ఇన్ఫోసిస్: వార్తలు

Infosys: ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్ నుండి మరికొంతమంది ట్రైనీల తొలగింపు.. 

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది.

Sudha Murthy: 'యువత వినూత్న ఆవిష్కరణలు చేపట్టాలి'.. ఎస్సీ గురుకుల విద్యార్థులతో 'ఇన్ఫోసిస్‌' సుధామూర్తి

విద్యార్థులు ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించి తమ చదువుపై దృష్టి పెట్టాలని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి సూచించారు.

22 Mar 2025

ఇండియా

Sudha Murthy: నా భర్త మాత్రమే కాదు.. మరెందరో 90 గంటలు పనిచేస్తున్నారు : సుధా మూర్తి

ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) ఇటీవల పని గంటలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Stock Market: మూడోరోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్.. నిఫ్టీ 22,900 దాటింది

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను నిలబెట్టింది.

Narayana Murthy: ఉచితాలు కాదు,ఉద్యోగాల కల్పనతోనే పేదరిక నిర్మూలన.. ఇన్ఫీ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు

ఉచిత పథకాల కంటే ఉద్యోగాల కల్పన ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి పేర్కొన్నారు.

Infosys: ఇన్ఫోసిస్ లో 'బలవంతపు'లేఆఫ్‌లు.. ప్రధానమంత్రి కార్యాలయానికి ట్రైనీల ఫిర్యాదు  

ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.

Infosys: ఇన్ఫోసిస్‌లో అర్హులైన ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి లేఖలు జారీ.. 20% ఇంక్రిమెంట్‌!

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును (Salary Hike) ప్రకటించింది.

Cognizant:ట్రైజెట్టో నుంచి వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్‌ దొంగిలించిందని.. కాగ్నిజెంట్‌ సంచలన ఆరోపణలు

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలైన కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys) మధ్య పోరు కొనసాగుతోంది.

Infosys: ఉద్యోగుల జీతాలు పెంచిన ఇన్ఫోసిస్ .. ఎంతంటే..?

దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys),2025 ఫిబ్రవరి చివరి నాటికి వేతన ఇంక్రిమెంట్ లెటర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది.

Infosys: ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మంది తొలగింపు

భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు కొన్ని ఉద్యోగుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు కొత్తవి కావు. వాటిలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.

Infosys Co-Founder: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్‌ గోపాలకృష్ణన్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) మాజీ డైరెక్టర్‌ బలరామ్‌తో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.

Infosys Q3 Results: మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఇన్ఫోసిస్‌.. నికర లాభంలో 11.46 శాతం వృద్ధి 

ఇన్ఫోసిస్ (Infosys) ప్రముఖ ఐటీ సంస్థ తన డిసెంబర్ 2023 ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Stock Market: మదుపర్ల కొనుగోళ్ల జోరు.. లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.

IT Employees: ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం.. మరోసారి వేతనాల పెంపు వాయిదా

భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికం ఫలితాలను త్వరలో వెల్లడించనున్నాయి.

Karti Chidambaram:వారానికి 4 రోజుల పనే.. నారాయణ మూర్తి '70 పని గంటలకు  ఎంపీ కార్తీ చిదంబరం కౌంటర్  

భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి.

Infosys bonus:ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ గుడ్‌న్యూస్‌.. నవంబర్ శాలరీతో బాటు  85 శాతం పనితీరు ఆధారిత బోనస్‌ చెల్లింపులు 

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 85 శాతం మేర పనితీరు ఆధారిత బోనస్‌ ఇవ్వడానికి సంస్థ నిర్ణయం తీసుకుంది.

Narayana Murthy: ఆరు పని దినాల విధానానికే తుదివరకు తన మద్దతు: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి

భారతీయులు శ్రమించి పనిచేస్తేనే దేశం పురోగతి సాధిస్తుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తెలిపారు.

Infosys: ఇన్ఫోసిస్  లాభాల్లో 4.7 శాతం వృద్ధి.. ఒక్కో షేరుపై ₹21 డివిడెండ్‌ 

ప్రఖ్యాత ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Narayanamurthy: నమ్మకం లేదు.. కోచింగ్‌ క్లాసులపై నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు 

తరగతి గదిలో పాఠాల పట్ల శ్రద్ధ చూపని విద్యార్థులకే కోచింగ్ క్లాసులు అవసరమవుతాయని, ఉత్తీర్ణత కోసం అవి తప్పుడు మార్గంగా ఉపయోగపడుతున్నాయని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నారు.

Infosys: 700 మంది కొత్త ఉద్యోగుల చేరే తేదీలను ప్రకటించని ఇన్ఫోసిస్

భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నుండి దాదాపు 700 కొత్త రిక్రూట్లు కంపెనీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.

Narayanmurthy:'నువ్వు నాలా మారడం నాకు ఇష్టం లేదు'.. 12 ఏళ్ల కుర్రాడితో నారాయణమూర్తి

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

Infosys: ఐటీ మేజర్ FY25 మార్గదర్శకాలను పెంచడంతో ఇన్ఫోసిస్ కొత్త గరిష్టాన్ని తాకింది

ఐటి రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఇన్ఫోసిస్, Q1 FY25 ఎర్నింగ్స్ పెర్ఫార్మెన్స్ ఊహించిన దానికంటే ఎక్కువని నివేదించింది.

27 Jun 2024

సెబీ

Infosys: ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఛార్జీలను సెబీతో సెటిల్ చేసుకున్న ఇన్ఫోసిస్ 

దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను పరిష్కరించారు.

Sudha Murthy: 'మాజీ రాష్ట్రపతి కలాంఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అనుకున్నాను': సుధా మూర్తి  

ఇన్ఫోసిస్ మాజీ చైర్‌పర్సన్ నారాయణ మూర్తి సతీమణి, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు.

20 Apr 2024

విప్రో

Infosys-Wipro-Tcs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 63,759 మంది ఉద్యోగాలను కోల్పోయారు 

గత రెండు దశాబ్దాలలో తొలిసారి, భారతీయ ఐటీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) విప్రో (Wipro) సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించినట్లు వార్షిక నివేదికల్లో వెల్లడించాయి.

Narayana Murthy : డీప్‌ఫేక్ వీడియోలపై హెచ్చరించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. నేను అలా అనలేదు, ఎవరూ నమ్మకండి 

దేశవ్యాప్తంగా డీప్'ఫేక్ కలకలం సృష్టిస్తోంది. కేవలం సినీసెలబ్రిటీలను మాత్రమే కాదు, రాజకీయ వ్యాపార ప్రముఖులను సైతం ఇబ్బంది పెడుతోంది.

Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్ 

బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం 

దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్-సేవల ఎగుమతిదారు ఇన్ఫోసిస్ లిమిటెడ్ తన ఉద్యోగులలో కొంతమందిని నెలకు 10 రోజులు ఆఫీసు నుండి పని చేయమని కోరింది.