాన్ని చర్చి పరిసర ప్రాంతాల్లోని క్రైస్తవులు మోతి మౌళి అని మరాఠీలో పిలుచుకుంటారు. అంటే ముత్యం లాంటి తల్లి అని అర్థం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పండగ
    ముఖ్యమైన తేదీలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    పండగ

    క్రిస్ మస్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ లిస్ట్ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    క్రిస్మస్ కి సరిపోయే సరికొత్త ఫ్యాషన్.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి లైఫ్-స్టైల్
    పిల్లల కోసం క్రిస్మస్ బహుమతులు వెతుకుతున్నారా? వీటిని ట్రై చేయండి ప్రైమ్
    క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత లైఫ్-స్టైల్

    ముఖ్యమైన తేదీలు

    ప్రపంచ పర్యావరణ దినోత్సవం: మారుతున్న పర్యావరణం వల్ల ముంచుకొస్తున్న ముప్పు ఏంటో తెలుసా?  లైఫ్-స్టైల్
    గ్లోబల్ రన్నింగ్ డే: శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచే పరుగు వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు  వ్యాయామం
    ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎందుకు జరుపుతారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి?  లైఫ్-స్టైల్
    వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే: ఈ వ్యాధి రావడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025