స్టాక్ మార్కెట్: వార్తలు

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1281 పాయింట్లు,నిఫ్టీ 346 పాయింట్లు చొప్పున నష్టం 

భారతదేశం-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నిన్న దూసుకెళ్లిన మన స్టాక్ మార్కెట్ సూచీలు, నేడు మాత్రం భారీ నష్టాలను నమోదు చేశాయి.

Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 900 పాయింట్లు డౌన్‌ 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ట్రేడింగ్‌ను స్థిరంగా ప్రారంభించాయి.

Stock Market: కాల్పుల విరమణ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తొలగిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

Stock Market: పుంజుకున్నా స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1800 పాయింట్లు పెరుగుదల!

దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Stock market: ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్‌ 880 పాయింట్లు పతనం!

భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్ లను భారీగా ప్రభావితం చేశాయి.

Share Market: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌ మార్కెట్లు 

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో,దాని ప్రభావం దేశీయ షేర్ మార్కెట్లపై తీవ్రంగా కనిపిస్తోంది.

Defense stock: ఉద్రిక్తతల వేళ.. డిఫెన్స్‌ స్టాక్స్‌ పరుగులు.. 18 శాతం పెరిగిన ఐడియాఫోర్జ్ టెక్  

భారత దేశం ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' ని జీర్ణించుకోలేని పాకిస్థాన్‌ దుస్సాహసానికి పాల్పడుతోంది.

Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, దాని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ లపై స్పష్టంగా కనిపిస్తోంది.

Stock market: దలాల్‌ స్ట్రీట్‌ను తాకిన భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. అరగంటపాటు నిలిచిన పాక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌

భారతదేశం 'ఆపరేషన్ సిందూర్' పేరిట చేపట్టిన సైనిక చర్యను పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోయింది.

Pakistan: భారత్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్.. 

భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ భరిత పరిణామాలు,ఆపరేషన్ సిందూర్, భారత్ తీసుకున్న వాణిజ్య నిషేధ నిర్ణయాలు కలిపి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Stock market: దేశీయ, అంతర్జాతీయ పరిణామాల వేళ.. నేడు ఫ్లాట్‌గా కొనసాగుతున్న దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం రోజున మళ్లీ స్థిరంగా ప్రారంభమయ్యాయి.

Stock market: ఆపరేషన్‌ సిందూర్‌.. కుదేలైన పాక్‌ మార్కెట్‌.. మన మార్కెట్లు కూల్ 

పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' నేపథ్యంలో, మన స్టాక్ మార్కెట్‌పై ఎటువంటి పెద్ద ప్రభావం కనిపించలేదు.

Market Crash: యుద్ధ ఆందోళనలతో చతికిలపడ్డ మార్కెట్లు.. ఇన్వెస్టర్లు వెనక్కి!

తెల్లవారుజామున 1.44 గంటల సమయంలో భారత త్రివిధ దళాలు సంయుక్తంగా 'ఆపరేషన్ సిందూర్'ను విజయవంతంగా చేపట్టాయి.

Stock Market: నష్టాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్.. 155 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ 

సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఈరోజు (మే 6) క్షీణతను నమోదు చేశాయి.

Stock Market: నేడు ఫ్లాట్‌గా రోజును ప్రారంభించిన దేశీయ మార్కెట్ సూచీలు 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప మార్పులతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌..

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగాన్ని తప్పితే మిగతా అన్ని రంగాల్లోనూ కొనుగోళ్ల జోరు కనిపించింది.

Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

Stock market: సెన్సెక్స్‌ 259 పాయింట్ల లాభం.. 12 పాయింట్ల లాభంతో ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ..

ఈ రోజు దేశీయ ఈక్విటీ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదలికను చూపించాయి.

Stock Market: స్వల్పంగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి.

Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ను స్థిరంగా ప్రారంభించాయి.

Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 7 పాయింట్ల లాభం 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. ఉదయం మార్కెట్ లాభాలతో ప్రారంభమైనా, రోజంతా చిన్న పరిధిలోనే హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా?

2025 ఏప్రిల్ 30 బుధవారం దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ పర్వదినం జరుపుకుంటారు.

Stock Market : లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.

Stock market: వెయ్యి పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌.. రిలయన్స్‌ షేరు 5శాతం పెరుగుదల

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల మధ్య కూడా విదేశీ మదుపర్ల కొనుగోళ్లతో, మెరుగైన త్రైమాసిక ఫలితాలతో మార్కెట్లు మంచి రికవరీ కనబర్చాయి.

Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. నిఫ్టీ 24,100 వద్ద ట్రేడవుతున్న సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ప్రారంభంలో లాభాల్లో కొనసాగాయి.

Stock Market: భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న దేశీయ మార్కెట్లు 

దేశీయ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి.

Stock Market: రూ.7.5లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్‌ మార్కెట్లు.. 

దేశీయ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లోకి పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ,దేశీయంగా బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు సూచీలను కుదిపేశాయి.

Stock Market :స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ మార్కెట్లు 

దేశీయ షేర్ మార్కెట్లు మళ్లీ లాభాల దిశగా పయనించాయి.

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 315 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్ల లాభ పరంపరకు చివరకు విరామం కలిగింది. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన కారణంగా మార్కెట్ సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి.

Stock Market : నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు - 80 వేల దిగువకు సెన్సెక్స్ 

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గత ఏడు రోజులుగా లాభాలను నమోదుచేస్తున్న మార్కెట్లకు నేడు బ్రేక్ పడినట్టైంది.

