ఐపీఓ: వార్తలు
19 Nov 2024
బిజినెస్Ntpc Green Energy IPO: నేడు ప్రారంభం కానున్న NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ IPO.. లేటెస్ట్ జీఎంపీ,ఇతర వివరాలు చూద్దామా..
స్టాక్ మార్కెట్‌లో మరో పెద్ద ఐపీఓ రాబోతోంది. NTPC లిమిటెడ్ పూర్తిగా యాజమాన్య అనుబంధ సంస్థ NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) IPO నేడు (నవంబర్ 19) ప్రారంభమవుతోంది.
13 Nov 2024
ఎన్టీపీసీNTPC Green Energy: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ.. రూ.10,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధం
నేషనల్ థర్మల్ పవర్ కార్పరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) యాజమాన్యంలో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఐపీఓ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించడానికి సిద్ధమైంది.
11 Nov 2024
స్విగ్గీSwiggy IPO: నేడు స్విగ్గీ ఐపిఓ షేర్ల కేటాయింపు.. అప్లికేషన్ స్టేటస్,తాజా GMP,జాబితా తేదీ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి
స్విగ్గీ IPO allotment ఈ రోజు (సోమవారం, నవంబర్ 11) పూర్తవుతుంది. ఈ ఇష్యూకు దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లు తమ allotment స్టేటస్‌ని Swiggy ఐపీఓ రిజిస్ట్రార్ అయిన Link Intime India పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
05 Nov 2024
స్విగ్గీSwiggy: స్టాక్ మార్కెట్ లోకి మరో బిగ్గెస్ట్ IPO.. స్విగ్గీ ఐపీవోకి సంబంధించిన కీలక సమాచారం
స్టాక్ మార్కెట్‌లో ఐపీవోల హడావుడి కొనసాగుతూనే ఉంది.ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టే ఐపిఓలు వరుసగా మార్కెట్లోకి వస్తున్నాయి.
20 Oct 2024
స్టాక్ మార్కెట్Primary Market Schedule: రూ. 11,000 కోట్ల విలువైన 9 IPOలు, 3 లిస్టింగ్‌లు.. వచ్చేవారం మార్కెట్‌లో పలు ఐపీఓలు
ఐపీఓ (IPO)ల సందడి వచ్చే వారం కూడా కొనసాగనుంది. మెయిన్‌బోర్డ్ ,ఎస్‌ఎంఈ విభాగంలో ఐపీఓలు రానున్నాయి.
17 Oct 2024
హ్యుందాయ్Hyundai IPO: పూర్తైన హ్యుందాయ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ .. క్యూఐబీ కోటా నుంచి అత్యధిక బిడ్లు
హ్యుందాయ్ మోటార్ ఇండియా పబ్లిక్ ఇష్యూ (Hyundai IPO) చివరకు పూర్తి సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది.
04 Jul 2024
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్భారత్లో SHEIN ఐపీఓను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్న రిలయన్స్
భారతీయ బిలియనీర్ ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ రాబోయే వారాల్లో చైనీస్ ఫాస్ట్ ఫ్యాషన్ లేబుల్ షీన్‌ను ప్రారంభించనుందని, తరువాతి ఉత్పత్తులను తన యాప్, మోర్టార్ స్టోర్లలో విక్రయించనున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
18 Jun 2024
బిజినెస్Ixigo :శుభారంభాన్నిచ్చిన ఇక్సిగో IPO ట్రావెల్
'Ixigo' మాతృ సంస్థ Le Travenues Technology, నేడు NSE , BSEలలో బలమైన అరంగేట్రం చేసింది.
22 Nov 2023
టాటాTata Tech IPO: అదరగొట్టిన టాటా ఐపీఓ.. నిమిషాల్లోనే సబ్‌స్క్రిప్షన్ ఫుల్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ మార్కెట్లోకి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది.