ఫ్లిప్‌కార్ట్: వార్తలు

BIS Raid: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో BIS దాడులు.. రూ.76 లక్షల విలువైన ఉత్పత్తులు స్వాధీనం

భారత నాణ్యత ప్రమాణాల సంస్థ 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌' (BIS) ఈ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో భారీ దాడులు నిర్వహించింది.

09 Dec 2024

ఐపీఓ

Flipkart IPO: దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఫ్లిప్‌కార్ట్.. ఐపీఓతో బిగ్ ఎంట్రీకి రంగం సిద్ధం

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, దేశీయ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది.

Filpkart: ఒక రూపాయికే ఆటో రైడ్‌.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తో ఎగబడుతున్న జనం

ఈ ఫెస్టివల్ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ 2024ని నిర్వహిస్తోంది.

Big Flipkart Fraud Found: రూ. 30,000 విలువైన స్పీకర్ ఆర్డర్ చేయగా.. ప్యాకేజీని తెరవడంతో షాక్..

ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి షాపింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు వినియోగదారులకు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.

Flipkart: టైర్ 2, 3 నగరాలలో 2 మిలియన్ గంటలను తాకిన ఫ్లిప్‌కార్ట్ వీడియో షాపింగ్

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ గురువారం వీడియో ఫార్మాట్ బాగా ప్రాచుర్యం పొందిందని, భారతీయ కస్టమర్లు గత ఏడాదిలో వీడియో కామర్స్ ఆఫర్‌ల కోసం 2 మిలియన్ గంటల కంటే ఎక్కువ సమయం వెచ్చించారని తెలిపింది.

Flipkart UPI: సొంతంగా యూపీఐ సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్

కోట్లాది మంది వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. ఫ్లిప్‌కార్ట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) హ్యాండిల్‌ను ప్రారంభించింది.

ఆపిల్, ట్విట్టర్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వ్వవస్థాపకులు, సీఈఓలు వీరే 

ఓపెన్‌ఏఐ(OpenAI) సంస్థ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్‌ను కంపెనీ సీఈఓ పదవి నుంచి తొలగించారు. ఆల్ట్‌మాన్‌ స్థాపించిన కంపెనీలో ఆయనే ఉద్యోగాన్ని కోల్పోయారనే వార్త టెక్ ప్రపంచాన్ని కుదిపేసింది.

ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ 

భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్‌కు చెందిన 1.4 బిలియన్ డాలర్ల వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. అంటే మొత్తం రూ.11.5వేల కోట్లకు తన తన వాటను వాల్‌మార్ట్‌కు టైగర్ గ్లోబల్‌ విక్రయించింది.

02 May 2023

ఫోన్

ప్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

ప్రముఖ ఇ కామర్స్ దిగ్గజం ప్లిప్ కార్ట్ కొత్త ఆఫర్లలతో ముందుకొచ్చింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ తో పలు మోడల్స్ పై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించారు. ఈ వేసవిలో సరికొత్త ఆఫర్లతో సేల్ కు సిద్ధమైంది.

Walmart మద్దతుతో ఈ-కామర్స్ లో పిన్‌కోడ్ యాప్‌ను ప్రారంభించిన ఫోన్ పే

భారతదేశంలోని Walmart మద్దతుతో ప్రముఖ UPI చెల్లింపు యాప్ ఫోన్ పే, ఈ-కామర్స్ లో . కంపెనీ పిన్‌కోడ్ అనే హైపర్‌లోకల్ యాప్‌ను ప్రారంభించింది.

31 Mar 2023

ఐఫోన్

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,000 తగ్గింపు ఆఫర్‌తో లభిస్తున్న ఐఫోన్ 14

ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద తగ్గింపుతో దాదాపు ఐఫోన్ 13 ధరలో అందుబాటులో ఉంది. తాజా తగ్గింపు ఆఫర్‌లతో, రెండింటి మధ్య కేవలం రూ.3,000 గ్యాప్ మాత్రమే ఉంది. ఫ్లిప్‌కార్ట్ 2022 ఐఫోన్‌పై రూ.15,000 వరకు తగ్గింపును అందిస్తోంది.

27 Mar 2023

ప్రకటన

ఉద్యోగుల తొలగింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్

ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ ప్రకారం,ఫ్లిప్ కార్ట్ పెద్దమొత్తంలో నియామకాన్నిచేపట్టదు, ఎందుకంటే దానివలన ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగ కోతలు చేయాల్సి వస్తుందన్నారు.

భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73

మోటోరోలా పేరెంట్ సంస్థ Lenovo భారతదేశంలో తన తాజా 5G స్మార్ట్‌ఫోన్‌గా Moto G73ని లాంచ్ చేస్తుంది. మోటరోలా G-సిరీస్ మిడ్-బడ్జెట్ విభాగంలో వినియోదారులను ఆకర్షిస్తుంది. Moto G73 జనవరిలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రారంభమైంది.

ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్

Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్ దాని హై-ఎండ్ CPU,GPU వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ వంటి ఫీచర్స్ తో గేమ్ర్స్ ను ఆకర్షిస్తుంది. ఇందులో ఎక్కువసేపు పని చేసినా థ్రోట్లింగ్ లేదా వేడెక్కడం, శబ్దం రావడం లాంటివి ఉండదు. ఫ్లిప్ కార్ట్ లో, Dell G15 (G15-5515) ధర రూ. 1,21,935. అయితే రిటైల్‌గా రూ.28,945 తగ్గింపుతో రూ. 92,990కే అందుబాటులో ఉంది.

ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్న Acer Nitro 5 ల్యాప్ టాప్

Acer Nitro 5 భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లలో ఒకటి. ఇది మంచి గేమింగ్-ఫోకస్డ్ ల్యాప్‌టాప్ అయితే ఇప్పుడు ఇది ఫ్లిప్ కార్ట్ లో చాలా చౌకగా లభిస్తుంది.

మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా

మోటోరోలా Moto E13 ఫోన్ ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో పాటు 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Moto E13 సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం వెనుకవైపు 13MP ప్రైమరీ కెమెరా సెన్సార్, ముందు భాగంలో 5MP లెన్స్ తో వస్తుంది.

06 Feb 2023

గూగుల్

భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్

సామ్ సంగ్ Galaxy S23 ప్రభావంతో గూగుల్ Pixel 7 Pro భారతదేశంలో అత్యధిక తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ పై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ డీల్‌ను కూడా అందిస్తోంది.

భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్

Infinix భారతదేశంలో ZERO 5G 2023 సిరీస్ ను ప్రవేశపెట్టింది, ఇందులో స్టాండర్డ్, టర్బో మోడల్‌లు ఉన్నాయి. స్టాండర్డ్ మరియు టర్బో మోడల్‌లు డైమెన్సిటీ 920, డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌లతో వస్తాయి.ఈ ఫోన్లు ఫిబ్రవరి 11 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. Infinix బ్రాండ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ది చెందింది. ఇప్పుడు ఈ బ్రాండ్ ZERO 5G 2022తో 5G విభాగంలోకి ప్రవేశించింది.

13 Jan 2023

ఫీచర్

#DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే

నథింగ్ ఫోన్ కి సంబంధించిన హైప్ కొంతవరకు తగ్గింది అయితే భారతదేశంలో ఇది మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఈ ఫోన్ అద్భుతమైన విజువల్ ఎలిమెంట్స్‌తో మంచి ఫీచర్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత ఆఫర్‌లతో, ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరకు పొందవచ్చు.