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 80 వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, భారత మార్కెట్లు సుస్థిరంగా కొనసాగాయి.

Stock Market: లాభాల బాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా ఏడవ రోజు కూడా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి.

Stock market: వరుసగా ఆరో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 187, నిఫ్టీ 41 పాయింట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో ట్రేడింగ్ రోజునూ లాభాలతోనే ముగిశాయి.

Stock Market: ఫ్లాట్‌గా రోజును ప్రారంభించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వస్తున్న బలహీన సంకేతాల దృష్ట్యా, పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

Stock Market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్‌ 855, నిఫ్టీ 273 పాయింట్లు చొప్పున లాభం 

స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లో కూడా లాభాల బాటలో కొనసాగాయి.

Stock Market : భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు ప్లస్‌

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, భారతీయ సూచీలు ఉత్సాహంగా ట్రేడవుతున్నాయి.

Stock Market: స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం - బ్యాంకింగ్ షేర్లలో దూకుడు 

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.

Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1100 పాయింట్లు జంప్ 

అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు ప్రారంభంలో నష్టాల్లోనే ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం - రెండోరోజూ వెనకడుగు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండోరోజూ కూడా నష్టాలదిశగా ప్రారంభమయ్యాయి.

Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఆ తరువాత పుంజుకుని రాణించాయి.

Stock Market: స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభం

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల పరంపరకు బుధవారం తాత్కాలిక బ్రేక్ పడింది. రెండు సెషన్లలో దూసుకెళ్లిన సూచీలు ఈరోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.

Stock Market: భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 1500+ పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేయడమే కాకుండా, కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను ఆ జాబితా నుంచి తొలగించడంతో గ్లోబల్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం కనిపించింది.

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయమైన లాభాలతో ముగిశాయి.

Stock Market: భారీ లాభాల్లో సూచీలు.. 1165 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు దేశీయ మార్కెట్లపై స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

Stock market: దెబ్బతీసిన ట్రంప్‌ ప్రకటన.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాల ప్రభావంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి.

09 Apr 2025

అమెరికా

Asian Share Market: అమెరికా-చైనా టారిఫ్ యుద్ధం ప్రభావం.. భారీ నష్టాల్లో ఆసియా మార్కెట్లు!

ఆసియా స్టాక్‌ మార్కెట్ మరోసారి తీవ్రమైన పతనాన్ని చవిచూశాయి.

Stock market:భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..  1000 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్‌

గత సెషన్‌లో ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల ప్రభావంతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు మంగళవారం తిరిగి ఊపందుకున్నాయి.

Stock Market: 1,600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్.. 22,600 పైన పెరిగిన నిఫ్టీ.. 

డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావంతో గత సెషన్‌లో పడిపోయిన స్టాక్‌ మార్కెట్లు మంగళవారం తిరిగి ఊపందుకున్నాయి.

Stock Market: సేఫ్.. కోలుకున్న మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు జంప్‌

ట్రంప్ టారిఫ్ ప్రభావంతో గత సెషన్‌లో పతనమైన స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి కోలుకున్నాయి.

Black Monday: భారీ నష్టాలలో భారత స్టాక్‌ మార్కెట్లు..సెన్సెక్స్‌ 2,220 పాయింట్లు పతనం 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాలను విధించడంపై చైనా గట్టి ప్రతిస్పందననిచ్చింది.

Black Monday 2.0: 1987 మార్కెట్ క్రాష్‌లో ఏం జరిగింది? నిపుణులు మరో 'రక్తపాతం' గురించి ఎందుకు హెచ్చరిస్తున్నారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఇప్పుడు,కోరి కొరివితో తలగోక్కునట్లు అనిపిస్తోంది.

stock Market: భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభం  .. సెన్సెక్స్‌ 3000 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

JP morgan: ట్రంప్‌ సుంకాల ప్రభావం.. ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న ఆర్థిక విధానాలు, ముఖ్యంగా ఇతర దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాలు.. ఈ ఏడాదిలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే అవకాశాన్ని పెంచినట్టు జేపీ మోర్గాన్‌ (JP Morgan) అంచనా వేసింది.

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. ₹10 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల ప్రభావంతో మార్కెట్లు పతనమయ్యాయి.

Pharma Stocks Crash: ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్‌ సుంకాల ప్రకటన.. భారీ నష్టాల్లో ఫార్మా స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఫార్మా స్టాక్స్‌ నేడు నష్టాల్లోకి కూరుకుపోయాయి.

Stock Market :భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు..  సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌ 

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Stock market: టారిఫ్‌ల ప్రభావం అంతంతే.. మోస్తరు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 

ట్రంప్‌ సుంకాల భయాలతో ఇన్నాళ్లూ ఒత్తిడిలో ఉన్న మార్కెట్‌ సూచీలు అధికారిక ప్రకటన తర్వాత స్వల్ప నష్టాలతో నిలబడ్డాయి.

Stock Market: డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా అనేక దేశాలపై సుంకాలను ప్రకటించారు.

Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన ప్రపంచ  మార్కెట్లను కుదిపేసింది.. గోల్డ్‌ కొత్త రికార్డ్‌ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేశారు.

Stock market: రాణించిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@ 23,300  

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి.

మునుపటి
తరువాత